Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nuvva nena (2012)




చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: అల్లరి నరేష్ , శర్వానంద్, శ్రేయ శరన్, విమలారామన్
దర్శకత్వం: నారాయణ
నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్
విడుదల తేది: 16.03.2012



Songs List:



వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భీమస్ సెసిరోలె
గానం: కైలాష్ ఖేర్

సర్ర... సర్ర...
సర్ర... సర్ర...
హే...

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
థోడ థోడ చేసింది నన్ను తుఖ్డా తుఖ్డా తుఖ్డా
ఆడ ఈడ యాడ ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)
లుట గయ ఓ మేరీ దిల్ లుట గయ

ఓ జాబిల్లి పైన నీటి జాడ తెలిసెలె
ఈ పిల్ల మనసులో మాట తెల్వలే
జో లాలి పాట లోన మాయ ఉందిలే
ఈ పిల్ల గాలిలోన మర్మములోతు నాకు చెప్పలే
పీక లోతు ముంచెలే
అంతు పంతులే దీని తంతు వేరులే
కక్కలేక  మింగలేక
పీక్కోలేక ఏమి బాధలే


సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే

సర్ర...  సర్ర... 

ఓ కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారాలే
నవ్విస్తే కల పాని కారాగారాలె
ఓ నవ్వుల్తో నేరం చేసే నైజం ఉందిలే
పువ్వుల్తో ప్రాణం పోసే నేర్పు ఉందిలే
కొంత అందం ఉందిలే కొంత క్షరం ఉందిలే
కొంత ప్లస్ ఉందిలే కొంత మైనస్ ఉందిలే
సైన్స్ లిన మాథ్స్ లోన చెప్పలేని సత్యం ఉందిలే

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (8)




అయోమయం పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్, సుచిత్ర

అయోమయం




త త తామర పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: నేహా బాసిన్, శ్రీరామచంద్ర

త త తామర




ఓయ్ పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: శ్రీమణి
గానం: కారుణ్య

ఓయ్ పిల్లా




పోలవరం పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నవీన్, కల్పన

పోలవరం



నీలి నీలి పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: హరిచరణ్

నీలి నీలి


Most Recent

Default