Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Adhipathi (2001)




చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
నటీనటులు: మోహన్ బాబు, ప్రీతి జింగ్యాని, నాగార్జున, సౌందర్య
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 19.09.2001



Songs List:



పువ్వులనడుగు గువ్వలనడుగు పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, ఉదిత్ నారాయణ్

ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని
కన్నులనడుగు కాటుకనడుగు గుండెల్లో ఉందెవరని
చెలియా అడిగా అవి చెప్పాయి నేనేననీ...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని

పిట పిట లాడే వయసుని అడుగు ఎద  ఏమంటోందో...
పందేలేసే పరువాన్నడుగు కధలేంచెబుతుందో
రెచ్చిపోయే కసతనమ విచ్చుకోనా
కళ్ళు చెదిరే కన్నెతనమా కమ్ముకోనా
నన్ను నిన్ను కవ్విస్తున్న వలపుని అడుగు
ఒడికి చేర్చమనీ... ఆఁ...

వెన్నెలనడుగు వేకువనడుగు ఈ వింత బాదేమని
లల లాలాల లాలాలా...

ఉయ్యాలూగే నడుముని అడుగు ఏమేంకావాలో
మిస మిసలాడే మగసిరినడుగు ఏమేమివ్వాలో
కోరుకుందే ఇవ్వమంటా సంబరంగా
దాచుకుందే దోచుకుంటా విభవంగా
ఏదో ఏదో చేసేమన్నా తనువుని అడుగు
నిదురకాయమనీ...

పువ్వులనడుగు గువ్వలనడుగు నా ప్రియుని పేరేమని
లల లాలాల లాలాలా...
చెలియా అడిగా అవి చెప్పాయి నేనేననీ...

ఓ ప్రేమా... ఓ ప్రేమా... ఓ ప్రేమా... (2)





అబ్బబ్బా తుంటరి గాలి పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, కుమార్ సాను

అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ
ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి
సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే
తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా
వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ ఓ 

కవ్వించే కన్నెతనం వెన్నెల స్నానం చేస్తుంటే తొడగొట్టే తమకాలే తొలిముద్దు ఇమ్మంటే ఓ ఓ
భారంతో లేనడుము తడబడి  తడబడి పోతుంటే త్వరపడినా మగతనమే పడగెత్తి పదమంటే 
ఆహా హా  ఆహా హా  లాలాల లాలాల
అణువు అణువునా ఓ ఓ ఎంత దాహామో ఓ ఓ
అదును దొరికితే ఓ ఓ ఎంత సౌఖ్యమో
పదును మీరిన పసిడి అవ్వనా పైట దాటెనేమో
ఒళ్ళంతా ఊయలుగే అందమైన ఆట నేర్పేయ్ నా
సుఖాన్ని దాచుకున్న చోట చేర్చి మోజు తీర్చనా

అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ

చిరుగాలి రాదేంటి జారిన పైటను చూసేలా జల్లైనా పడదేంటి వళ్ళంతా తడిచేలా ఓ ఓ
చిరునవ్వు కురిపించు తడిసిన తళుకుల ముద్దవుతా 
మనసివ్వు చిగురంత నా తనువు చూపిస్తా ఉఁ ఉఁ లాలాల లాలలా
తోరణాలతో ఓ ఓ శోభనింపని ఓ ఓ
తలుపు వాకిట ఓ ఓ ముగ్గువేయని
ఇవే ఘడియలు ఘడియ ఘడియకు వస్తే చాలు నాకు
శభాషే చిన్నదాన ఇప్పుడైనా వప్పుకున్నావే 
మరింకేం బొట్టు పెట్టి తాళికట్టి విందు చేసుకో

అబ్బబ్బా తుంటరి గాలి అందంగా ఒళ్ళో వాలి కవ్విస్తే ఏమేం చెయ్యాలి ఓ ఓ
ముచ్చట్లు ఆపేయాలి దుప్పట్లో దూరేయాలి ఆపైన నీకే తెలియాలి
సౌందర్యమా ఊరించకే సుఖసీమలో తేలించవే
తరించే కాలమొస్తే అందగాడ జంటకొచ్చేయ్ నా
వయస్సే ఆగనంటే కన్నె పువ్వా ఒడే చేరనా ఓ ఓ



కడపలో కన్నేశా పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర, ఉదిత్ నారాయణ్

కడపలో కన్నేశా అరకులో చెయ్యశా తణుకులో తడిమేసి తిరుపతి వచ్చేశా
లండను, బెర్లిన్, పారిస్, వెన్నిస్ ఊరేగి టూరేద్దామా
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పిల్లంటే పుట్టింది యమ లైకింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇచ్చేస్తా పుచ్చేస్కో లవ్లీ థింగ్
అమ్మానా కుర్రోడు కత్తిలా వున్నాడు నవ్వుతూ చూశాడు నచ్చినావన్నాడు 
మాటకి రాముడు మాయలో క్రిష్ణుడు సందిస్తే విందంటాడు
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చేసేద్దాం జల్సాగా రొమాన్సింగ్ 
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇచ్చేస్తా పుచ్చేస్కో లవ్లీ థింగ్

హే... కాదనకు అది లేదనకు తడి తాకిడిలో జత రాననకు
వాటంగా చెయ్యేస్తే వద్దనమాకు దూరంగా ఉంటేనే ముద్దనమాకు
అచ్చంగా ఇస్తాలే వెచ్చని సోకు ఆ చోటే ముద్దెట్టి అల్లరి చెయ్  కు
చలో రాణి బోణి చేసేస్తా బిత్తరపోకు 
అమ్మానా పడుచోడు అక్కడే నొక్కాడు చేతిలో చెయ్యేసి చంపనే గిల్లాడు
పట్టులో వీరుడు పైటనే వదలడు ఇకపైన ఎం చేస్తాడో

హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్  గుడ్ మార్నింగ్ కిస్సుల్తో మొదలేస్తా కంపేరింగ్
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్  గుడ్ మార్నింగ్ అబ్బబ్బా ఒళ్ళంతా యమ చింగ్ చింగ్

హే చూడు గురు ఇటు చూడు గురు ఒడి దోపిడితో మురిపించు గురూ 
అల్లాడే అందాల ఆవిరి చూడు ఉల్లాసం ఉప్పొంగే ఆటలు ఆడు
కిమ్మనక నాతోని కట్టేయ్ జోడు ఆపైన చూపిస్తా బంపర్  స్పీడు
చలో ఓకే అంటా దాటేయ్రో బోర్డర్  గేటు
అందమా గుడ్ మార్నింగ్ అందుకో గుడ్ మార్నింగ్ నవ్వుకో గుడ్ మార్నింగ్ నడకకో గుడ్ మార్నింగ్
పొగరుకి, బిగరుకీ, హైటుకి, మైటుకి ఎమ్డంగా చెప్పేస్తున్నా

హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జల్సాగా చేసేద్దాం  రొమాన్సింగ్ 
హా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్  నువ్వంటే పుట్టింది యమ లైకింగ్ 




ఆడ బ్రతుకే పాడు బ్రతుకని పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: అందెశ్రీ 
గానం: శంకర్ మహదేవన్ 

ఆడ బ్రతుకే పాడు బ్రతుకని 




ఆశ పడుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుక్విందర్ సింగ్ , చిత్ర 

ఆశ పడుతున్నది



పంచదార పటిక బెల్లం పాట సాహిత్యం

 
చిత్రం: అధిపతి (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శంకర్ మహదేవన్ , రాధిక 

పంచదార పటిక బెల్లం 

Most Recent

Default