Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ism (2016)



చిత్రం: ఇజం (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జూబిన్ నాటియల్, మోహన్ భోగరాజ్
నటీనటులు: కళ్యాణ్ రామ్, అదితి ఆర్య
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 21.10.2016

జిందగీకెలియే జాన్ జరూరీ హై
జీనేకేలియే అర్మాన్ జరూరీ హై
ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కే లియే
తెరే ముస్కాన్ జరూరీ హై
ఔర్ ఓ ముస్కాన్ కే లియే
మెరా జాన్ దేదూంగా
యా కిసీకా జాన్ లూంగా

తోం తోం తోంతానా...

పల్లవి:
కనులు నావైనా  కలలు నీవేలే
పెదవి నాదైనా పిలుపు నీదేలే
ఈ గుండె నాదైనా  ఉండేది నువ్వేలే
ఈ ప్రాణం నాదైనా  ఊపిరి నువ్వేలే

మహా బాగుంది  మాయలాగుంది
తోం తోం తోంతానా...
మరో లొకంలో  మనసు దూకింది

కనులు నావైనా  కలలు నీవేలే
పెదవి నాదైనా పిలుపు నీదేలే

చరణం: 1
నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా
నన్నేమో నీకిచేశాగా
గుండెతో గుండెనే ఇలా
గుచ్చేశాదండలా

జానోనా జానో సనం
నచ్చింది ప్రేమతనం
నీ నవ్వు నా మరణం హో
నీ చూపే నా జననం

మహా బాగుంది  మాయలాగుంది
తోం తోం తోంతానా...
మరో లొకంలో  మనసు దూకింది

చరణం: 2
నాదంటూ నీదంటూ ఏముంది కొత్తగా
ఇద్దరినీ కరిగించేశాకా
జన్మతో జన్మకీ ఇలా ముడి వేద్దాం గట్టిగా

జానోనా జానో సనం హో
ప్రేమంటె పిచ్చితనం
నువ్వేలే నా చలనం హ
నీ పేరే నా మననం

మహా బాగుంది  మాయలాగుంది
మరో లొకంలో  మనసు దూకింది
కనులు నావైనా  కలలు నీవేలే
పెదవి నాదైనా పిలుపు నీదేలే



*********   *********   *********



చిత్రం: ఇజం (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శక్తి శ్రీ గోపాలన్, కృష్ణ లాస్య

నీ మనసుకీ మనసే లేదులే
నీ మనసుకీ మనసే లేదులే
ఉంటే నన్నిలా వదిలీ పోదులే
ఎలా బ్రతికేది నేను...
గుండె నిండ నువ్వే ఉండి
కళ్ళముందు లేకపొతే

ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ప్రాణం

నీ మనసుకీ మనసే లేదులే

చరణం: 1
మనసంతా  తొలిచేసే భాదా
జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంతో బాగున్నో
ఎద సడి వింటున్నావా  వినబడి కూడా దాక్కున్నావా
తెలియక చేస్తున్నావా తెలిసే చూస్తున్నావా
చిరునవ్వులు పూసే వాసంతాలే
ఆశలు రాలే శిశిరాలవుతుంటే

ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా  ఉండేదెలా ప్రాణం ప్రాణం

చరణం: 2
కనిపించు  నే పోయేలోగా
వేల వేల కళ్ళల్లోనా వత్తులేసి నిన్ను వెతుకుతున్నాగా
మనసుని ప్రేమగ ఇస్తే మనసని తెలియక విసిరేశావా
బహుమతిగా నన్నిస్తె  బరువని దించేశావా
నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి
ఊపిరి కూడా భారం అవుతుంటే

ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం,  ప్రాణం
ఎలా ఎలా ఎలా ఎలా
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం



*********   *********   *********



చిత్రం: ఇజం (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: పూరీ జగన్నాథ్, ధనుంజయ్, రోల్ రిడా

ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే
కోరస్: ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
నే పెట్టుకున్న ఆశలన్ని నేలకొట్టినాదే
కోరస్: ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
యేయ్ ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి
జామకాయ తెంపినట్టు గుండెకాయ తెంపి
అడుగుతున్న ఇవ్వకుండ పట్టుకెల్లి పొతాందే...

కోరస్: ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా (4 )

ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఎయ్ రా ఎయ్ రా

దానక్క నత్తగుల్లా  దీన్ని కాకులెత్తకెల్లా
దీనిమొహం చెత్తకెల్ల ఆల్లబావ జైలుకెల్లా

చరణం:  1
కంటీ చూపుతో కత్తులు దించకే
బుంగమూతితో బాంబులు పేల్చకే
పున్యం ఉంటదే కొంప ముంచకే
అందగత్తెవే కాదని అంటనా
ప్రాణాలడిగితే ఇవ్వక ఉంటనా
ఇంత మంచి పిల్లగాన్ని ఏడిపిస్తే ఏమొస్తదే...

కోరస్: హేయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా (4)

చరణం: 2
మగజాతంటెనే మీకు గిట్టదే
నిందలు వేయకా నిద్దర పట్టదే
ప్రేమ పుట్టదే చీమా కుట్టదే
డ్రామాలాడకే డాన్సులు కట్టకే
ఎండు చేపలా ఎండాగట్టకే
ఎవడికో పడేబదులు నాకే హు హు హూ హూ...

