చిత్రం: ఆంజనేయులు (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ నటీనటులు: రవితేజ, నయనతార దర్శకత్వం: పరశురామ్ నిర్మాత: బండ్ల గణేష్ విడుదల తేది: 14.08.2009
Songs List:
ఓలమ్మి పాట సాహిత్యం
చిత్రం: ఆంజనేయులు (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: కార్తిక్, శ్రీవర్ధిని ఓలమ్మి
అంజలి పాట సాహిత్యం
చిత్రం: ఆంజనేయులు (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్, రాహుల్ నంబియార్, మేఘ అంజలి
ఏం వయసో పాట సాహిత్యం
చిత్రం: ఆంజనేయులు (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: నవీన్, జ్యోత్న్స ఏం వయసో
దిల్ సె బోలొ పాట సాహిత్యం
చిత్రం: ఆంజనేయులు (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: రంజిత్ రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం రాం రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం దిల్ సె బోలొ ఆంజనేయులు నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు దిల్ సె బోలొ ఆంజనేయులు నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు సరదాకె సందడి వీడు నమ్మకమె నమ్మె ఆంజనేయులు ఊ హు సంతోషం ఇంటి పేరు ప్రేమించె హృదయం సొంత ఊరు ఊ హూ చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం రాం రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం ఎవడాదేశం వినడు ఇది ఆవేశం అనడు నిశిరాతిరికె భయమె నేనంటే గతమన్నది ఒక మాట ముందున్నది ప్రతి పూట సుడిగాలై చుట్టేసెయ్ లోకాన్నే నిరాశకే ఆశుందిరా మన తోడునే కోరిందిరా మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస జనగనమన పాటైన జన మొర వినిపించేన అనుదినము ఇంతేన లోకానా ఎవడొస్తె ఏంటంట నిజముంది నీ వెంట నీ తెగువె చూపిస్తు దులిపేయరా జీవితం ఓ యుద్ధమే ధైర్యమె ని సైన్యమూ మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస చూస్తార తమాష చేస్తాను హమేష నా పైనె నాకుంది కొండంత భరోస రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం రాం రాం రాం రాం రాం రాం రాం రాం జై జై రాం సీతారాం
రాజులకే రారాజు పాట సాహిత్యం
చిత్రం: ఆంజనేయులు (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: రంజిత్, సుచిత్ర రాజులకే రారాజు
నువ్వె కంటపడవంటె పాట సాహిత్యం
చిత్రం: ఆంజనేయులు (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: యస్. పి.బాలు నువ్వె కంటపడవంటె కంట తడి అంటు ఆగనందీ ఇల నన్ను నడిపించె నువ్వు లేవంటె నమ్మనందీ వెళ్ళె ఈ దారి అంత మన జ్ఞాపకాలె ఎటుచూసినా క్షణం శిలై ఆగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినా వీడుకోలంటు వెళ్ళిపోయావ నన్ను మాత్రం నవ్వమన్నావ ఒంటరయ్యింది అల్లరేమొ వెంట నువు లేవనీ అడుగడుగున నలిగ నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పైవాడెలా రాసాడిలా ఆ ఆ ఆ పైవాడెలా