చిత్రం: అల్లరి రాముడు (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ నటీనటులు: జూ.యన్.టి.ఆర్, ఆర్తి అగర్వాల్, గజాల, నగ్మా దర్శకత్వం: బి.గోపాల్ నిర్మాత: చంటి అడ్డాల విడుదల: 19.07.2002
Songs List:
ఒప్పుల కుప్ప వయ్యారిభామ పాట సాహిత్యం
చిత్రం: అల్లరి రాముడు (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: ఆర్. పి. పట్నాయక్, ఉష ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ ఒయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా నీకు ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా ఓయ్ ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ ఆ హాహా తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా కనులు మూసిన నీ రూపం కలలై విసెరెను నీ శాపం చెంపకు చుమ్మా... చెంపకు చుమ్మా ఇస్తాలేమ్మా చెంతకే చేరని నిలవక మాటమీద ఈ మనసు నిన్ను చూసి ఆగనంది ఈ వయసు స్వీటే హాటుగుంది హాటే ఘాటుగుంది హయ్యరే హొయ్యారే నేనింకా తయ్యారే ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ హొయ్ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా చిలిపి ఆటలకు వస్తావా కౌగిలి గింతలు ఇస్తావా కొట్టకు కన్ను... కొట్టకు కన్ను చంపకు నన్ను చూపుతో సోకుకూ సన్నజాజి పందిరుంది సరదాగా వెన్నెలమ్మ మారుతుంది పరదాగా నువ్వే ఎస్ అంటే నేనే కస్సు మంటే ఆ బుగ్గా ఈ బుగ్గా రాస్తావింక ఒప్పుల కుప్పా... ఒప్పుల కుప్ప వయ్యారిభామ ఓ చందమామ తప్పదు అంటే ఎట్టాగయ్యె తారకరామా నీకు గుద్దులు కావాలా లేక ముద్దులు కావాలా కోడిగిత్తల దూకుడులో ఈడు అల్లల్లాడాలా ఒహో ముద్దులు కావాలా లేక గుద్దులు కావాలా లాలా లాలాలా లాల లాలా లాలాలా
రెండువేల రెండు వరకు పాట సాహిత్యం
చిత్రం: అల్లరి రాముడు (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: పోతుల రవికిరణ్ రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు సోకుల్తో వచ్చేసింది సూదుల్తో గుచ్చేసింది చినుకుల్తో చిందేసింది జివ్వంటూ లాగేసింది పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గోడవచ్చింది రవ్వంత నొప్పేసింది మువ్వంత ముద్దేసింది ఊరించి ఓ మెరుపు రాగాలు తీస్తుంటే అహ అహ అహా అహ ఉడికించి ఓ చినుకు గారాలు పోతుంటే అహ అహ అహా అహ ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే ఊగిందే నీ నడుము తడి ఆరిపోతుంటే కోరింది నీ కిచ్చుకుంటే ఆహా సయ్యటలే ఆడుకుంటే ఊరుకుంటే జారుకుంటే ఆకు చాటున్న పిందల్లే నే ఉంటే అహా అహా ఆహా అహా అహా ఆహా రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే మత్తోచ్చి నీ చూపు మత్తెక్కిపోతుంటే అహ అహ అహా అహ మత్తోచ్చి నాకేమో మతి తప్పిపోతుంటే అహ అహ అహా అహ ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే నీ మత్తు మాటలతో వెన్నే సలుపేస్తుంటే అహా ఈ వానలో కన్ను గీటి, అహా రసవీణలా నిన్ను మీటి వరస తెలిసి వయసు కురిసి మనసులోతుల్లో ఉయ్యాల లుగాలి అహా అహా ఆహా అహా అహా ఆహా రెండువేల రెండు వరకు అహా అహా అహా అహా చూడలేదే ఇంత సరుకు అహా అహా అహా అహా రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు సోకుల్తో వచ్చేసింది సూదుల్తో గుచ్చేసింది చినుకుల్తో చిందేసింది జివ్వంటూ లాగేసింది పోక పోక తోటకెళితే అహా అహా అహా అహా వేటగాడు వెంటపడితే అహా అహా అహా అహా పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే బాణంతో పువ్వొచ్చింది ప్రాణంతో గోడవచ్చింది రవ్వంత నొప్పేసింది మువ్వంత ముద్దేసింది లాలాల లాలాలలా లాలాల లాలాలలా లాలాల లాలాలలా లాలాల లాలాలలా
