Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Samudram (1999)




చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
నటీనటులు: జగపతి బాబు, సాక్షీ శివానంద్, రవితేజా 
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 22.10.1999



Songs List:



సోనియే పాట సాహిత్యం

 
చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శశి ప్రీతం

సోనియే 





ముద్దుల ముత్యమే వాడు పాట సాహిత్యం

 
చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ప్రీతి

ముద్దుల ముత్యమే వాడు 
ముద్దుల రత్నామేవాని 
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
కందీ పువ్వోలే నవ్వు కత్తి అంచోలే చూపు 
కరకు రాల్లంటి కండరాలు ఉన్నోడే

చెట్టులేకుండా పూచే పువ్వుల గుత్తులవళ్లు 
మొత్తం నేనొద్దంటున్న హత్తుతున్నాడే

అబ్బా ఆహా,  అబ్బా ఆహా ( 7)

చరణం: 1
కుడిచేతిమీద కొరికేసి గడియారమంటడ్
కోసచెవులు కొరికివాడు నీకు దుద్దుల్ పెడ్తినంటడ్
ఆ మంచూముక్క తెచ్చి నొక్కిపట్టి వాడు ముక్కూ పుడక అంటడ్
అరె బొడ్డు మీదుగా నడుంచుట్టి గిల్లి వడ్డాణమంట డమ్మో...

ముద్దుల ముత్యమే వాడు 
ముద్దుల రత్నామేవాని 
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
కందీ పువ్వోలే నవ్వు కత్తి అంచోలే చూపు 
కరకు రాల్లంటి కండరాలు ఉన్నోడే

చరణం: 2
మరియాదగానే మొదలేమో మంచం వేయమంటడ్
కనికట్టు ఏదో చేసీ మాట పెగలకుండ చేస్తడ్
ఇక పిక్కా మీదవున్న పుట్టుమచ్చలెన్నో లెక్కా పెడ్తు వుంటడ్
సిరి మల్లెమొగ్గ వంటి వల్లే అలిసెనని కళ్ళు పడ్తడమ్మో...

ముద్దుల ముత్యమే వాడు 
ముద్దుల రత్నామేవాని 
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
చెట్టులేకుండా పూచే పువ్వుల గుత్తులవళ్లు 
మొత్తం నేనొద్దంటున్న హత్తుతున్నాడే

అబ్బా ఆహా,  అబ్బా ఆహా ( 7)



డియ్యో డియ్యో అమ్మా డియ్యో పాట సాహిత్యం

 
చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శశి ప్రీతం

డియ్యో డియ్యో  అమ్మా డియ్యో




లైలా ఓ లైలా పాట సాహిత్యం

 
చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సౌమ్యా రావు 

లైలా ఓ లైలా 




హూప్స్ హూప్స్ పాట సాహిత్యం

 
చిత్రం: సముద్రం (1999)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.కె., మాలిక్ 

హూప్స్ హూప్స్ 

Most Recent

Default