Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bujjigadu (2008)





చిత్రం: బుజ్జిగాడు (2008)
సంగీతం: సందీప్ చౌతా
నటీనటులు: ప్రభాస్, త్రిష , మోహన్ బాబు, సంజన
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: కె.యస్.రామారావు
విడుదల తేది: 23.03.2008



Songs List:



తలైవా పాట సాహిత్యం

 
చిత్రం: బుజ్జిగాడు (2008)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ప్రదీప్ సోమసుందరం, సోను కక్కర్

తలైవా



సుడె సుడె లక్ష్మి సుబ్బలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: బుజ్జిగాడు (2008)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సందీప్ చౌతా, శృతి పతాక్

సుడె సుడె 
సుడె సుడె లక్ష్మి సుబ్బలక్ష్మి 
I here touch me నన్ను గిచ్మీ
సుడె సుడె లక్ష్మి సుబ్బలక్ష్మి 
I here touch me నన్ను గిచ్మీ
తొడ గిచ్మీ తొడ touch me 
తొడ killme తొడ killme 
తొడ నొటి తొడ kiss me 
తొడ చెతితొడ hurt me ఒల అ 

ఆకతాయి తాకుతావ నెజెడయి ఆపలెవ 
నీకు నెను దొరుకుతాన జనె జన జారిపొన 
లలిలల లలల ధడిపించమాకయ్యొ అయ్యొ 
లలిలల లలల ధడ పెంచమాకయ్యొ రయ్యొ 
గాలమెసి లాగుతవ లంగరెసి తొడతావ 
రాలుగాయి గీకుతావ నీ కహాని ఆపుతావ



చిట్టి ఆయిరే పాట సాహిత్యం

 
చిత్రం: బుజ్జిగాడు (2008)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ప్రదీప్ సోమసుందరం, సోను కక్కర్

చిట్టీవే చిట్టీవే జూమ్‌ మేరా 
జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా 
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా 

చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరా 
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరా 
స్టైలు చూస్తే దేత్తడి దేత్తడి, చేయి వేస్తే చిత్తడి చిత్తడి 
కబడ్డీ కబడ్డీ ఎవ్రీబడీ 
లేదు లేదు కట్టడి కట్టడి, చేసుకోరా ఉత్తడి మత్తడి, అప్పిడిపోడు 
చూడలేదే ఇంటా వంటా అంటుకుందే మంటా మంటా నాటుకోడి 
ఆడిపాడి గుమి కూడి వణికిస్తా వగలాడి

చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరా 

జంక్షనేమో నాటుకోడి నాటుకోడి 
దోచుకోరా ఎగబడి దిగబడి నీకటటైతే చిలకల్‌పూడీ 
జవానీ పువ్వుల జాంగిడి, ఏసుకోరా లంగిడి లంగిడి 
లెట్స్ గో బారే పువులచారీ 
రెచ్చగొడితే మీకే తంటా, చేసుకుంటా నిన్నొకంటా 
గూడికూడి జతకూడి కుదిపేస్తా నీ గాడీ 



లవ్‌ మోర్‌ పాట సాహిత్యం

 
చిత్రం: బుజ్జిగాడు (2008)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: కందికొండ
గానం: సందీప్ చౌతా, నిఖిత నిగమ్

మనసంత చాలా చాలా మత్తెక్కించే గోలా గోలా 
వలేశావే బాల బాల, లవ్‌ మి లవ్‌ మి వన్‌మోర్‌ టైమ్‌ 
ఎలాగైనా బేల బేల కలైచేరు ఇలా ఇల దడే పెంచనేల ఏల 
లవ్‌ మోర్‌ లవ్‌ మోర్‌ వన్‌ మోర్‌ టైమ్‌ 
ఓ ప్రేమా నా ప్రేమా వాట్‌ టుడూ 
చేరాలి నీ లోన క్యా కరూ 
ఆ ఆ ఆ ఆహా ఆహా