చెలియా చెలియా పాట సాహిత్యం
చిత్రం: అల్లరి రాముడు (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: ఆర్. పి. పట్నాయక్, ఉష లలలా లాలా లలలా లలలా లాలా లలలా లల లాలా లల లాలా హ్మ్ ఉఁ ఉఁ చెలియా చెలియా చెలియా చెలియా చెంత చేరి జంట కడితే చెలియా గిలియా మదనా మదనా సుందర వదనా కన్నుగీటి పిలవగానే పరుగున రానా ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము దొరగారి కౌగిలే నా ప్రపంచము రస సీమలో చేయనా పరిపాలనం చెలియా చెలియా చెలియా చెలియా చెంత చేరి జంట కడితే చెలియా గిలియా మదనా మదనా సుందర వదనా కన్నుగీటి పిలవగానే పరుగున రానా వయ్యారి ఈ చిన్నది పడకటింటి కయ్యాని కొస్తున్నది ఓరయ్యో కామయ్యె ఏంచేసినావయ్యో నాకేదో అవుతున్నది మనసైన మాగధీరుడు అయ్యయ్యో అయ్యారే సుకుమారుడు ఈ ప్రేమ పాటలు నీ చేతి వాటాలు నే చేసి చూపించని యతి కూడ మతిపోయి జతకోరగా రతియోగమంటాను జపియించగా నీ తీయని అల్లరి చేస్తుంది నా... చెలియా చెలియా చెలియా చెలియా చెంత చేరి జంట కడితే చెలియా గిలియా మదనా మదనా సుందర వదనా కన్నుగీటి పిలవగానే పరుగున రానా జేగంట మోగించని చిన్నదాన్ని జాగారం చేయించని లేలేత అందాల గంధాలు తీయించి గ్రంధాలు రచియించని నా ముడుము చెల్లించని చెప్పరాని పాటలు వల్లించని శ్రీగీత గోవింద శృంగార శ్లోకాల గానాలు సాగించని కన్నయ్య అలివేణి ఆ రాధిక కాదయ్య పోవయ్య అనరాదిక మది మురళిని సరళిలో రవలించగా చెలియా చెలియా చెలియా చెలియా చెంత చేరి జంట కడితే చెలియా గిలియా మదనా మదనా సుందర వదనా కన్నుగీటి పిలవగానే పరుగున రానా ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము దొరగారి కౌగిలే నా ప్రపంచము రస సీమలో చేయనా పరిపాలనం చెలియా చెలియా చెలియా చెలియా చెంత చేరి జంట కడితే చెలియా గిలియా మదనా మదనా సుందర వదనా కన్నుగీటి పిలవగానే పరుగున రానా
జడకు జడా మెడకు మెడా పాట సాహిత్యం
చిత్రం: అల్లరి రాముడు (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: మనో, ఆర్. పి. పట్నాయక్, ఉష ఈ టౌను నాదిరా ఈ గౌను నాదిరా ఈ పిల్ల నాదిరా పిల్ల తల్లి నాదిరా హోయ్ కాదు నాది ఏటి కప్పొద్దా? సరే లాగించు... గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా గుమ్సు గుమ్మా... జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో అఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో ఆఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఆఁ జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఏమి బువ్వ తిన్నదో ఏపుగ ఉన్నాది నాటుకోడి పులుసులాగ మోతగ ఉన్నాది ఈడు చిన్నదైనా తొనికిస్తాంది జోడు కోరుకుంటూ రంకేస్తాంది చురుకైన కళ్ళురో ఇరుకైన ఒల్లురో మెరుపంటి పిల్లరో మరి అదే సిరి సరే సరి జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో అరె జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో మరీ చీపు... మరి కప్పో... ఏడ పుట్టి ఉన్నాడో పిల్లకు మొగుడు ఎతికి తెచ్చుకోవయ్య తల్లికి మొగుడా మంచి లగ్గం చూసి ముడిపెట్టేయి పట్టెమంచమేసి గడ పెట్టేయి ఇది పాలబొమ్మరో మురిపాల గుమ్మరో అరుదైన జన్మరో ఇక సరే సరి చలో పిల్లో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో యహ అందుకో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో ఈ ఎండి పళ్లెంలో నా ఎన్న పూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారితో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో జడకు జడా మెడకు మెడా అదిరిపడే ఎడా పెడా శాలిబండ సోకులాడిరో హా
