చిత్రం: ఆంధ్రావాలా (2004) సంగీతం: చక్రి నటీనటులు: జూ.యన్. టి. ఆర్, రక్షిత దర్శకత్వం: పూరీ జగన్నాథ్ నిర్మాత: గిరి విడుదల: 02.01.2004
Songs List:
నిప్పు తుణకై నిప్పు తుణకై పాట సాహిత్యం
చిత్రం: ఆంధ్రావాలా (2004) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: చక్రి నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా ఇంత వింతై ఇంత వింతై ఇంత వింతై ఘణ ఘణ మోగే ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడ గడ లాడాల నువు లేస్తే యముడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా హే...నీ చూపు నడిచేటి చురకత్తిరా నీ మాటకెదురింక లేదందిరా నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా నీ గుండెలో ఉంది ఉరిమే గుణం నీ చేతిలో ఉంది పంచే గుణం నీ వెంట సైన్యంలా కదిలే జనం నీకోసమిస్తుంది నీరాజనం నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా ఎన్నడూ తల వంచక అలుసంది చెయ్యరా ధ్యేయమే నీకుందిరా గుండెలో యమ దండిగా మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా హే...మాగుండెలో నువ్వు కొలువుండగా ప్రతిరోజు మాకింక ఒక పండుగ నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా నేరాలు గోరాలు వెంటాడగా మేమంత చేరాము నీ చెంతగా కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూత నిచ్చావు నీ వంతుగా చీకటే చెలరేగితే నువు సూర్యుడయ్యి రారా ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా శోకమే తొలగించగా దేశమే పులకించగా కోపమే గర్వించగా యువరాజులాగ రారా హే... తెలుగోడు తేజాన్ని చూపించగా ఎవడైన వెనకడుగు వేయాలిగా నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా ఇంత వింతై ఇంత వింతై ఇంత వింతై ఘణ ఘణ మోగే ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడ గడ లాడాల నువు లేస్తే యముడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా హే...నీ చూపు నడిచేటి చురకత్తిరా నీ మాటకెదురింక లేదందిరా నిప్పు తుణకై నిప్పు తుణకై నిప్పు తుణకై భగ భగ లాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పాట సాహిత్యం
చిత్రం: ఆంధ్రావాలా (2004) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి, కౌశల్య గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి హే చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది హే అందముంది అందుకే అందుకోరా గాలమేసి లాగుతుంది విందుకేగా హే అదిరింది అందాల మేళా గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది హేయ్ హేయ్ చరణం: 1 కావేటి రంగా గుడివాడ దొంగ దోచేసి పోతే ఎట్టా చెప్పరా నాది లేత గుండెరా రేపల్లె లచ్చిమి నీ చెయ్యి టచ్ మీ అల్లేస్తా నిన్ను కానుకగా ప్రణాళికగా వయసుల భరతం పడదాం పదరా సుఖాల తీరం తీసుకు పోరా తొందర పడకే సుందర వదన చేద్దాం పదమరి ప్రేమల భజన కన్నె తార రోయ్ - హయ్ కోరుకుందిరో - హయ్ ఇయ్యమందిరో కంచి పట్టుచీరరోయ్ తేనెటీగ రోయ్ - హయ్ కుట్టుతుంది రోయ్ - హయ్ కిస్సు పెట్టినా కస్సు మీద ఉందిరోయ్ వేసేటి అందాలయేన గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి హే గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది హేయ్ హేయ్ చరణం: 2 చెప్పేది సూటిగా చెప్పేయ్ నీటుగా ఇచ్చేస్తా కద కాదనకా నా కన్నె చిలక నీ నీడ చిలకా కంగారు పడక కానివ్వు కథ తెరవెనుక పెను భగ్గు విలక చేసేస్తాలే అబ్రకదబ్ర రుచి చూపిస్తా మగసిరి దెబ్బ నీలో వాటం ఎంతుందబ్బా ఆటాడుకుందాం రా హయిరబ్బా సబ్బు బిళ్ళరో - హయ్ అగ్గిపుల్లరో - హయ్ తాకుతుందిరో వళ్ళు బగ్గుమందిరో ఆడపిల్ల రోయ్ - హయ్ హద్దు దాటే రోయ్ - హయ్ అంతుచూడరోయ్ అబ్బ ఆగలేను రోయ్ అడేస్తా రంగేళి హోలీ గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది హే అందముంది అందుకే అందుకోరా గాలమేసి లాగుతుంది విందుకేగా హే అదిరింది అందాల మేళా
