Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hello Brother (1994)





చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ - కోటి
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ , సౌందర్య
దర్శకత్వం: ఈ. వి.వి. సత్యనారాయణ
నిర్మాత: కె.ఎల్.నారాయణ
విడుదల తేది: 20.04.1994



Songs List:



యెక్కండయ్య బాబు పాట సాహిత్యం

 
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

యెక్కండయ్య బాబు వచ్చిందయ్యా బండి 
యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య బండి 
యెక్కిందయ్య వేడి కావలయ్య జోడి కావలయ్య 
కావలయ్య కావలయ్య కావలయ్య కావలయ్య జోడి 

కూతకొచ్చిందండి కోడి...కొకొకొకొకొకొ కొకొకొకొకొకొ 
మేత పెట్టెయ్ మంది బాడీ...కొకొకొకొకొకొ కొకొకొకొకొకొ 
లుక్కె వేసి వేసి...సోకె చూసి చూసి 
ఓకె చేసెయ్ చేసెయ్ హోయ్ హోయ్ 

యెక్కండయ్య బాబు వచ్చిందయ్యా బండి 
యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య బండి 
యెక్కిందయ్య వేడి కావలయ్య జోడి కావలయ్య 
కావలయ్య కావలయ్య కావలయ్య కావలయ్య జోడి 

రంభలాగ వచ్చినాదే...సోకు పంభరేగిపోయినాదే 
దొంగలాగ వచ్చినాడె...పాల పొంగులన్ని దోచినాడె 
ఓలమ్మొ పండు దిండు పంచె పాయింటె కావాలా 
ఓరయ్యో జలసాలన్ని చూసి జాయింటై పోవాలా 
జంపరు బంపరు టెంపరు రేగిందీ 
జంతరు మంతరు లంగరు లాగిందీ 
చిమహా ఈడె యమహా మొత్తం జమహా 

యెక్కండయ్య బాబు వచ్చిందయ్యా బండి 
యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య బండి 
యెక్కిందయ్య వేడి కావలయ్య జోడి కావలయ్య 
కావలయ్య కావలయ్య కావలయ్య కావలయ్య జోడి 

కత్తిలాగ చూసినాడె...అబ్బ చిత్తు చిత్తు చేసినాడె 
బుత్తలాగ వచ్చినాదె...వల్లొ గుత్త కిచ్చి పోయినాదె 
కౌగిట్లో బుగ్గ మొగ్గ తానై గిల్లడే చిన్నొడె 
చీకట్లో సిగ్గు ఎగ్గు తీరే ఆటుందే అన్నడె 
మోజుల రాతిరి జాతర ముందుందీ 
కమ్మని తిమ్మిరి ఆగను పొమ్మందీ 
రా రా లవ్లి హీరో గోలి మారో 

యెక్కండయ్య బాబు వచ్చిందయ్యా బండి 
యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య యెక్కండయ్య బండి 
యెక్కిందయ్య వేడి కావలయ్య జోడి కావలయ్య 
కావలయ్య కావలయ్య కావలయ్య కావలయ్య జోడి 

కూతకొచ్చిందండి కోడి...కొకొకొకొకొకొ కొకొకొకొకొకొ 
మేత పెట్టెయ్ మంది బాడీ...కొకొకొకొకొకొ కొకొకొకొకొకొ 
లుక్కె వేసి వేసి...సోకె చూసి చూసి 
ఓకె చేసెయ్ చేసెయ్ హోయ్ హోయ్ 



మనసిచ్చి ఇచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘాటురో
ఇక చాలు లాలిజో... 

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
ఓరి మనసా కోరి కలిశా తీర్చు గుణపాఠం
చలివేళ ఎద గోల అదిరేలా ఆధారలే అందాలే
చలి బలి లేవోయి చెలి నీదోయి 
పెదాలే తేనె జల్లాయే జతలో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓరి తనువా ఇంత చనువా చోటు చెలగాటం
ఓసి మగువా ఉంటే చొరవా లేదు మొగమాటం
తెరతీశా పెనవేశా గురిచూశా పరిచేశా ప్రాయాలే
సొగసరే నీపేరు సరేలే జోరు సరంటూ లేరు సందేల కథలో

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘాటురో
ఇక చాలు లాలిజో... 

