చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ నటీనటులు: రాంచరణ్, నేహా శర్మ దర్శకత్వం: పూరీ జగన్నాథ్ నిర్మాత: సి.అశ్వనీదత్ విడుదల తేది: 28.09.2007
Songs List:
యమహో యమ్మ ఏం ఫిగరు పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: టిప్పు యమహో యమ్మ ఏం ఫిగరు
లవ్‌యూరా లవ్‌యూరా పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: దీపు, రీటా లవ్‌యూరా లవ్‌యూరా నా మనసంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా లవ్‌యూరా లవ్‌యూరా నా మనసంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా తెలిసే దాకా అంతేగా తెలిసిందంటే వింతేగా కలిసే దాకా కలేగా కలిసిందంటే కధేగా గోల గోలమ్మో పిచ్చెక్కి పోతాందే గోల గోలమ్మో గలాట లేస్తాందే గోల గోలమ్మో కదులు తోస్తాందే రచ్చ చేస్తాందే... వలపో వరమో దిగినాకే తెలిసిందంటా మెరుపే చినుకై నీలాగే కలిసిందంటా గోల గోలమ్మో తురాలు పూస్తుందే గోల గోలమ్మో హంగామా చేస్తాందే ఖర ఖరా నమిలేశావే గలగల నవ్వేసావే కసురుతూ గుండెను ముసిరావే రాయిలా చిటికేశావే నొప్పులే కరిగించావే గోల గోలమ్మో గిచ్చేసి పోతాందే గోల గోలమ్మో గీ పెట్టి కూస్తాందే గోల గోలమ్మో గమ్మత్తు చేస్తాందే గోల గోలమ్మో దిమ్మెత్తి పోతాందే లవ్‌యూరా లవ్‌యూరా నా మనసంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళూ కాదనుకున్నా కళ్ళారా ఏదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను నిన్న మొన్ననాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా చెప్పాలంటే నేను నాలా లేనే లేను ఎంతో కొంత నువ్వే నన్ను మార్చావనుకోనా తెలియదే ఏం జరిగిందో, నిధురలో ఏం కదిలిందో మిల మిల నీలా ఎదురుంటే... రాజులా నువ్వు ఉన్నాకే ముంతాజ్ లా నే మారాలే గోల గోలమ్మో దూరాల కోస్తుందే గోల గోలమ్మో దారాలు మేస్తాందే గోల గోలమ్మో వలేసి లాగతాందే గోల గోలమ్మో రచ్చెట్టి చేస్తాందే యో యో యో అబ్బాయే ఏం జరిగిందో ఏం మాయో నమ్మేలా లేనయ్యో మనసున ఉంది నువ్వయ్యో నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేనో ప్రేమియో తొలి కళ నిజమవుతుందయ్యో అందుకనే ఈ చిరియో గోల గోలమ్మో
ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: కారుణ్య ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కల్ల ముందుకే వచ్చావే నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా లైలా జర దిల్ మే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా చరణం: 1 ఇంత గొప్ప అదృష్టం వెంట పడి వస్తుందా అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా పులిలా ఉన్నోడ్ని పిల్లిలా ఐపోయా నన్నిలా మార్చెసింది పిల్ల నువ్వెనే హోయ్ కలలే కంటున్నా కలల్లో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే లైలా జర దిల్ దే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా చరణం: 2 అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే ఊ అంటే కోపాలు కాదంటే శాపాలు వోలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు బూరి బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి తొక్కలో బిల్డప్పిస్తే వేగేదెలాగే హోయ్ ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా నువ్విలా చేస్తువుంటే రాదా చిరాకే నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే పద్దతింక మార్చుకోవే లైలా జర దిల్ దే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా లైలా జర దిల్ దే లైలా లైలా మేరి దిల్ మే కొయిలా
