చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ నటీనటులు: నాగార్జున, అంజలి జవేరి, జగపతిబాబు, కీర్తి రెడ్డి దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ నిర్మాత: సి. అశ్వనీదత్ విడుదల తేది: 15.10.1999
Songs List:
నా కోసమే పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మనో నా కోసమే
నంద నందనా పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, హరిణి నంద నందనా ముద్దే ముందు ముందునా అందు ఇన్దునా నేనే నీకు చెన్దనా వరించాను వెచ్చగా వసంతాల చాటు నా సుఖించాలి జంట గా సుతారాలు మీటనా నా మాట విను మదన విడిచి నేను పో గలనా లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలనా నాజుక్‌కు లూగి నాదాలు రేగి నాదాని వవుతుంటే సొంపుల్లో సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే ఏ తేనె తీగో నీ కంటి చూపై కాటేసి పోతుంటే నా కన్నె పూల దాగున్న తేనె నీ కంటుకుంటుంటే నీ లయలు హృదయముల యమున లైన సమ్యమున నా మనసు నీ మధుర మధురమైనదీ కదరా ఆ మంచు కొండ ప్రేమించు గుండె మల్లెల్లొ ఇల్లేస్తే మత్తెక్కి పోయి నా కళ్ళా నిండా ఆ కళ్ళు నింపెస్తా నీలాల కురుల మేఘాల తెరలా అందాలు ఆరెస్తే సూరీడు తగిలి నా ఈడు రగిలి ఆరాలు తీసేస్తే నీ క చ ట తపనాలలో కరుగుతున్నాదీ సొగసు నీ గజాద దబ దబలో కధలు ఏమిటో తెలుసూ
జగడజాం జవాని పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: చిత్ర, శంకర్ మహదేవన్ జగడజాం జవాని
లవ్ టు లైవ్ పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: కవితా కృష్ణమూర్తి, సోను నిగమ్ లవ్ టు లైవ్
స్వప్నవేణువేదో పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే చరణం: 1 నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమా నేనూ రేయి పగలూ హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా చరణం: 2 నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్నవేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జుమ్మని జుమ్మని పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలునై కొమ్మన రెమ్మన పడెను సన్నాయి వెన్నల నీడల్లొ అరువిచ్చిన అందాలు మధుమాసం మనస్సుకు వచ్చే వేళలొ కన్నుల కలువల్లొ సరిగం పరాగాలు శుభ మంగల్ వాద్యలు వచ్చే వేళలొ ఆకాశానికి తారలు పొదిగిన నా అనందంలొ పల్లవించే నా గీతం పలకరించే సంగీతం ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశం లొ తరుముకొచ్చే ఉల్లసం తలలు దించే కైలాసం ఒక్కసారి వస్తై తియ్యని క్షణాలెన్నొ ఒక్కటవమంటై తీరని రుణాలే శుభలేఖనుకొ నా గీతం నీ పాదలకు పారాణి అద్దిన ఈ పేరంటంలొ డెవతయే నీ రూపం దీవనయే నా ప్రాణం వయ్యరలను ఉయ్యలుపిన ఈ వైబోగం లొ మౌనమయే నా భవం రాగమయే నీ కోసం మూడు ముళ్ళ భందం ఏడు జన్మల అనుభందం వేణువన నాలొ ఆలాపనై న గానం ఆశిస్సు అనుకొ అనురాగం
లేత లేత గాలి వానల్లో పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, చిత్ర లేత లేత గాలి వానల్లో స్వాతి ముత్య మన్తి ప్రేమల్‌లో మేఘ మాల మెరిసే కలికి మేని కళలొ తెలిసే అదుపు తప్పినా వలపు ఉప్పెనా తగిలే రగిలె తపనాలలో ఓ ఓ వానే వలపు అనీ పిలిచా ప్రియతమా చినుకులే సిగ ముడిగ మురిచే పరువామా ముద్దాడే పెదవుల్లో నీ జావళి చిరునవ్వు చినుకుల్లో దీపావళి తదిసేటి తనువంత తారావళి మూదిరేటి మూచట్లో గాలే బలి వొళ్ళంతా వయ్యారి తుల్లింత గోదారి వరదై పొంగే అలజడి లో వీణే విరహమై పలికే చలి గమ తడుములో తహ తహ లా తనువె హృదయమా గాలుల్లో తేలిందీ నా కౌగిలి పూలెన్నొ పరిచింది నీకై చెలి అద్దాలే కోరింది నా ఆకలి గిలిగిన్థల్లొ పుట్టింది గీతాంజలి నిప్పన్థ చన్నీటి అక్షీంతై జారేటి జతిలొ జతలొ చలి గుడి లో
మల్లె పువ్వా మజా ల గువ్వ పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, చిత్ర మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా అమ్మో అమ్మో కవిత్వం.... మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా మల్లె పువ్వా మజా ల గువ్వ మత్తెక్కి ఉన్నావా ఓ ఓ జాజి పువ్వా జగాలు నవ్వా జల్లన్దిలె మువ్వా ముల్లే దాచే నవ్వా మురిసే రోజా పువ్వా వొల్లే తూలే తువ్వ..వద్దు నాతో రావా వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవా శ్రుతి మించి నావ సుఖాల నావ చుక్కాణి కాలేవా స్నేహ బాల చిరు నవ్వా చేయి కలపవా తోడు చెట్టు తొలి పువ్వా నీడ నివ్వవా కాపు కాచేవా దాచేవా నాతో ఇలా కమ్ము కొచ్చేవా మెచ్చేవా నా వెల్లువా మల్లె పువ్వా వాన కావా వదెసి పోవా వాగల్లే పొంగావ జడి వాన దేవా జల్లుల్లో రావ చలించి పోలేవా గొడుగు నీడ కొచ్చేవా గొడవ లెక్కువా మడుగు లోన మునిగెవా పడవ లెక్కవా రెక్క తీసేవ చూసేవా వీచే హవాః తాళ మెసెవా చూసేవా తీసేవ తాన్‌సేన్ వా
గుడు గుడు గుంచం పాట సాహిత్యం
చిత్రం: రావోయి చందమామ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: సుఖ్విందర్ సింగ్, స్మిత, లలితా సాగరి గుడు గుడు గుంచం గుర్తుననాదా మన చెడుగుడు పందెం గుర్తున్నదా హో వీరి వీరి గుమ్మాడిరో... మన ఊరు పేరు గుర్తున్నవా సరదాలో హంగామా సంగీతం అందామా చిరునవ్వుల చిరునామా మనమే అనుకుందామ విదున్నా సరే మనం కోరితే కలే చేరుకోదా ఇలా రమ్మని అలై పాడితే హరివిల్లై రాదా తరంగమల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ ప్రతీ పదాన్ని గతాలు తడిపే నేస్తమై రానీ తరంగమల్లె వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ ప్రతీ పదాన్ని గతాలు తడిపే నేస్తమై రానీ గుర్తున్నాయ చెర్లోని జల్లాటలు అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు నీళ్ళల్లోనే చేరగానే ఆ రాతలు చూపిస్తున్నవి రోజూ పూసే చంగల్వలు క్షణాల మీద ఉయ్యాలలూగె పాప కావాలి ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి క్షణాల మీద ఉయ్యాలలూగె పాప కావాలి ప్రపంచ మంటే మనిల్లె అంటూ ఏలుకోవాలి చేమంతైనా చింతే లేని నీ జంటలో సమయం మొత్తం సంబరమైంది కేరింతలో ఎంతో ఉన్న అనుకుంటున్నా బతుకింతలో ఇంతై పోయి పారాడింది నీ వింతలో