చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్, ఆషిమా బల్లా, రాజేంద్రప్రసాద్ దర్శకత్వం: సురేష్ కృష్ణ నిర్మాత: అల్లు అరవింద్ విడుదల తేది: 04.10.2001
Songs List:
లక్కి లక్కి ఎంతెంతొ లక్కి పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ లక్కి లక్కి ఎంతెంతొ లక్కి ఈ లోకంలొ పుట్టడమె లక్కి లక్కి లక్కి ఎంతెంతొ లక్కి ఈ లోకంలొ పుట్టడమె లక్కి వందేల్లకి నీ ఊపిరి పోద కొండెక్కి వెయ్యేల్లైన వెలగాలె వర్తల్లొకెక్కి ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువు నడువు నడిపిచు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువు నడువు నడిపిచు లక్కి లక్కి ఎంతెంతొ లక్కి లక్కి లక్కి ఈ లోకంలొ పుట్టడమె లక్కి.. య అద్రుష్టానికి టాట చెప్పై నీ కష్టానికి కోటా పెంచై ఆవేషానికి బై బై చెప్పై అనురాగానికి భాగం పంచై మనలోని గుండెకు పొరుగోడి గుండెకు నడి మధ్య గోడలు కట్టొద్దొయ్ మనసున్న చేతి తొ పక్కోడి చంపపై కన్నీల్ల జాలులు తుడవాలొయ్ అందరికోసం ఆలోచించు ఆనందించు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువు నడువు నడిపిచు లక్కి లక్కి ఎంతెంతొ లక్కి లక్కి లక్కి ఈ లోకంలొ పుట్టడమె లక్కి.. యే.. . బాంబులు లేని జగతిని చూద్దాం బదల్లేని బ్రతుకుని చూద్దాం చీకటి లేని గడపని చూద్దాం ఆకలి లేని కడుపుని చూద్దాం నెరాలె తక్కువై ఖైదీలె ఉండని సరి కొత్త జైల్లని చూదాలొయ్ భగవంతు మాయమై మమతేయ్మొ దైవమై కొలువున్న గుల్లను చూదాలోయ్ ఆసలు అన్ని నిజమయ్యేల నడుమే వంచు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువు నడువు నడిపిచు లక్కి లక్కి ఎంతెంతొ లక్కి ఈ లోకంలొ పుట్టడమె లక్కి వందేల్లకి నీ ఊపిరి పోద కొండెక్కి వెయ్యేల్లైన వెలగాలె వర్తల్లొకెక్కి ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువు నడువు నడిపిచు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువు నడువు నడిపిచు
మందారం బుగ్గల్లోకి పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా నీ టెక్కేమొ హైటేక్కంతుందే బుల్లెమ్మా నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా నీ యవ్వారం ఎందాక వచ్చెరో మ్మ మ్మ మ్మ మ్మ మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా ఓ మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా ఎల్లారెడ్డి తోట కాడ నారింజుందమ్మో రంగు తీపి పులుపు చూస్తే నీ రేంజుందమ్మో సింగం లాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే చీరా రైక కలవని చోట సర్వే చేస్తాడే చిలిపిగ చినుకై చెంతకొస్తా గడుసుగ తాకి వణుకులిస్తా నీ చూపే సోకిందంటే పచ్చ గడ్డే బగ్గేరో నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారో మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా సిమ్లా పండు సిమ్రానంటూ బిరుదిస్తాడమ్మో ఓ దొంగాపండూ దొంగని అంటూ కొరికేస్తాడమ్మో నడుమే చూస్తే నర్సాపూరు ట్రైనంతుందమ్మో జడనే వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మో...అమ్మో బిగి కౌగిలిలో బిడియమంతా బిత్తర చూపులు చూస్తు ఉంటే తెల్లారి పోయే దాకా పేచీ పెట్టి చంపొద్దే చల్లారి రాతిరిదంతా వేస్టైపోతుందే మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే గోరింకా గిచ్చేసిందమ్మా నీ టెక్కేమొ హైటేక్కంతుందే బుల్లెమ్మా నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా నీ యవ్వారం ఎందాక వచ్చెరో
వానా వానా పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగని పాపకంటి చూపులలో పాలపంటి నవ్వులలో బాలమేఘ మాలికలో జాలువారు తొలకరిలో తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ చిరు చిరు పలుకుల చినుకులలో బిర బిర పరుగుల వరదలలో తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే పన్నీటి చినుకేవచ్చే ప్రాణంలోన చిగురొచ్చే బుల్లి బుజ్జి వానదేవతొచ్చే గుండెపైన నీళ్ళుచల్లి లాలపోసె నేడే ఘల్లు ఘల్లు గాలిదేవతొచ్చే జీవితాన ప్రేమచల్లి లాలిపాటపాడే ఓహో... శ్రావణాల రాణి వచ్చే ఉన్న చీకుచింతా చీకట్లన్ని కడిగే ఇంకా ఇంకా ఏంకావాలో అడిగే మధురంగా కథే సాగుతుంటే మనబెంగ ఇలా కరుగుతుంటే వేగంగా కలే తీరుతుంటే ఆ గంగ ఇలకు జారుతుంటే తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరుపొచ్చే ఏటిగట్లు ఎదురుగవచ్చే ఇసకగూళ్ళు గురుతొచ్చే కారుమబ్బు నీరు చిమ్ముతుంటే కాగితాల పడవలెన్నో కంటిముందుకొచ్చే నీటిలోన ఆటలాడుతుంటె అమ్మ నోటి తీపితిట్లు జ్ఞాపకానికొచ్చె ఓహో... పైటకొంగే గొడుగుకాగా ఈ చాటు చోటు ఎంతో ఎంతో ఇరుకే ఏమైందంటే నీకు నాకు ఎరుకే ఒక్కటిగా ఇలా పక్కనుంటు ఇద్దరమై సదా సర్దుకుంటు ముగ్గురిది ఒకే ప్రాణమంటు ముద్దులతో కథే రాసుకుంటు తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ వానా వానా తేనెల వానా వానా వానా వెన్నెల వానా కురవని కురవని నే నిలువునా కరగని పాపకంటి చూపులలో పాలపంటి నవ్వులలో బాలమేఘ మాలికలో జాలువారు తొలకరిలో తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ
గుమ్మాడి గుమ్మాడి పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్ గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లొ చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ చిలకల్లె చెవిలో ఎన్నో ఊసులాడీ పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచావే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి పొంగిందె ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడికు ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ వర్షంలో తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతునే మీ మమ్మి హై పిచ్లో మ్యూజిక్ కల్లె తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయట్టల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడికు ఊపిరిలో మురిసే కూచిపూడి వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ చిలకల్లె చెవిలో ఎన్నో ఊసులాడీ పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ
నా ప్రానమ సుస్వాగతం పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర గరెగపరిస గరెగమప నా ప్రానమ సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమ అభినందనం అనుబందమా సుభవందనం నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప నడి రేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె చలి కాలం రాదుగా వెచ్చనైన కవ్గిల్కీ చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆషలకీ ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప హా… నా ప్రానమ సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం షలలు షలలు షలలు షలలు షలలు షలలు షలలు షలలు ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద సంకోచం తీర్చగా ముద్దు బాస చెస్తున్న సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా నీలొ లీనమై నెనె నీవనిపించేల మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ నా ప్రానమ సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ హా పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ గరెగపరిస గరెగమప గరెగపరిస గరెగమప
పట్టా పక్కింటి పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, కవితా కృష్ణముర్తి ,అనురాధ శ్రీరాం పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ కడతా ఎంచక్క ఘాటు ప్రేమ భువ్వనీ పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ కడతా ఎంచక్క ఘాటు ప్రేమ భువ్వనీ అదిగొ చూస్తుంది నిప్పురవ్వ ఐనా మోగించు ముద్దు మువ్వ సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మో ఈ పిచ్చి పేరె లవ్వా గురివిందకి తన కిందనీ మచ్చొటి ఉన్నదని తెలవదా చెలీ తన సంగతి మనకెందుకొఇ కమ్మగ కానుకిస్త కన్నె కవ్గిలీ రావె నా మల్లె పూల తట్ట పెట్టై ఎంచక్క తేనె రొట్ట సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మొ ఈ పిచ్చి పేరె లవ్వా ప్రేమించానని మత్తుగ పిచ్చెకించె వారిని నమ్మొద్దంటె వెక్కిరించుట న్యాయమా న్యాయమా నువ్వొద్దన్న మనిషినీ నె ప్రేమిస్తె తగదని నీతుల్య్ చెప్పే నిన్ను మాత్రం నమ్మటం సులభమా కాకి కి కోయిల పాట నచ్చున కప్ప కి పూవుల విలువ తెలియునా లోకుల మాటలు పక్కనెట్టవె కమ్మని ముద్దుల వింధుచేయవె అసూయ కి లొంగని ఆడదేది ఈ జగాన రవ్వ రగిలింది తీపి తిక్క వైనా వెన్నెల్లొ పూల పక్కా రావె నా పాల కొల్లు ముంత మమిడీ చేస్త సమ్మోహనంగ సోకు ముత్తడీ సిగ్గె లెదమ్మ హవ్వ హవ్వా అమ్మొ ఈ పిచ్చి పెరె లొవ్వా రగిలె మనసు రగలనీ పగిలె గుండెలు పగలనీ క్షనమైనా నిను వదలలేనొఇ ప్రియతమా ప్రియతమా విరిసె మొగ్గ ఉండగ విచ్చిన పువ్వు ఎందుకే పాలు నీరై కలిసి పోదాం ప్రానమా ప్రానమా మంచని చెబితె నెత్తి కెక్కున గుండెలు పగలగ బుద్ది వచ్చున వచ్చె వెన్నెల రాక మానదె పూయె చీకటి పోక మానదే ఏనాటికి మారదు మారదె బ్రమ్హ రాత సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మొ ఈ పిచ్చి పేరె లవ్వా... అమ్మొ నేనాగలేను సుందరాంగుడా కొట్టై లవ్ స్టాంపు మీద ముద్దు ముద్దు ర రావె న సీమ రేగు పండా ఉంట లైఫ్ అంత నీకు అండా అదుగొ చూస్తొంది రాతి బండ వేసై నా మెడలొ పూల దండా నీ టేస్టుకి నా టేస్టుకి కుదిరిందె గొప్ప మాచ్ కన్నె కోమలీ లోకానికి తెలియాలిగ కొట్టై న సామిరంగ కుర్ర కౌగిలీ రావె న గండి పేట పువ్వా పెడతా ఎంచక్క ప్రేమ భువ్వ సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మొ ఈ పిచ్చి పేరె లవ్వా...
గుమ్మడి గుమ్మడి - II పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: రాజేష్ కృష్ణన్ గుమ్మడి గుమ్మడి - II
దూరంగా పోకే పాట సాహిత్యం
చిత్రం: డాడీ (2001) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు దూరంగా పోకే