చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి నటీనటులు: రవితేజ, అశీన్ దర్శకత్వం: పూరీ జగన్నాథ్ నిర్మాత: పూరీ జగన్నాథ్ విడుదల తేది: 19.04.2003
Songs List:
చెన్నై చంద్రమా పాట సాహిత్యం
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి , కౌసల్య చెన్నై చంద్రమా
లంచుకొస్తావా మంచెకొస్తావా పాట సాహిత్యం
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: సాహితి గానం: చక్రి , కౌసల్య జింత చితా జింత చితా జింత చితా చితా చితా చితా లంచుకొస్తావా మంచెకొస్తావా, ఓయ్ కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా లంచుకొస్తావా మంచెకొస్తావా కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా సోక్కు పాకవా పాత్తు కీకవా పూకల్ కొడుక్కవా… కన్నె డిన్నరిడుక్కువా సై సై సోకులతో సై అంటావా ధై ధై తోపుకులే ధోలడిక్కవా గున్నమామి తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా కాదల్ మన్న కున్నడిక్కవా కతికార మామన కైపిడిక్కవా లంచుకొస్తావా మంచెకొస్తావా కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా పైట నీదే పట్టుకుంటే… వెచ్చ పడే ఊపిరి హెయ్య హెయ్య హెయ్య హేయ్య పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలేప్పడి హెయ్య హెయ్య హెయ్య హేయ్య హే, పైట నీదే పట్టుకుంటే… వెచ్చ పడే ఊపిరి పరువత్తిలే ముట్టమిడ వెక్క పాట్టలేప్పడి పిలక జడ నడుము ఇలా ఎగిసిపడే ఏంటటా తుళ్ళి ఆడుమ్ నెంజమెల్లమ్ గిడు గిడుక్కుమ్ ఒసై డాన్ చెయ్ చెయ్ కస్సుమని చేరుకుందామా నాదై కిస్కుపడి ఆడుగిరా నేరందాన్ కోరుకున్న రవ్వల జాణా కోరిక తీర్చెయ్ నా కొరమీనా మధురై మీట సుందర పాయ్యా మనదై కేక్క విరుడుక్కు వాయ్యా ఓయ్, లంచుకొస్తావా మంచెకొస్తావా కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా మేని పాత్ త ముందిరిదాన్ ఇంద అలగు సుందరి ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య హత్తుకుంటే మతులకే మతులుపోయే లాహిరి ఓయ్య ఓయ్య ఓయ్య ఓయ్య మేని పాత్ త ముందిరిదాన్ ఇంద అలగు సుందరి ఓయ్, హత్తుకుంటే మతులకే మతులుపోయే లాహిరి పొంగి వరుమ్ ఇలమైల్లామ్ ఉనక్కు దానే మన్నవా పరుచుకుంటు పట్టె మంచం పంచుకుందాం మక్కువ కై కై సేర్తు విట్టు పాతుకాలమా హొయ్ హొయ్ గుమ్ముగుమ చేసుకోన అందమా నీందాన్ ఎనక్కు పొన్నిర వందు, ఆ నాన్ దాన్ ఇనక్కు తేంద్రల్ కండు, హ హ సందెడేస్తా పువ్వుల చెంగు కంది చేలో సిద్ధంగుండు హాయ్, లంచుకొస్తావా మంచెకొస్తావా కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా సోక్కు పాకవా పాత్తు కీకవా పూకల్ కొడుక్కవా… కన్నె డిన్నరిడుక్కువా సై సై సోకులతో సై అంటావా ధై ధై తోపుకులే ధోలడిక్కవా గున్నమామి తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా కాదల్ మన్న కున్నడిక్కవా కతికార మామన కైపిడిక్కవా లంచుకొస్తావా మంచెకొస్తావా కోడ్ని కోస్తావా… కన్నె డిన్నరిస్తావా
నీవే నీవే నీవే పాట సాహిత్యం
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: చక్రి నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచేవే నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా నే గెలిచిన విజయం నీదే నే ఓడిన క్షణమూ నాదే నా అలసట తీరే తావే నీవేగా అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ మది మురిసే ఆనందాలే నీవేగా జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
జుం జుమారే జుం జుం జుం పాట సాహిత్యం
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గానం: కౌసల్య జుం జుమారే జుం జుం జుం
చుమ్మా చుమ్మా పాట సాహిత్యం
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రవివర్మ, కౌసల్య చుమ్మా చుమ్మా
తళుకు తళుకు పాట సాహిత్యం
చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రఘుకుంచే, స్మిత తళుకు తళుకు తళుకుమంది సరుకు