చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All Songs) నటీనటులు: రామ్ పోతినేని, కాజల్ దర్శకత్వం: యమ్. శరవణన్ నిర్మాత: స్రవంతి రవికిషోర్ విడుదల తేది: 24.09.2009
Songs List:
తనేమందో పాట సాహిత్యం
చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: జావేద్ అలీ, అజీష్ మిక్స్ ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది లైఫంతా నాతో ఇలాగే ఉంటావా? తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే... పడమరలో నైనా ఉదయం ఈ రోజే చూసానేమో మనసంతా ప్రేమైపోతే... ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టు వెలిసిందేమో మైమరపున నే నిలుచుంటే... ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా ఇదే క్షణం శిలై నిలవనీ సదా మనం ఇలా మిగలనీ జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు తనేమందో... మదేం విందో... తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
లల్ల లాయి పాట సాహిత్యం
చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కృష్ణ చైతన్య , శ్వేతా పండిట్ లల్ల లాయి
ఎలెయ్ ఎలెయ్ పాట సాహిత్యం
చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీ మధుమిత ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్ తెలిసిన మాటే నువ్వఅంటుంటే మల్లి కొత్తగా వింటున్న కలగన్నట్టే నిజమైనదంటే చాలా సంబరపడుతున్న చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వయ్ పోతున్న అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వయి పోతున్న చినుకయినా తడిలేని వాన వాన మనసంతా కురిసేన ఈ సమయాన హరివిలై కనిపించే నా నీడైన తనువంతా వణికింది ఆనందాన ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్ నేనింతగా ఎప్పుడైనా కేరింతలో మునిగానా ఎం చిత్రమై కదిలించావిలా ఓ ఓ ఓ నీ సందడే ఎదలోనా వేయింతలై పెరిగేనా గాల్లో ఇలా పరుగయిందలా ననన ననన ననన ననన నాననాననననానా ననన ననన ననన ననన నాననాననననానా తెలిసిన మాటే నువ్వుంటుంటే మల్లి కొత్తగా వింటున్న కలగన్నట్టే నిజమైనదంటే చాలా సంబరపడుతున్న య మే బి వెన్ ఐ సి ది అయిస్ ది ఫీలింగ్ ఇస్ స్ట్రాంగ్ ఐ ఫీల్ యువర్ లవ్ టూ షో వాట్ ఐ సే ఎలెయ్ ఎలెయ్ యః ఆకాశమై ఇకపైన నా లోకమే నీ పైన నీ మెరుపుకే మెరుపందించేనా ఓ ఓ ఓ ఏ మాయలో నేనున్నా ఏ మాట నేనంటున్న నా స్వరముగా ప్రేమే పలికేనా ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్ ననన ననన ననన ననన నాననాననననానా తెలిసిన మాటే నువ్వఅంటుంటే మల్లి కొత్తగా వింటున్న కలగన్నట్టే నిజమెదురైతే చాలా సంబరపడుతున్న చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వయ్ పోతున్న అరెరే ఆలోచిస్తూనే నేనే నువ్వయి పోతున్న చినుకయినా తడిలేని వాన వాన మనసంతా కురిసేన ఈ సమయాన హరివిలై కనిపించే నా నీడైన తనువంతా వణికింది ఆనందాన ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఎలెయ్ ఏలే ఎల్లెలెయ్
రాజకుమారి పాట సాహిత్యం
చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కునాల్ గంజవాల, శ్రీ మధుమిత రాజకుమారి
చలోరే పాట సాహిత్యం
చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్ & కిడ్స్ కోరస్ చలోరే
రాజా మహారాజా పాట సాహిత్యం
చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్ రాజా మహారాజా