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి సింగారే పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: విశ్వా గానం: రంజిత్, గీతమాధురి చమ్క చమ్క చమ్కీరే చిన్నారి సింగారే మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే చమ్క చమ్క చమ్కీరే చిన్నారి సింగారేే ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేలే నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా అనువిది అజానా... ఈడే బలి పెడుతున్నా ఓడి బలపడుతున్నా ముదిరిన మైఖానా... సై కులాష రాజా చేయ్ ఉల్లాస పూజా చేయ్ పట్టేసి లేజా ఆజా... సై సుఖాల రాణి, చేసుకోనా బోణి చూసుకోనా బాణీ కానీ చిరుతొస్తే పొత్తే చేయాలా విడిదిచ్చి వత్తాసియ్యాలా చమ్క చమ్క చమ్కీరే చిన్నారి సింగారే మొలకా పలికే చిలకేరే కులికేటి కలికేరే నాక్ నాక్ నాక్ నాచోరే నాచోరే నాక్ నాక్ నాక్ నాచోరే నాచోరే తెల్లవారెలో దప్పితీరాలో విన్నపాలేవో చెల్లిపోవాలే ముద్దు మీరాలో ఆపసోపాలో చిచ్చురాజేసి తెప్పరెల్లాలే దేహాల దాహాలు ఈడేరే హాయిలో నీతోటి సాగేటి ఈ చాటు లీలలో హై కులాష రాజా చేయ్ పున్నాగ పూజ సై అల్లేసి కోజా ఆజా రా సలామ్ రోజా నీ గులాము ఈ రాజా సైసై రాజా ఆజా చిరుతొస్తే పోత్తే చేయాలా విడిదిచ్చి వత్తాసియాలా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవో ఆవో మేరాబార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆవో ఆవో మేరాబార్ మెరా బాహు మే ఆ జాన జా తుఝే ఇష్క్ మే కర్ దివానా నే నీతో కలిసి రానా గుమ్మ సూత్రాలే చిత్తగియ్యాలో మత్తు సోకాకే వత్తి గిల్లాలే కన్నె జాజుల్లో రమ్య రాగాలో పొద్దు మీరాకే వన్నె పానాలే కా కా లు తీరాకే వెయ్యాలి ఈలలో నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో సై కులాష రాజా చేయ్ ఉల్లాస పూజా చేయ్ పట్టేసి లేజా ఆజా... సై సుఖాల రాణీ చేసుకోనా బోణీ చూసుకోనా బాణీ కానీ చిరుతొస్తే పొత్తే చేయాలా విడిదిచ్చి వత్తాసియ్యాలా చిరుతొస్తే పొత్తే చేయాలా విడిదిచ్చి వత్తాసియ్యాలా
మారో మారో మారో మారో మారోరే...పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: రాహుల్ నంబియర్, సుచిత్ర మారో మారో మారో మారో మారోరే... మారో మారో మారో మారోరే మారో మారో మారో మారో మారోరే... మారో మారో మారో మారోరే పిల్లా నిన్నే మెచ్చా చేస్తానే రచ్చ రచ్చా రామా రామా కృష్ణా హరే... యషికర్లో యారో గుండెల్లో గోళి మారో తాగి తందనాలో తిరిగేసే తీన్ మారో మారో మారో మారో మారో మారోరే... మారో మారో మారో మారోరే అబ్బో అబ్బో ఏం మోహబ్బత్ హోతా హే తో ఏదో మత్తు నువ్వు ఉంటే వహా మత్తు చేస్తా చూడే మరామత్తు ఎక్కేసిందే కిక్కు గోలెట్టేసిందే హుక్కు ఎ చంపలింకా హామ్ క్యా కరే చుట్టేసే గలాసు మనమంటేనే లోక్లాసు కానించే గలాసు నువ్వేరా క్లాసు మాసు మారో మారో మారో మారో మారోరే... మారో మారో మారో మారోరే మస్తీ మస్తీ మస్తీ ఇది పక్కా బ్రాందీ విస్కీ టేస్టీ టేస్టీ టేస్టీ ఓ లెట్ మీ గొన్నా పార్టీ బేబీ షో మీ వాట్ యూ గాట్ బేబీ టకీల షా మేక్ మీ గో ఎట్ సమ్ నైట్ జంపిన్ నాన్సెన్స్ ఫీలింగ్ రైట్ నరమ్ నరమ్ లగాయత్తు గరమ్ గరమ్ సెగాయత్తు రారా ఇస్తా ఓ దావత్తు రాస్తా నీకే నా యావత్తు కొట్టేసాకా జిన్ను పడ్డాదే నీపై కన్ను నకరాలే మాని నాతో రాయే... క్యా తుమ్ నే ముజ్కో దేఖా యహా కిందా మీదా కేక పుట్టిందే నాలో కాకా నిన్నిట్టా చూసినాకా మారో మారో మారోరే... మారో మారో మారో మారోరే
కన్నీటి దారై పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: మల్లికార్జున్ కన్నీటి దారై
ఇవ్వాల చేరుకున్నది కల పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: కె. కె., సునీత ఇవ్వాల చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా సితారా తాకుతున్నది ఇలా గిటారై మోగుతున్నది ఎలా ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించెగా... మది నేరుగా గగనాలలో విహరించగా యు ఆర్ మై చాకోబార్... (4) లేత పెదవిని కలుపుతు కలగని నీతో ముడి పడినా తేనె పలుకున చిలుకల చిరు ధ్వని నేను కనుగొనినా మది మౌనంగా ప్రియా సుతి మెత్తంగా పెనవేసిందా అలా నిను మొత్తంగా ఈవేళ తడిసిన సుధ జడినా అదోల అలసిన అలజడినా దారి తెలియక వెతుకుతు చెలిమిని నేడు జత పడినా ప్రేమ అడుగున అడుగును కలుపుతు నేను పరుగిడినా సరికొత్తంగా ఇలా నులి వెచ్చంగా నిను మెచ్చిందా ఎద అతి ఇష్టంగా ఇదేదో తెలియని పరవశమా... ఈ రోజే దొరికిన తొలివరమా ఇవ్వాల చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నదీ ఎలా యు ఆర్ మై చాకోబార్... (4)
ఇన్నాళ్ళు పాట సాహిత్యం
చిత్రం: చిరుత (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: ఉష ఇన్నాళ్ళు