Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Heart Attack (2014)




చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నితిన్, ఆదా శర్మా
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: పూరి జగన్నాథ్
విడుదల తేది: 31.01.2014



Songs List:



నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే పాట సాహిత్యం

 
చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జాస్సి గిఫ్ట్ , మేఘా రాజ్ , రాహుల్ & కోరస్

నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే
హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే
నే నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానొచ్చుగా
అంతేగానీ అందర్లోనూ చెంపమీద లాగి కొడతావా
హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే
ముద్దడిగానే...

హెయ్ చిరాగ్గా ఉంటున్నాదంటె పరాగ్గా అనిపిస్తుందంటె
సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే 
మనస్సే తడబడిపోతుంటే వయస్సే విల విలబోతుంటే 
తెలుస్సా కావాల్సింది మషాలా కిస్సే
సింగిల్ గుంటే ఎట్టుంటాదే  ఎంగిల్ పడితే బాగుంటాదే
అర్దమైనా కానట్టుగా  LKG ఫేసు పెడతావా
నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే...
ముద్దడిగానే...

ఓ పెదాల్లో యంత్ర ఉంటాదే అదేదో ఆత్రంవుంటాదే
క్షణంలో ముద్దుల్నైనా అచ్చేవేస్తాదే 
ఇదేదే బానే ఉందంటూ అమాంతం నీకూ అనిపిస్తే 
ఒసారి ప్రాక్టీస్ చేసే అలవాటైపోద్దే 
సిమ్మే లేనీ సెల్లెందుకే చుమ్మా లేనీ జన్మెందుకే
నీ మంచికే చెప్తున్నానే జస్ట్ ప్రెస్ మి కిస్ మి తొందరగా...

ఆ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే...
ముద్దడిగానే... 
మ మ మ  ముద్దడిగానే
ముద్దడిగానే...





తుహి హై తుహి పాట సాహిత్యం

 
చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనూప్ రూబెన్స్ , స్మిత బెల్లూరి 

తుహి హై తుహి




రా రా వస్తవా పాట సాహిత్యం

 
చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చైత్ర, సంతోష్

రా రా వస్తవా




సెలవనుకో మరి ఏడవకే మనసా పాట సాహిత్యం

 
చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చైత్ర

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ
కలగనకే అది నిజమై పోదుకదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ఓ ఓ
నేనేమై పోవాలి
నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి 
ఈ క్షణం హొ హొ ఓ...

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ
కలగనకే అది నిజమై పోదుకదా

అనుకున్నా అనుకున్నా నాతోనే వుంటావనుకున్న
నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్నా
పిలిచాన రమ్మని కసిరానా పొమ్మని
చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరిమద్య ఇంకేంలేదంటే

నేనేమై పోవాలి
నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి 
ఈ క్షణం...

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ

హో నువ్వంటే నాలాంటి ఇంకొనేనని అనుకున్నా
ఇన్నాళ్లి బ్రమ లోనే ఆనందంగా బ్రతికాన
నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఊహాల్ని నా ఆశల్ని
నరికేస్తే నవ్వును చిదిమేస్తే

నేనేమై పోవాలి
నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి 
ఈ క్షణం...

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ




That's All Right Mam పాట సాహిత్యం

 
చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనూప్ రూబెన్స్ , టిప్పు

That's All Right Mam



చూపించండే పాట సాహిత్యం

 
చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రాహుల్ నంబియర్

పొద్దున్నే లేస్తే మొదలు
ఎన్నెన్నో టెన్షన్లో
బీ. పి లు షుగరులు
ధర్నాలు గొడవలు యుద్దాలు
వీటన్నిటి మధ్య 
ఓ ఆడపిల్ల మొఖం చూస్తే 
ఆ అందమైన కళ్ళు చూస్తే 
మరి నవ్వు చూస్తే ఆ నడక చూస్తే
శాంతి మనశాంతి శాంతి ఓం