మల్లె తీగరోయ్ పాట సాహిత్యం
చిత్రం: ఆంధ్రావాలా (2004) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి, కౌశల్య మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్ పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోంది రోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ నరము నరములో వేడి పెంచమాకురోయ్ అంతో ఇంతో నే ట్రై చేస్తా ఎంతో ఇంతో రూటుకు తెస్తా నాతో నాతో లేపుకుపోతా లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది అల్లుకోకురోయ్ అలలా గిల్లి పోకురోయ్ అగ్గిపుల్లవై నాలో భగ్గు మనకురోయ్ నడక చూడరోయ్ ఆ నైలు నదిరోయ్ తాకి చూడరోయ్ నాజూకు వెన్నరోయ్ అమ్మతోడు ఆగలేనురోయ్ హే స్పీడు చూడరోయ్ ముంబాయి రైలురోయ్ చూపు చూడరోయ్ గుండెల్లో ముల్లురోయ్ హత్తుకుంటే పట్టులే హోయ్ హోయ్ గుమ్మా గుమ్మా గుమ్మసోకు నే ఆడేసుకుందునా ఆడసోకు రెమ్మ రెమ్మా తుంచమాకు హే ఆటాడుకుందాం హోయ్ హే పాతికేళ్ల పోరి వద్దకొస్తావా అద్దుపెట్టకుండా ముద్దులిస్తావా చీకటైనాక ఇంటికొస్తావా నిన్ను కౌగిట్లో కుమ్మేసుకుంటా మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ తళుకు తళుకుల కిలాడి నువ్వురోయ్ చమకు చమకుల గులాబి నేనురోయ్ లిప్పు లిప్పు లింకు చెయ్యరోయ్ పాల బుగ్గలను పట్టేసుకుంటా ముద్దు కుంపటి పెట్టేసుకుంటా బుగ్గమస్తు రెడ్డుగుందిలే మావా మావా లాగమాకు నన్ను మొత్తంగ ముగ్గులోకి దించమాకు భామ భామ పాల గ్లాసు ఇక పంచేసుకుందాం హోయ్ ఓర చూపు తోటి గిల్లమకురా పంటిగాటు లేసి చంపమాకురా నంగ నాచి పిల్ల నాడి పట్టన నీ సోకంత కాజేసుకోన మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్ పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోంది రోయ్ హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్ నరము నరములో వేడి పెంచమాకురోయ్ అంతో ఇంతో నే ట్రై చేస్తా ఎంతో ఇంతో రూటుకు తెస్తా నాతో నాతో లేపుకుపోతా లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది
కొక్కో కోల మీసా పాట సాహిత్యం
చిత్రం: ఆంధ్రావాలా (2004) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి, కౌశల్య పల్లవి: కొక్కో కోల మీసా నీ దిల్లో కివ్వవే వీసా కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ చెయ్యర చెయ్యర వీర మాయలు చెయ్యర శూర కసి కసి చూపులు విసిరి జివ్వున లాగర ధీర హే వద్దంటే ఆగను మళ్ళా అసలుకు ఎసరే పెడతా కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ చరణం: 1 కన్నే కొడతా చిన్నగ లవ్ లో పడతా కిస్సే పెడతా కిరి కిరి చేస్తా వెన్నెల జింకా టెన్షన్ పెంచకె ఇంకా టెంప్టైపోతే కమిటైపోతా చూపర పచ్చని జెండా మొదలెట్టే సుందరకాండ కథ కానీ వేగంగా అంతగ ఓపిక ఉందా వచ్చేస్తా ఎందుకు బెంగ మరి ఉండవవె సిద్ధంగా నింగి నేలా కలవాల కొత్తగ ఏదో జరగాల హే వద్దంటే ఆగను మళ్ళా అసలుకు ఎసరే పెడతా కొక్కో కోల మీసా నీ దిల్లో కివ్వవే వీసా కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ చరణం: 2 చెయ్యే పడతా చెంపను గిల్లే పెడతా ఓవర్ చేస్తే నేనే తాళిని కడతా వద్దే వనజా చెంతకు రాకే గిరిజా పై పైకొస్తే పిల్లా నీ పని పడతా ముందర వున్నది రోజా దున్నేసే వన్నెల రాజా తినిపించేసే కాజా చికిబుకు చికిబుకు రైలా అరె నీలో ఇంతటి ఫైరా ఫైరింజన్ తేవాలా కోపాలెందుకు గోపాల కొంటెగ పిలెచెర మధుబాల హే వద్దంటే విడవను మళ్ళా ఈడుని ఇరుకున పెడతా కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ చెయ్యర చెయ్యర వీర మాయలు చెయ్యర శూర కసి కసి చూపులు విసిరి జివ్వున లాగర ధీర హే వద్దంటే ఆగను మళ్ళా అసలుకు ఎసరే పెడతా కొక్కొ కొక్కో కోల మీసా నా దిల్లో కివ్వన వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ ఆనియన్ దోశ