మనసిచ్చి ఇచ్చి బరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే




అబ్బ ఏం దెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అబ్బ ఏం దెబ్బ తీసినాడె హ హ 
ఉబ్బి తబ్బిబ్బ చేసినాడె హ హ 
అక్కడ దెబ్బ ఇక్కడి కెక్కి తిక్కలు పుడుతుంటె 
దప్పిక కాగి గాహం పుట్టి ముద్దులు పెడుతుంటె 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అమ్మ నీ ఊపు ఉమ్మలాట హ హ 
ఆడుకుంటాను గుమ్మలాట హొ హొ 

ఉరిమే కసి ఊర్వసి వలపుల మెరుపులు తాకె వేలలో 
తగిలింది ఒక యవ్వన కానుక సరి సయ్యాటలలో 
బుస కొట్టిన సోకుల మిస మిస రుస రుస లాడె వేలలో 
బిగిసిందొక కౌగిలి మోతగ పిట పిటలాటలలో 
పడుచు అందం తాంబూలమై పక్క పండిందిలే 
అలక పానుపే సింగారమై చిచ్చు రేపిందిలే 
వెచ్చని రాతిరి వెన్నెల విస్తరి వేచి ఉన్నది అక్కువతో 
మంచపు ఆకలి మల్లెల అల్లర్ తీర్చి వెల్లిపోవె 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అమ్మ నీ ఊపు ఉమ్మలాట హ హ 
ఆడుకుంటాను గుమ్మలాట హొ హొ 

నడుమెక్కడ ఉన్నదొ తెలియక తికమకలాడె వేలలో 
జరిగిందొక సన్నని వొత్తిడి జారుడు పైటలలో 
ఎనకేపుల షేపుల మగసిరి కైపులు పెంచె వేలలో 
అదిరిందొక ఆడది అల్లరి ముద్దుల తాకిడిలో 
పెదవి చూస్తే నీ ప్రేమ లేఖ రాసిందిలే 
యదను దాస్తె ఏనాటికో ఎత్తుకెలతానులే 
సిగ్గులు యగ్గులు మొగ్గలు చేసిన చీకటింటికే చేరు చలో 
మెత్తని సోకుల సొత్తులు మొత్తం దాచిపెట్టుకోవె 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అబ్బ ఏం దెబ్బ తీసినాడె హ హ 
ఉబ్బి తబ్బిబ్బ చేసినాడె హ హ 
అక్కడ దెబ్బ ఇక్కడి కెక్కి తిక్కలు పుడుతుంటె 
దప్పిక కాగి గాహం పుట్టి ముద్దులు పెడుతుంటె 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఎయ్ ఎయ్ ఏ ఎయ్ ఎయ్ ఏ 



సుక్కెసి పక్కెసి పాట సాహిత్యం

 
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

సుక్కెసి పక్కెసి మెక్కెస్తా 
ఉక్కు తొక్కెస్తా 
సుక్కమ్మ చెక్కిల్లు నొక్కెస్తా 
సిగ్గు తోడెస్తా 
అచ్చ దాని చూపు 
అది ఇచ్చపురం పోపు 
అబ్బ దాని వీపు 
అది బొబ్బర్ లంక స్లోపు 
పూలు పెట్టి ఈల కొట్టల 
అరె మత్తు కొట్టి మంచమెక్కల 
సొమ్ములెత్తి సోకుచూడాల 
ఓసి కుర్రపిట్ట కిర్రుపుట్టి 
గుర్రమెక్కి వేటకొచ్చానె 

సుక్కెసి పక్కెసి మెక్కెస్తా 
ఉక్కు తొక్కెస్తా 
సుక్కమ్మ చెక్కిల్లు నొక్కెస్తా 
సిగ్గు తోడెస్తా 
అచ్చ దాని చూపు 
అది ఇచ్చపురం పోపు 
అబ్బ దాని వీపు 
అది బొబ్బర్ లంక స్లోపు 