అందుకే 
చూపించండే  చూపించండే
నన్నార నన్నాన దాచుకోకండే
చూపించండే

హే గుండె దడ దడ గోల ఏమిటో ఈ లీలా
ఎంతమంది అమ్మాయిలో లల లాలా
హా నిదర చెడిపోయేలా మీరు ఎదురవ్వాల
తెల్లవార్లు మీకోసం మేం తపించాల
ఏ మేంగోసేయ్ మా ఏంజిల్సే
మేమంతా మీ ఫ్యాన్సే
నడుమో గిడుమో తృణమో పనమో 
ఏదో ఒకటి ఏమండీ కొంచం 
చూపించండే చూపించండే
మీ అంద చందాలు దాచుకోకండే
చూపించండే చూపించండే
ఈ లోకం మొత్తం మార్చివేయండే
చూపించండే

హే... అందమైన అమ్మయంటే ఆక్సిజన్ లాంటిదే
హే అందకుండా పోతుంటే మా ఊపిరే ఆడదే
మీరిట్టా నవ్వితే యుద్దాలిక జరగవే
మీ ఓర చూపుకే దాసోహం లోకమే
మీరు సీతాకోక చిలకలే
మూతి విడుపో విసుగో అలకో కులుకో
ఏదో ఒకటి చూపించండే

మీరెన్ని కలర్ఫుల్ డ్రెస్సులేసినా
మంచి షేప్ లో లేకుంటే మాత్రం కుదరదు
జిమ్ కెల్లి వర్కౌట్లే చెయ్యండే
చూపించండే చూపించండే
మీ అంద చందాలు దాచుకోకండే 
చూపించండే

బై డిఫాల్ట్ మీ బోడిలో మాగ్నాట్ ఉంటదే
హే ఎంత ఎంత దూరంగున్నా లాగేస్తుంటదే
బ్లాక్ అండ్ వైట్ కళ్లకే కలరింగ్ మీరులే
మొగవాడి జన్మకే మీనింగే మీరులే
ఆ మనసే దోచే దొంగలే
అసలో కొసరో పిసరో కసురో 
ఏదో ఒకటి చూపించండే

ప్లీజ్ ఏది పడితే అది తినేయకండమ్మా
మిమ్మల్ని నమ్ముకొని 
ఎన్ని ప్రణాలున్నాయో మీకేం తెలుసు
డైటింగులు జేసి స్లిమ్ముగ ఉండండే
చూపించండే చూపించండే

మీ అంద చందాలు దాచుకోకండే 
చూపించండే చూపించండే
ఈ లోకం మొత్తం మార్చివేయండే 
చూపించండే చూపించండే చూపించండే
లోక కళ్యాణార్ధం ఆల్ గర్ల్స్ గెట్ ఫిట్ అండ్ రెడీ





ఎందుకిలా నను వేదిస్తున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కునాల్ గుంజువాల

ఎందుకిలా నను వేదిస్తున్నావే ఓ
ఎందుకనీ నను వెలివేస్తున్నావే
నా హృదయం నీ తోడే కోరుకుందనా
నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా
అన్యాయంగా తోస్తుంటే నట్టేటిలో ఇలా

నేనేమై పోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం...

ఎందుకిలా నను వేదిస్తున్నావే
ఎందుకనీ నను వెలివేస్తున్నావే

హో... నను నేనే వదిలేసి నువ్వే కావాలంటున్నా
నాదంటూ మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్నా
నేన్నీకు వద్దని నీతో నడవద్దని
నీ దారే నీదని గీశావా గీతని
నీ గుండెల్లో నా గుర్తుల్ని
తీరాన్నే తాకిన అలలా తుడిచేస్తే...

నేనేమై పోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హొ హో

హో వెలుగంతా తరిమేసి చీకటిలో నను తోస్తావా
గతమంతా చెరిపేసి శూన్యంలో నిలబెడతావా
నాకన్నీ నువ్వని అనుకోడం పాపమా
పూజించే చేతిని నరికేంత కోపమా
నీ తలపుల్లో మైమరపుల్లో
నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే...

నేనేమై పోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హొ హో

హో ఎందుకిలా నను వేదిస్తున్నావే
ఎందుకనీ నను వెలివేస్తున్నావే
హే హే...


Most Recent

Default