చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014) సంగీతం: యువన్ శంకర్ రాజా నటీనటులు: రాంచరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్ దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాత: బండ్ల గణేష్ విడుదల తేది: 01.10.2014
Songs List:
నీలి రంగు చీరలోన పాట సాహిత్యం
చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: హరిహరన్ తానన నననా తనాన తననన నననా తానన నననా తనాన తననన నననా తననాన నననా తాన నననా తాన నననననా నీలి రంగు చీరలోన చందమామ నీవె జాణ ఎట్ట నిన్ను అందుకోనే.. ఏడు రంగుల్లున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే.. హేహేహే.. ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే... మెరుపల్లె మెరిసి జాణ వరదల్లె ముంచె జాణా... ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణా... జాణ అంటే జీవితం జీవితమే నెరజాణరా దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా రాక రాక నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పూవు లాగ ఎదురే వచ్చి ముల్లు లాగ ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదె కష్టమనుకో.. ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్.. జాణ కాని జాణరా జీవితమే నెరజాణరా జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతిరా సాహసాన పొలమే దున్ని పంట తీసె బలమే ఉంటే ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా.. బతుకు పోరు బరిలో నిలిచి నీకు నీవె ఆయుధమైతే ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా ఆ.. ఆ.. ఆ.. ఆ..
గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి పాట సాహిత్యం
చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: శ్రీమణి గానం: జవేద్ ఆలీ గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే.. ఓహో... జిలేబి ఒళ్ళు చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే.. ఓహో... రాకాసి తేనెలె పెదాలలో పోగే చేసి ఊరించి ఉడికించి పోతావె రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె ఊర్వశి నీలో నిషా నషాలానికంటే ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ.. ఓహో... నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వకా అసలింత నీకింత పొగరెందుకే పిసరంత ముద్దివ్వకా నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తొ వేడిగా నాపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తీయగా పిసినారి నారివే గోదావరి నా గుండెల్లో ఉప్పొంగి ఉడికేంత ముద్దియ్యవే మరి మనోహరి నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే... ఏం మధువు దాగుందో ఈ మగువలో చూస్తేనె కిక్కెక్కెలా ఆ షేక్స్‌పియరైనా నిను చూసెనో ఓ దేవదాసవ్వడా నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే పరదేశి నేననా నీ పెంకి ముద్దునే భరించగా స్వదేశినవ్వనా ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టరై నా అణువణువు అణుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే... గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే.. ఓహో... జిలేబి ఒళ్ళు చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే.. ఓహో... రాకాసి తేనెలె పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావె రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె ఊర్వశి నీలో నిషా నషాలానికంటే ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ.. ఓహో...
రా రా కుమారా పాట సాహిత్యం
చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: చిన్మయి రా రా కుమారా రాజసాన ఏలగా ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా... చరణం: 1 నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం రా రా రాకుమారా రాజసాన ఏలగా ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా చరణం: 2 బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ నేనేం చేసుకోను నీవు పంచని ఈ హృదయాన్ని ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ...
