చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి నటీనటులు: సుమంత్, జెనీలియా దర్శకత్వం: సూర్య కిరణ్ నిర్మాత: అక్కినేని నాగార్జున విడుదల తేది: 19.12.2003
Songs List:
ఓ మగువా నీతో పాట సాహిత్యం
చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్ గానం: చక్రి ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా ట్రిపులెక్స్ రమ్ లోన కిక్ లేదు హెల్లొ మైనా నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా సన్ లైట్ వేల నుండి మూన్ లైట్ వెళ్ళేదాకా ఫుల్ టైము నా గుండెల్లో హార్ట్ లన్ని నీవేగా ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమయే ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా కో అంటే కోటిమంది అందగట్టెలున్నా గాని నీ జంటే కోరుతుంటే దాచుతావా కాలాన్ని క్రేజీ గా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండి ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడై పోయే ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసు లాగ మారి కవితే రాశేసా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా
కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ పాట సాహిత్యం
చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి సాహిత్యం: విశ్వా గానం: విశ్వా, కౌశల్య కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ మాటలొద్దురా ఓ సారి చేసి చూపరా కొత్త దారిలో ఓ మారు దూసుకెళ్లరా నీ చేతుల్లోన తెగువే ఉంటే విజయం నీ సొంతం నీ చెమటే చిందగ వచ్చిన ఫలితం ఇచ్చును ఆనందం కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ నడి సంద్రపు లోతుల్లో కడదాకా మునిగేవో ముత్యాలను వెలికి తెచ్చి వెలగాలంటా నీవు కొట్టిన తిట్టిన గెలవలే రో గెలిస్తే అందరు ఎదగలరో ఇల తాకిన బంతైనా రెండింతలు పైకెగసి ఆకాశపు అంచే తాకి తేలేనంట చూడు యు కెన్ మేక్ ఇట్ ట్రూ స్ట్రగుల్ ఈజ్ విత్ ఇన్ యు సోల్ ఈజ్ లివింగ్ ఫర్ యూ గోన్న మేక్ ఏ మూవ్ నౌ ఐ విల్ టేక్ ఏ ఛాన్స్ నౌ డూ మేక్ ఏ డ్రీమ్స్ కం ట్రూ నీ చేతుల్లోన తెగువే ఉంటే విజయం నీ సొంతం నీ చెమటే చిందగ వచ్చిన ఫలితం ఇచ్చును ఆనందం కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ పసి మనసే ఎలిమెంట్రీ బ్రతుకాటలో న్యూ ఎంట్రీ ఉదయించే కిరణం కోసం చూసేనే పైకేసి ప్రేమ దోమ ఆశపడ్డ గామా అత్త మామా పక్కింటి భామ వయసంతా గడిపేసి జీవితమే నడిపేసి వెనకొకటే చూస్తారంటా ముసలోళ్లంతా నవ్వేసి యంగ్ జనరేషన్ తగ్గానే రీజన్ నడిచేరు ముందుకు చూస్తూనే విల్ మూవ్ ద నేషన్ క్రీయేట్ సెన్సేషన్ ఎదురేది లేదని అంటూనే నీ చేతుల్లోన తెగువే ఉంటే విజయం నీ సొంతం నీ చెమటే చిందగ వచ్చిన ఫలితం ఇచ్చును ఆనందం కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్ చక చక చక జస్ట్ డు ఇట్ గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్ దునియా మనదేరా డేమిట్ ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ మాటలొద్దురా ఓ సారి చేసి చూపరా కొత్త దారిలో ఓ మారు దూసుకెళ్లరా ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ యు మేక్ యువర్ రూల్స్ హనీ గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ
రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా పాట సాహిత్యం
చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్ గానం: సూర్యకిరణ్, వెంకట రమణ, రాజేష్ రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా మావాడి వేడి నాటు దెబ్బ చూతువా రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా దమ్ములున్న మొగాడదిగొ వచ్చెరా వచ్చెరా దుమ్ము దులిపేయడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా రాతిరి పది గంటలకు సత్యమన్న దెబ్బలకు లైటేెస్కో హొయ్ లైటాప్కో హొయ్ లైటేెస్కో హొయ్ లైటాప్కో లైటేెస్కో లైటాప్కో లైటేెస్కో లైటాప్కో ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్... రెండు మెక్క అ రెండు మెక్క అహా రెండు మెక్క ఓహో ఆ ముందుకెళ్లహ్ రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా దమ్ములున్న మొగాడదిగొ వచ్చెరా వచ్చెరా దుమ్ము దులిపేయడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా బీరేసేయ్ బాదేసేయ్ జిన్నేసేయ్ దున్నేసేయ్ రూమ్మేసేయ్ రక్కేసేయ్ హే విస్కెసెయ్ పిస్కెసెయ్ బాదేసేయ్ రూమ్మేసేయ్ దున్నేసేయ్ చిందేసేయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ రెండు మెక్క అహా రెండు మెక్క ఓహో రెండు మెక్క అద్దీ... రెండు మెక్క యహ... రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా ఆ ఒకటి పీకు ఆ రెండు పీకు ఆ మూడు పీకు ఒకటి పీకు రెండు పీకు హాఫ్ పీకు ఫుల్ పీకు వీక్ గా ఉన్నావు రెండు పెగ్గులు పీకుతావా హె హె నో థాంక్స్ అన్నా రెండు మెక్క అహా రెండు మెక్క అహ్... రెండు మెక్క ఓహో రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా అబ్బా అబ్బా అబ్బా అబ్బా ఏందబ్బా ఎందుకబ్బా ఎప్పుడబ్బా ఎలా అబ్బా ఏ ఏందబ్బా ఎందుకబ్బా ఎప్పుడబ్బా ఎలా అబ్బా ఎక్కడబ్బా ఇక్కడబ్బా హే... ఎంత ముద్దుగా చెప్పావో నీ యబ్బా
మధురమె మధురమె మధురమె పాట సాహిత్యం
చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: వేణు మధురమె మధురమె మధురమె ఈ కనులకి కలలూ మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వే... నీ నవ్వే తేనెల వానై... నా కోసం వస్తే మధురమే ఆ... నన్నే తడిపేస్తే మధురమే మధురమె మధురమె మధురమె ఈ కనులకి కలలూ మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వే... నీ నవ్వే తేనెల వానై... నా కోసం వస్తే మధురమే ఆ... నన్నే తడిపేస్తే మధురమే చరణం: 1 నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే నా కోసం నువు పలికే అరమాటైనా మధురమే నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే నా కోసం నువు పలికే అరమాటైనా మధురమే లిపిలేని సడిలేని ఆ కన్నుల భాష మధురమే హృదయాన్ని మురిపించె ఆ సాగర ఘోష మధురమే మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా మధురమె... మధురమే మధురమె మధురమె మధురమె ఈ కనులకి కలలూ మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వే... నీ నవ్వే తేనెల వానై... నా కోసం వస్తే మధురమే ఆ... నన్నే తడిపేస్తే మధురమే చరణం: 2 సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే ఉదయాన ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే రేయంత వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే చెక్కిలి మెరుపు మధురమే చెలి కాటుక నలుపు మధురమే రాల్చే కను రాల్చే ఆ కన్నీరైనా మధురమె. మధురమే మధురమె మధురమె మధురమె ఈ కనులకి కలలూ మధురమే సెలయేటికి అలలూ మధురమే నీలాల మేఘం నువ్వే... నీ నవ్వే తేనెల వానై... నా కోసం వస్తే మధురమే ఆ... నన్నే తడిపేస్తే మధురమే
ఐ యామ్ ఇన్ లవ్ పాట సాహిత్యం
చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: వేణు ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి నే నీటి చుక్కై పోవాలి నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి నిను చేరి మురిసిపోవాలి చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై నిను నేను చేరుకుంటే హాయి నిను నేను చేరుకుంటే హాయి నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్ల నేనే తడవాలి నాలోని ప్రేమ ఏనాటికైన నీకే అంకితమవ్వని నీకే అంకితమవ్వని ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు కనులలో దాచిన కావ్యమే నువ్వు కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే
పిలిచిన పలకదు ప్రేమా పాట సాహిత్యం
చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి, రవివర్మ, రమేష్, పల్లవి పిలిచిన పలకదు ప్రేమా వలచిన దొరకదు ప్రేమా అందని వరమే ప్రేమా మనసుకు తొలికలవరమా ప్రేమే మధురం ప్రేమే పదిలం ఏమీకాదో క్షణికం అన్నీ తానే ప్రణయం ఐ లవ్ యూ లవ్ యూ రా (4) పిలిచిన పలకదు ప్రేమా వలచిన దొరకదు ప్రేమా చరణం: 1 వలపును చినుకుగ భావించా అది నా తప్పుకదా వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా ఎన్నేళ్లో ఎదురీత ఎన్నాళ్లీ ఎదకోత ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు లాభం నష్టం చూడకు ప్రేమవదు తప్పుంటే అది ప్రేమది కాదే తప్పంతా ప్రేమించిన నాదే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ పిలిచిన పలకదు ప్రేమా వలచిన దొరకదు ప్రేమా చరణం: 2 మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా ఇదివరకెరుగని ఈ బాధే కొలిమైపోయేనా ఆపాలి ఏదోలా చెబుతావా ప్రియురాలా నీడై నీతో పాటు సాగాలనుకున్నానే నేడే తెలిసెను నాకు ఓ చెలియా నింగీ నేల కలవవనీ నీడే మనిషిని తాకదనీ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఆపిన ఆగదు ప్రేమా దాచిన దాగదు ప్రేమా మనసును కలుపును ప్రేమా మహిమలు చూపును ప్రేమా ప్రేమే గగనం ప్రేమే సహనం ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హృదయం ఐ లవ్ యూ లవ్ యూ రా (12)
ఓరి దేవుడా లోకం మారేర పాట సాహిత్యం
చిత్రం: సత్యం (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: వాసు, సూర్యకిరణ్ నాటు కొట్టుడు నీటు కొట్టడు కలిపి కొట్టాలి గగనం అదిరిపడే సూరీడే తోంగిచుడాలి బీర్ రమ్ము విస్కీ కొట్టి నిజం చెప్పాలి అరెరే గుపెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర లాలా లల్లలా లల లల లల్ల లా లాలా లల్లలా లల లల లల్ల లా స్లీవ్ లెస్సు మిడ్డి స్కట్ సిటీ పాపలు అబ్బబ్బ పబ్బులలో మందు కొట్టి కల్చరంటారు ఇంగ్లీష్ కల్చరంటారు కనపడితే పార్టీ అని కౌగిలిస్తారు పార్టీ ముగిసినాక దొంగ ముఖం చాటేస్తారు అరెరె చాటేస్తారు ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర బెంజ్ కారు రోడ్డు నడుమ వెళ్తుంటుంది రోడ్డు వేసినోడు రోడ్డు సైడ్ జీవిస్తాడు గుడిసెలో జీవిస్తాడు చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది పెద్ద ప్యాలస్ లో డబ్బు తప్ప ఏముంటుంది ప్రేమే కరువవుతుంది ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేరా ఎండ ఉన్నంత వరకే నీడకు విలువ మరీ ఊపిరున్నంత వరకే మనిషికి విలువ రేపు మాపు పోయేటి ఊపిరి కోసం మరీ ఎందుకు గొడవ స్నేహం చెయ్యర గురువ ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార ఓరి సోదర ఏంజాయ్ చెయ్ రా చెయ్ రా అలా కొట్టు ఇలా కొట్టు కోకచాటు అమ్మాయ్ తోటి ప్యూచర్ లాంటి అలా ఇలా అలా ఇలా ఆ పర్స్ ఫుల్ ఉంటేనే లవ్వంటారు నువ్వే ప్రాణమంటారు హార్ట్ బీటు అంటారు అబ్బబ్బా చంపేస్తారు ఫుడ్ బెడ్ కిడ్డు అన్ని కలరిస్తారు పర్స్ కాళి అయితే చాలింకా కనుమరుగవుతారు చ్చి చ్చి పో అంటారు ఓరి దేవుడా లోకం చూడార ఓరి దేవుడా లోకం చూడార ఓరి దేవుడా లోకం చూడార బైక్ మీద షికారంటే నో అంటారు ఏసి కారుంటే లేడీసే సైంటారు అబ్బా రా అంటారు మెంటెనెన్స్ తగ్గిపోతే బ్రదరంటారు చేతిలో కార్డ్ పెట్టి తన పెళ్లికి రమ్మంటాంరు అన్నయ్య రా అంటారు ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర ఓరి దేవుడా లోకం మారేర దేవుడా ఓ ఓ దేవుడా దే దే దేవుడా అయ్యయో దేవుడా ఏ ఏ దేవుడా ఓరీ దేవుడా ఓరీ ఓరీ ఓరీ దేవుడా దే దే దేవుడా దే దే దేవుడా దేవుడా దేవుడా అ అ ఆ ఎస్క్యూజ్ మి నన్ను ఎవరైనా పిలిచారా