బొడ్డును చూడయ్యె పాట సాహిత్యం
చిత్రం: అల్లరి రాముడు (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: కార్తిక్, ఉష బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే అందమంత ఆరేసి ఆగలేనయ్యో ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే రమ్మంటే రానంటావు ఇమ్మంటే లేదంటావు ఇస్తుంటే వద్దంటావు ఎప్పటికప్పటికే రమ్మంటు ఉరిస్తావు ఇమ్మంటు ఉడికిస్తావు ముద్దంటే పడిచస్తావు ఎక్కడికక్కడికే పట్టు కున్నా పద్దేమో మల్లేకన్నా ముద్దేమో చెప్పుకున్నా సిగ్గేమో చెప్పకున్నా అగ్గెమో అంతలోనే ఇంత సిగ్గా చెప్పగానే అమ్మమ్మమ్మో బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే పట్టిందే పట్టంటావు కట్టిందే చీరంటావు కట్టందే బాగుంటవు అక్కడికక్కడికే వద్దటంటే ఊ అంటావు బెట్టంటే రా అంటావు హద్దంటె లేదంటావు ఇక్కడికిక్కడికే ఒక్కటయ్యే ఇద్దరిలో లక్షలయ్యే ముద్దర్లు దిక్కులయ్యే చప్పట్లు చప్పగయ్యే ముచ్చట్లు ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ ముద్దుగా ముద్దు ముద్దర బరిలో బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే అందమంత ఆరేసి ఆగలేనయ్యో ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
రుక్మిణి రుక్మిణి పాట సాహిత్యం
చిత్రం: అల్లరి రాముడు (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: రవివర్మ , ఉష రుక్మిణి రుక్మిణి రుక్మిణి రుక్మిణి రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి... రుక్మిణి రుక్మిణి రుక్మిణి నన్ను చెయ్యమంది పట్టపగలు కొంటె పని లుక్స్ లోని ఎక్స్ రేటు పెంచుతుంది పల్స్ బీటు లిప్స్ రెండు మిక్స్ చెయ్యమన్నది నన్ను పెళ్ళిడేటు ఫిక్స్ చెయ్యమన్నది హేయ్ రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి... ఎర్రని మామిడి బద్దర రుచి చూడక పట్టదు నిద్దర మమకారం ఘాటుకు మతిపోతుందమ్మో నా రుక్మిణి మురిపాలును వేడిగ కాగని మది మీగడ తోడుగ వేయని ప్రతి ముద్దుకు ముద్దులు కమ్మగ కలపనీ హొయ్ నాకు కంచమైన మంచమైన లంచమియ్యి దోర కోరికంత కొంచమైన పంచనియ్యి దీపమారినాక అందమంత హారతియ్యి రుక్మిణీ రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి... రుక్మిణి రుక్మిణి రుక్మిణి నన్ను చెయ్యమంది పట్టపగలు కొంటె పని లుక్స్ లోని ఎక్స్ రేటు పెంచుతుంది పల్స్ బీటు లిప్స్ రెండు మిక్స్ చెయ్యమన్నది నన్ను పెళ్ళిడేటు ఫిక్స్ చెయ్యమన్నది చిరు గజ్జలు గుఱ్ఱం రుక్మిణి జలపాతం దూకుడు రుక్మిణి చిరునవ్వుల చాకుతో గుండెను కోసేదేనా రుక్మిణి నిను వలచిన చిన్నది రుక్మిణి నువు పిలిచిన వస్తది రుక్మిణి నువ్వంటే తెగపడి చస్తది రుక్మిణీ హొయ్ ఈడు కోడికూత కొచ్చెనేమో రుక్మిణి సోకు కూడబెట్టి ఇచ్చి నీకు రుక్మిణి కోడిపెట్ట పుంజు ఆటకింక సిద్దమంది రుక్మిణీ రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి... రుక్మిణి రుక్మిణి రుక్మిణి నన్ను చెయ్యమంది పట్టపగలు కొంటె పని లుక్స్ లోని ఎక్స్ రేటు పెంచుతుంది పల్స్ బీటు లిప్స్ రెండు మిక్స్ చెయ్యమన్నది నన్ను పెళ్ళిడేటు ఫిక్స్ చెయ్యమన్నది హేయ్ రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...రుక్మిణి...