ఉంగా ఉంగా ఉంగా ఉంగా పాట సాహిత్యం
చిత్రం: ఆంధ్రావాలా (2004) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: చక్రి, కౌశల్య పల్లవి: లడికి................ లై ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఊరించి పోకే వయ్యారంగా రంగా రంగా రంగా రంగా చూడొద్దు బాబోయ్ శృంగారంగా కథాకళి ఎలా మరి వైభోగంగా సలామని సరేనని సంతోషంగా పొద్దున వస్తె దుద్దులు ఇస్తా ఈ రాతిరికొస్తే ముద్దులు ఇస్తా పొద్దున వస్తె దుద్దులు ఇస్తా రాతిరికొస్తే ముద్దులు ఇస్తా ఇంకా ఇంకా ఎన్నో ఇస్తా హరిలో రంగా రంగా రంగా రంగా రంగా చూడొద్దు బాబోయ్ శృంగారంగా చరణం: 1 చూపులో కొంటె తనం మాటలో గడుచుదనం దోరగా పడుచుదనం నా కోసమా ఉందిలే పెంకితనం గుండెలో మొండితనం వారెవ్వా మూలదనం నీ సొంతమా రారా రాణిలా నువ్వే మాగాణిలా నేనేం చేసినా వద్దనకింకా రావోయ్ రాజులా ఉన్నా విరజాజిలా మోతే మోగని ముద్దుల ఢంకా చెంపక మాల చెయ్యందిస్తే బంపరుగానే అల్లాడిస్తా చెంపక మాల చెయ్యందిస్తే బంపరుగానే అల్లాడిస్తా ఎడా పెడా హడా విడి పడేసుకుందాం చరణం: 2 ఆకులో పచ్చదనం తోటలో వెచ్చదనం తియ్యన బుంగతనం తిలోత్తమ హే చూసుకో జానతనం పాడుకో జానపదం చేరుకో పూలరధం పురుషోత్తమా తాజా బాలిక తదిగినతోం కూడిక చేస్తా చూడిక తస్సా చెక్కా ఆజా ధీటుగా లేజారే చాటుగా వేసే ఘాటుగా పెదవిన చెక్క ముందర కొస్తే ముక్కెర ఇస్తా తొందరగొస్తే తక్కినవిస్తా ముందర కొస్తే ముక్కెర ఇస్తా తొందరగొస్తే తక్కినవిస్తా అబ్బో అబ్బో అడాలింకా ఉల్లాసంగా ఉంగా ఉంగా ఉంగా ఉంగా ఊరించి పోకే వయ్యారంగా రంగా రంగా రంగా రంగా చూడొద్దు బాబోయ్ శృంగారంగా కథాకళి ఎలా మరి వైభోగంగా సలామని సరేనని సంతోషంగా పొద్దున వస్తె దుద్దులు ఇస్తా ఈ రాతిరికొస్తే ముద్దులు ఇస్తా పొద్దున వస్తె దుద్దులు ఇస్తా రాతిరికొస్తే ముద్దులు ఇస్తా ఇంకా ఇంకా ఎన్నో ఇస్తా హరిలో రంగా
నైరే నైరే నై నై రే బాబా పాట సాహిత్యం
చిత్రం: ఆంధ్రావాలా (2004) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: చక్రి నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా నేనే నేనే దిల్దారు వాల నాలో చూడు దమ్ముంది జాణ నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా మీరే నవాల్లయ్య బాధలో తోడై ఉంటానురా చెయ్యందిస్తానయ్య నేరుగా సాయం చేస్తాను రా కాని పనే లేదు అనే మొండి ఘటం నేనురా శత్రువుల గుండెలలో ప్రాణభయం నేను రా తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి మనసే పెట్టాలి చెలిమే కట్టాలి మనిషై పుట్టాక కలిసి మెలసి ఉండాలి నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నేనే నేనే దిల్దారు వాల మంచి చెడ్డేనురా సృష్టిలో రెండే కులాలురా రారో నందామయా మంచితో జోడి కడదామురా కష్టమని నష్టమని నువ్వు అలా ఆగక గుప్పుమనే నిప్పు సెగై ఉవ్వెనలా మారవ ఉరుమై పోవాలి మెరుపై రావాలి పిడుగే పడేలా అడుగు ముందుకెయ్యాలి చిరుతై దూకాలి భరతం పట్టాలి ఎదురే లేదని గెలుపు దారి పోవాలి నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే నైరే నైరే... నైరే నైరే నై నై రే బాబా నైరే నైరే నై రే బాబా నేనే నేనే దిల్దారు వాల నాలో చూడు దమ్ముంది జాణ