కోరస్: హేయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా ( 2 )

దానక్క నత్తగుల్లా  దీన్ని కాకులెత్తకెల్లా
దీనిమొహం చెత్తకెల్ల ఆల్లబావ జైలుకెల్లా



*********   *********   *********



చిత్రం: ఇజం (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: పూరీ జగన్నాథ్
గానం: పూరీ జగన్నాథ్, అనురాగ్ కులకర్ణి

జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం

ఒకన్ని మించినోడొకడు సాలేగాల్లు
బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా
సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్

అన్నా కిసీకో నై చోడ్ నా... ఓయ్...

జర్నలిజం ఇదీ నిజం జర్నలిజం పేట్రాటీజం
జర్నలిజం జర్నలిజం  జర్నలిజం జర్నలిజం
ఇజం ఇజం ఇజం ఇజం ఇజం నిజం నిజం నిజం

భయం లేదు బెదురు లేదు ఎవడైతే ఏంటి బే
జాన్ మే దమ్ము హై చేతిలో పెన్ను హై వాడైతే గన్ను హై

జజ్జనకా జజ్జనకా సబ్ కొ బజాదో
ఉల్టాగా ఏదున్నా సీదా కర్దో
సబ్ నికాలో నంగా కర్దో
నంగా నంగా నంగా నంగా నంగా కర్దేరేయ్

జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం ( 2 )

పేపర్ , మాగజిన్ , రేడియో , టీవీ , వెబ్ సైట్ , నెట్ వర్క్
యహీ హమార తాకత్

రాసేయ్ ప్రింటు చేసేయ్
ఏసేయ్ తాట తీసేయ్
చావండ్రా దేశం కోసం అంత కంటే గొప్ప పనేముంది

గన గన గన  గన గన గన గంటలు మోగించేయ్
జనగణ మన జనగణ మన శంఖం పూరించు

సబ్ నికాలో నంగా కర్దో
నంగా నంగా నంగా నంగా నంగా కర్దేరేయ్

జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం ( 2 )

అన్నా కిసీకో నై చోడ్ నా... ఓయ్...



*********   *********   *********


చిత్రం: ఇజం (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: స్ఫూర్తి, తేజు ప్రియ, రామ్కి

పొడాడ్డేయ్ ...

ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో ( 3 )

పోడా యే పోడా యే పోడా పోడా పోడా పోడా
పొడాడ్డేయ్  పొడా  పొడా పొడా పొడాడ్డేయ్
పొడాడ్డేయ్ ఏయ్  ఏయ్ ఏయ్ యా పొడా పొడా  పొడా పొడాడ్డేయ్

పల్లవి :
హే అదన్నడూ ఇదన్నడూ అహా యహా బొల్డన్నాడూ
అబ్బో అబ్బో అనిపించాడక్కా
అందం అంటే నీదన్నాడూ అందరికంటే గ్రేటన్నాడూ
అమ్మో అమ్మో అరిపించాడక్కా
కోరస్: అబ్బో ...

ఆడాళ్ళా ఈక్ నెస్సూ పట్టేశాడే
గాల్లోన మేడలు కట్టేసాడే
నట్టేట్లో ముంచేసాడే

పొడాడ్డేయ్  ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్
పొడాడ్డేయ్  ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడాడ్డేయ్ పొడా

చరణం: 1
సొమారం సంతకీ రమ్మన్నాడూ
కోరస్: ఎల్లావా
మంగళారం మ్యాటినీ బొమ్మన్నాడు
కోరస్: అబ్బో
బుధవారం బండెనకా ఎక్కన్నాడూ
కోరస్: ఎక్కావేటి
గురువారం గాజులే గిఫ్టిచ్చాడు
హేయ్ శుక్రారం దుద్దులూ  శనివారం ముద్దులూ
ఈచ్చాడు  వచ్చాడు యాడాడో గిచ్చాడూ
కోరస్: గిచాడా  చీ
హా గిచ్చాడూ
పత్తాలేడక్కొ ఆదివారం  మా చెడ్డ డేంజర్ ఈడెవ్వారం కోరస్: అరె కొట్టాలీ కంట్లో కారం

పొడాడ్డేయ్ ..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్

కోరస్:
అరే ఎల్లిపోరా తింగరోడా ఎన్నాడా రాస్కెలా
పోరా పోరా గారే గొరే నన్నిడిసిఈ ఎల్లరా
కంతిరోడా మెంటలోడా నా జోలికి రాకురా
నీకంటే వెదవెవ్వడు దునియాలో  ఇల్లెడా యెహె ఇల్లెడా
హే పోరా పోరా పొ పో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో

చరణం: 2
అరె మా ఊరూ పక్కూరూ వెదికేసానూ
వైజాగూ బెజవాడా తిరిగేసానూ
కర్నూలూ నందియాలా గాలించానూ
కోరస్: దొరికాడా
నలగొండా జనగామా చుట్టేసానూ

యెహే ఈడెక్కడ దొరకలే  నేనెక్కడ తగ్గలే
వెదికానూ వెదికానూ మొత్తానికి పట్టానూ
కోరస్: బాబోయ్ పట్టేశావ
హా పట్టానూ
చూశావా అక్కో ఈడెటకారం వెబ్ సైట్ లో ఎట్టాడే నా సంసారం

కోరస్: ఎందుకంత పోయేకాలం

పొడాడ్డేయ్  ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్
పొడాడ్డేయ్  ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడాడ్డేయ్ పొడా

ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో ( 2 )
పొడా హేయ్ పొడా
ఏయ్ పొడా పొడా పొడా పొడా

Most Recent

Default