చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003) సంగీతం: చక్రి నటీనటులు: శ్రీకాంత్, ప్రభుదేవా, నమిత దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి నిర్మాత: జి.నాగేశ్వర రెడ్డి విడుదల తేది: 05.09.2003
Songs List:
శ్రీరామచంద్ర సిగ్గే గోవింద పాట సాహిత్యం
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్ గానం: ఉదిత్ నారాయణ్, కౌశల్య శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలెట్టే సామిరంగా శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలెట్టే సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా చాల్లే సంబడం ఏంటీ ఆగడం వెచ్చంగా వచ్చేయనా ఊపొచ్చి ఊగించనా ఉఁ అంటే మోగించనా నామోస్తూ నారాయణా తథాస్తు వాత్సాయనా హే శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా తివురు తివురు తివురు తివురు తివురు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు తివురు గివురు జింకనకన జింకనకన జింకనకన (2) బాగున్నావే నా బంగరు బుజ్జి బందరు బజ్జి అందరు మెచ్చే తింగరు బుజ్జి బాగుంటావే ఆ చందనపట్టు చీరను కట్టు కళ్ళకు కొంచం కాటుక పెట్టు మెరిసిన అందమిలా తొందరగా తీసుకొచ్చాలే సరే సరే వన్నెల జింగా వెళ్లకు ఇంకా దూరం దూరంగా తెరిచిన గ్రంథమిలా ఉంది నీతో చూడు భళారే చర చర చక్కెర బిళ్ళా తొక్కుడు బిళ్ళా పక్కకు రా మల్లా... హే... ఉన్న ఫలంగా ఊపేయి ఘనంగా కొత్తరకం కూత పెట్టి కెవ్వుమనంగా హె హే శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా అయ్యోరామ అయ్యోరామ అయ్యోరామ (2) చెయ్యేశాడే నను కౌగిన పట్టి మాటున పెట్టి సిగ్గులకేమో గొళ్లెం పెట్టి చంపేశాడే అరె అత్తరు బుడ్డి పక్కన పెట్టి లెక్కలు కట్టి మతిని చెడి బలె బలె సోకు ఘని ఉంది అని విందుకొచ్చాలే తకదిమి చీరల దొంగ తీర్చర బెంగ రారా సారంగా తరగని ఒంటి పని కొంటె పని చేసుకుంటాలే సరి సరి చప్పున వచ్చి చెక్కిలి గిచ్చి చుక్కలు చూపయ్య హే... గాలిపటంలా మోకాలి ఘటంలా భూగోళపటం గోలకట్టి ఘొల్లు మనంగా శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలెట్టే సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా చాల్లే సంబడం ఏంటీ ఆగడం వెచ్చంగా వచ్చేయనా ఊపొచ్చి ఊగించనా ఉఁ అంటే మోగించనా హె నామోస్తూ నారాయణా తథాస్తు వాత్సాయనా
ఆకు వక్క పాట సాహిత్యం
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: చక్రి, శ్రేయా ఘోషల్ ఆకు వక్క
నా గుండె కలమే అయితే పాట సాహిత్యం
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: పైడిపల్లి శ్రీనివాస్ గానం: శంకర్ మహదేవన్, కౌశల్య నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే నా మనసే పువ్వే అయితే నీ జడ్లో పూస్తాలే పూస్తాలే పూస్తాలే నా ఊపిరి రంగును చేసి నా ఊహను కుంచగ మలచి నా నవ్వుల వెన్నెల పైనే నీ రూపు చిత్రాన్ని గిసేయనా ఓ పడుచు సితార పలికెవితారా నా మనసార ఓ నింగిని తారా చెంగున రావా నన్నే చేరా నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే ఇన్నాళ్లు సోకు సిద్ధంగ పెంచా నా లేత పరువం నీకోసముంచా ఆ గండు సీమ పిలగెందుకోమా కుట్టేసి పోతుంది వరాల జింకా వలేసుకుంటా కుచ్చిళ్ళు సోకు వడ్డించ మంటా ఓ జీడి ముక్క నీ తీపి తిక్క తీర్చేస్తా ఎంచక్కా నొక్కి చూడవా ఈడు స్విచ్ ని లేటు చేయక గోపాలా దాచుకున్నది దోచలేనిది సోకు లాకరు తీస్తాగా నాలోన ఏముందేమో నాకంటే నీకే తెలుసు ఏమంత్రమెసేవేమో నా స్మైలు దోచావు నీ స్టయిలుతో ఓ వెన్నెల ముక్క పగడపు ముక్క తకదిమి ధిమి తక్కా ఓ చక్కని చుక్క ముద్దుల లెక్క తీర్చేయ్ చక చక్కా నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే వేసేయ్ జోడీ రమ్మంది నాటీ సయ్యంది పోటీ పువ్వాల తోటి నీ కన్ను గీటి నా వెన్ను మీటి చేసేయ్ రా లూటీ నువ్వేమొ చెమ్మా నేనేమో అష్టా లవ్వట లేద్దాం ఇవ్వాళ తిష్ట నాజూకు బొమ్మా ఆటాడదామా పెదాల హంగామా సోకు అలారం మోగుతున్నది సాకు చెప్పకు ఈ వేళా ఓసి రుక్మిణి స్వీటు సింఫనీ ఈడు ఎక్సరే తీస్తారా చూడాలి వయసుల తీరం తగ్గాలి తనువుల దూరం తీరాలి తపనల భారం చేసేయి ఈ ధాటి కాదంటానా ఓ బాదం పిస్తా రావే కాస్తా ముద్దులు మురిపిస్తా నీ సోకులు కాస్తా నాకరువిస్తే అమ్మో అనిపిస్తా... నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే నా మనసే పువ్వే అయితే నీ జడ్లో పూస్తాలే పూస్తాలే పూస్తాలే నా ఊపిరి రంగులు చేసి నా ఊహలు కుంచగ మలచి నా నవ్వుల వెన్నెల పైనే నీ రూపు చిత్రాన్ని గిసేయనా ఓ నింగిని తారా చెంగున రావా నన్నే చేరా ఓ పడుచు సితార పలికెవితారా నా మనసార
లవ్వు దోమ కుట్టేసి చంపే పాట సాహిత్యం
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భువనచంద్ర గానం: సుఖ్విందర్ సింగ్ , కౌశల్య లవ్వు దోమ కుట్టేసి చంపే
చిలకా చిలకా పాట సాహిత్యం
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: కుమార్ సాను, శ్రేయా ఘోషల్ చిలకా చిలకా
గరం గరం పోరి పాట సాహిత్యం
చిత్రం: ఓ రాధ ఇద్దరుకృష్ణుల పెళ్ళి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి, కౌసల్య గరం గరం పోరి