మే సే ఇట్‌ నౌ, ఏచోట ఉన్నా ఉన్నా, ఏ పనిచేస్తూ ఉన్నా 
ముద్దుచ్చే నా బుజ్జీ ఎదనే ఉడికిస్తావు 
ఎవరేమి అన్నా అన్నా అవి నేను విన్నా కన్నా 
చిన్నారి నా చిట్టి  మరి మరి గుర్తొస్తావే 
ఓ సారి చూడాలి వాట్‌ టు డూ 
ప్రేమంతా చెప్పాలి క్యా కరూ 

దిగులేసి ఉన్నా ఉన్నా ఒకసారి రా రా కన్నా 
కల్లోకి వచ్చేసి కదిపి కవ్విస్తావు 
చిన్నారి సోనా సోనా వినుకోయి జాణా చానా 
నాలోనె నీవుంటూ ఒదిగి నిదురిస్తావ్‌ 
నా ఊసే శ్వాసాయే వాట్‌ టు డూ 
అందంగా అల్లేసేయ్‌ క్యా కరూ 



గుచ్చి గుచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: బుజ్జిగాడు (2008)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: కందికొండ
గానం: సందీప్ చౌతా, శృతి పతాక్

గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా నచ్చి నచ్చి కౌగిలిచ్చినాదిరా 
మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా 
అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిలి గిలి నిన్ను చేరుతానుగా 
ఓ సారి ఓ సారి ఒక్కసారి చేసిందే చేసేయ్‌ ఇంకోసారి 

లావ్‌ లవ్‌ లావా లోలోన నాలోన ఆనా ఆజానా నను పంధాకంలో 
కోవా నను కోవా నీపైన నా ప్రేమా సోనా రాజానా లేవేసే దిల్‌నా తీయ 
చేజారి చేజారి గుండజారి నా తీరే మారింది నీలో చేరి 

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం 
కంటే భద్నామి శుభగే త్వంజీవ శరందాశతం (2)

మైనా ఏమైనా రాఅంటే నే రానా 
పైన నా పైన నీవుంటే బెండైపోనా 
జాణా నా వోనా చేశావే దివానా రానా నేరానా సబ్‌మిల్‌కే మిల్‌కేజానా 
బంగారి బంగారి నిన్నే కోరి నీతోన వాలింది హద్దు మీరి



దడక్‌ దడక్‌ నా డాన్సింగ్‌ డాన్సింగ్‌ పాట సాహిత్యం

 
చిత్రం: బుజ్జిగాడు (2008)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: కందికొండ
గానం: సందీప్ చౌతా, నిఖిత నిగమ్

దడక్‌ దడక్‌ నా డాన్సింగ్‌ డాన్సింగ్‌ దడక్‌ దడక్‌ సమ్‌ టెన్షన్‌ ఓ నా బేబి 
దడక్‌ దడక్‌ లవ్‌ ఫైరింగ్‌, ఫైరింగ్‌, దడక్‌ దడక్‌ హైటెన్షన్‌ ఓనా బేబి 
చేవీ నిన్న నీవు కనులెదుటే ఉన్నా గుర్తుపట్టలేకున్నా ఇక నేడు 
నేను కనుగొన్నా కన్నా నమ్మలేకపోతున్నా 

తళుక్కు పెదవిని తాకి నోరుని పట్టి వదలవుగా 
చమక్కు చెంపని నొక్కి ఒంపుని నన్ను విడవుగా 
తొలిసారి హాయి వలన మది కాలుతుంది మదనా 
రగిలించమాకు తపన ఇక ఆవుకోను తగునా 
నిన్ను చూసినాక యమ మైకంలోన జారి నేను పడుతున్నా 
నిన్ను చేరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చి లేస్తున్నా 

కసెక్కు కౌగిలి వద్దులే మరి అంత అవసరమా 
వయస్సు ఆకలి ఆపుకోమరి ఇంత పరవశమా 
నువ్వు ముద్దులిస్తే తాడికా అది మారే ఏదో గిలిగా 
నను అల్లుకుంటే అతిగా తనువంతా వింత గొడవా 
సఖి ఒక్కసారి నిన్ను చూసి నేనే ఉప్పెనల్లే వస్తున్నా 
ఇక ఉండలేను ప్రియా వీడి నిన్నే కెరటమల్లే ముంచేస్తా

Most Recent

Default