నిప్పెదొ పెట్టవు నీ చూపుతో 
నే కప్పుకోలేను పైట కొంగుతో 
కిక్కెదొ ఎక్కింది నీ లుక్కుతో 
నే తట్టుకోలెను పట్టు పట్టరో 
గుమ్మెత్తించె గుమ్మా 
నీ గుమ్మం లోనె ఉంటా హొ హొ హు 
నచ్చిందిచ్చవ్ అంటే హెయ్ హొ హొ హొ 
నువ్ మెచిందిస్తనంటా హ హ హా 
ఒహ్ నరవర కురువర పెదవిలొ 
పెర పెర తీరుస్త ర రా 
అహ హహా 

సుక్కెసి పక్కెసి మెక్కెస్తా 
ఉక్కు తొక్కెస్తా 
సుక్కమ్మ చెక్కిల్లు నొక్కెస్తా 
సిగ్గు తోడెస్తా 
అచ్చ దాని చూపు 
అది ఇచ్చపురం పోపు 
అబ్బ దాని వీపు 
అది బొబ్బర్ లంక స్లోపు 

ఆదురుగ చూసాను అందాలలో 
నా సరద తెర్చెయి చలి రాత్రిలో 
నామర్ద నెకేల నడి రాత్రిలో 
మరదల్ల ఒచెయి మసక్కటులో 
ఎక్కిందేదొ కిచ్కూ 
నా పొంగుల్లొన తప్పూ 
చుక్కలోని లక్కూ 
నెకెక్కిస్తాలె తప్పూ 
అబలబొ తబలబొ లబలబొ 
గుబులుబొ లాగిస్త రావె ఎహెహెహ్ హూ 

సుక్కెసి పక్కెసి మెక్కెస్తా 
ఉక్కు తొక్కెస్తా 
సోక్కమ్మ చెక్కిల్లు నొక్కెస్తా 
సిగ్గు తోడెస్తా 
అచ్చ దాని చూపు 
అది ఇచ్చపురం పోపు 
అబ్బ దాని వీపు 
అది బొబ్బర్ లంక స్లోపు 

పూలు పెట్టి ఈల కొట్టల 
అరె మత్తు కొట్టి మంచమెక్కల 
సొమ్ములెత్తి సోకుచూడాల 
ఓసి కుర్రపిట్ట కిర్రుపుట్టి 
గుర్రమెక్కి వేటకొచ్చానె




కన్నెపిట్టరో పాట సాహిత్యం

 
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

అట్టా ఎర్రి మొకాలేసి చూస్తారేట్రా వాయించండే...
కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ...ఓ...ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ
అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ...ఓ...ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ...ఓ...ఓ..., ఓ...ఓ...ఓ...

చూపు చూపుకొక చిటికెల మేళం 
చూసి పెట్టనా చిట్టెమ్మా
ఊపు ఊపుకొక తకధిమి తాళం 
వేసిపెట్టనా చెప్పమ్మా
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున 
ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన 
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదురే సరుకూ ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి 
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ...ఓ...ఓ..., ఓ...ఓ...ఓ...

కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ...ఓ...ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ

గవ్వ తిరగబడి గలగలమంటే 
గువ్వ గుండెలోన రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే 
సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు 
మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు 
అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా 
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ...ఓ...ఓ..., ఓ...ఓ...ఓ...

కన్నెపిట్టరో కన్నుకొట్టరో  ఓ...ఓ...ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ...ఓ...ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా...



ప్రియరాగాలే పాట సాహిత్యం

 
చిత్రం: హలో బ్రదర్ (1994)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓ...ఓ...ఓ,  ఓ...ఓ...ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ...ఓ...ఓ,  ఓ...ఓ...ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

చరణం: 1
అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూసిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనౌతా
కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని
కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ
ఓ ప్రియా... ఓ... దరిచేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

చరణం: 2
సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించూ పదే పదే పలికించూ
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించూ సుఖాలలో తేలించూ
పెదవులతో కమ్మనీ కథే రాసుకోనా
ఒడి చేరి వెచ్చగా చలే కలుసుకోన
ఓ ప్రియా... ఓ... పరువాలనే పంచుకోనీ
పడుచాటలే సాగిపోనీ

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ...ఓ...ఓ,  ఓ...ఓ...ఓ

Most Recent

Default