యో ప్రతి చోట నాకే స్వాగతం పాట సాహిత్యం
చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్ యో ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టు ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ దూకే సుడి గాలిని హగ్ చేస్తా గుండెతో కలిపేస్థా శ్వాసలో వంద యేళ్ళ బంధంలా కురిసే వడగళ్ళని కరిగిస్తా ప్రేమతో జారే జడివానలో జల్సా చెయ్యంగా హె హె ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టు ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం ఆకలి నిద్దుర ఊపిరి మాదిరి తోడుగా కోరుకో సంతోషాన్ని కూడ ఏమి లేనోడు మస్తీలేనోడే అన్నీ ఉన్నోడు హ్యాపీగున్నోడే సాగే సమయాన్ని సరదాతొ నింపాలిగా సంకెళ్ళే లేని సందళ్ళుగా నేడే డు డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ రి రి రి రిథమ్ రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ రి రి రి రిథమ్ రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రి రిథమ్ రి రి రి రిథమ్ రి రి రి రిథమ్ నేననే మాటను నా అనే వాళ్లుగా మార్చితే ఏర్పడే బంధమే కుటుంబం నాలుగ్గోడల్నే ఇల్లనుకోలేము నాలుగు మనసుల్ని ఒక్కటి చేద్దాము బుజ్జి భూగోళం పువ్వల్లే నవ్వాలంటే ప్రతి ఇంటింట పండాలిగా శాంతి డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే పాట సాహిత్యం
చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: చంద్రబోస్ గానం: రంజిత్, విజయ్ యేసుదాసు, సుర్ముకి, శ్రీవర్ధిని చిన్నారికి వోణీలిచ్చెయ్.. వయ్యారిపై బాణాలేసేయ్.. చిన్నారికి వోణీలిచ్చె వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావా... బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే.. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే... పువ్వుల చినుకులే... బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే హే... పువ్వుల చినుకులే హే... హో హో హో హో హో... లంగా తోటి వోణీకుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాలు జడ జాజులు ఓ జంట వడ్డాణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంటా... చేతులకి జంటే గోరింట లేకపోతె కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగరు చినుకులే హే... బంగరు చినుకులే హే... బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది అరె బాధల్లోన బంధం బలం తెలుస్తుంది ఏ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే ఈచోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే... అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే హే... ప్రేమల చినుకులే హే... బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే.. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే హే... పువ్వుల చినుకులే హే...
కో కో కోడి పాట సాహిత్యం
చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: లక్ష్మీ భోపాల్ గానం: కార్తిక్, హరిచరన్, యమ్.యమ్.మానసి, రీటా కో కో కోడి మందెక్కేసి రంగేసిందబ్బా అరె పిల్లని చూసి పిచ్చెక్కేసి తొడగొట్టిందబ్బా అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. యబ్బా యబ్బా గిలిగిలి యబ్బా గొడవెట్టిందబ్బా అడియబ్బా యబ్బా ఊపిరి డబ్బా ఉడికెత్తిందబ్బా అడియబ్బా యబ్బా రైకల జబ్బ చిటికేసిందబ్బా అడియబ్బా యబ్బా సుక్కల జుబ్బ సురుకెత్తిందబ్బా లండనే వదిలొచ్చానే పండగే చేయిస్తానే ఉండవే గుండెలోన బావ మరదలిగా మనసుపడి పడి చచ్చానే కులుకుతూ గల గల గబ గబ చక చక పరుగున సరసకు రా... అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. హో.. పిల్లోడని చనువిస్తే గిల్లేస్తడే చంటోడు సయ్యాటకే రమ్మంటడే రాకాసోడే.. కారంగా ముద్దిచ్చుకో గారంగా హగ్గిచ్చుకో గుత్తంగా సోకిచ్చుకో అల్లేసుకో.. వలలేస్తాడే తుంటరి కలలోకొస్తాడే.. పూల పాదాల బంగారి కల నిజమే చేసి మొగుడైపోతా సూపర్ బాబా అంతేరబ్బాయ్ హాయ్ హాయ్ రబ్బా... హాయ్ హాయ్ పగలంతా పొగలొచ్చే నిదరోయినా సెగలొచ్చే ఎటు చూసినా ఎదురొచ్చే నీ అందమే.. అందాలకే తోడొస్తే అచ్చంగా వచ్చేస్తలే కదదాకా ఉంటాను నీ కౌగిల్లలో.. నువు ఔనంటే ఇప్పుడే ఎత్తుకుపోతానే.. అనుకోలేదే ఎప్పుడు నాకిష్టుడు కృష్ణుడిలా వస్తాడని టచ్ చేసావే గిచ్చేసావే వచ్చేసాం మేమే... అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తరనర నానేనా.. అరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బ అరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా.. హై..