చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ నటీనటులు: నితిన్ , సదా దర్శకత్వం: తేజ నిర్మాత: తేజ విడుదల తేది: 14.06.2002
Songs List:
వీరి వీరి గుమ్మడి పండు పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి. పట్నాయక్ పల్లవి: చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి. పట్నాయక్ పల్లవి: వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి ఇది మనుషులు ఆడే ఆట అనుకొంటారె అంట ఆ దెవుడు ఆడే ఆట అని తెలిసెదెపుడంటా అయ్యో ఈ ఆటకి అంతే లేదు గా అయినా లోకానికి అలుపే రాదు గా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి చరనం: 1 ఎవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారు బంధం అనుకున్నది బండగ మారున దూరం అనుకున్నది చెంతకు చేరున వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి
శబ్బాసి శబ్బాసే పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: రవివర్మ, బాలాజీ, ఆర్.పి. పట్నాయక్ పల్లవి: శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి దడక దడక దడక దీని మయదారి నడక ఉలికి ఉలికి పడకే చిలకా జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక క్రీస్తు పూర్వం ఇంజిన్ గనక శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే చరనం: 1 రంగులతొ హంగులతొ పైన పటారం అబ్బో సుపర్ అని పోంగిపోకోయ్ లోన లోటారం అందరిలో నిందలలా ఎంత విడ్డూరం అయ్యో రైలంటె మిడిల్ క్లాస్ నేల విమానం కూత చూడు జోరుగుందిరో దీని తస్సదీయ అడుగు ముందుకెయకుందిరో ఎంత సేపు దేకుతుందిరో దీని దిమ్మదియ చూడు చూడు నత్త నడకరో ఇది జీవితం లో ఎప్పటికి టైమ్ కసలు రాదు కదా శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి చరనం: 2 డొక్కుదని బొక్కిదని మూల పడైరు ఇల ముక్కుతున్న మూల్గుతున్న తిప్పుతుంటారు పాత సామాన్లోడికైన అమ్ముకొంటేను తలో పిడికెడునో గుప్పెడునో సెనగలొచ్చేను ఎంత పొడవు ఉంది చూడరో దీని బండబడ ఊరి చివర ఇంజినుందిరో ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ బొగ్గు కొండ మింగినాది రో నువు ఎక్కబోయె రైల్ ఎపుడు లైఫ్ టైమ్ లేట్ కదా బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి దడక దడక దడక దీని మయదారి నడక ఉలికి ఉలికి పడకే చిలకా జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక క్రీస్తు పూర్వం ఇంజిన్ గనక శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే
అందమైన మనసులో (Male Version) పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ పల్లవి: అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం: 1 అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్కమాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేది లేదే రైలుబండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా కాలి మువ్వ గొంతు కలిపెలా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం: 2 ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ గాలివాటు కాదేమైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవె ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
నేస్తమా నేస్తమా పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి.పట్నాయక్ నేస్తమా నేస్తమా ఆ గుడి గంటలు మ్రోగితే నువ్వచ్చా వనుకున్నా ఏ జడగంటలు ఊగిన నువ్వే లే అనుకున్నా నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా నీ జ్ఞాపకమే ఊపిరిగా ఇంకా బతికున్నా ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులనీ ఎప్పుడు వింటానో నీ మువ్వల సవ్వడిని
ప్రియతమా తెలుసునా పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. చిలిపి వలపు బహుశా హొహో మన కథకు మొదలు తెలుసా హొహో దుడుకు వయసు వరస హుహు అరె ఎగిరిపడకే మనసా హుహు మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా..ఆఅ..ఆఅ..ఆహా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా.. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన మనసు కనులు తెరిచా హొహో మన కలల జడిలో అలిశా హొహో చిగురు పెదవినడిగా హుహు ప్రతి అణువు అణువు వెతికా హుహు మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా..ఆఅ..ఆఅ..ఆహా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీకోసమే నేనని కనుపాపలో రూపమే..నీవని కనిపించని భావమే..ప్రేమని
గోరంత ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష గోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది నీ కంట నీరు చిటికేసి తుడిచేస్తుంది గాయాలను మాన్పే మందే కదా ప్రేమ ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ
ఎవ్వరు ఏమన్న పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష ఎవ్వరు ఏమన్న మారదు ఈ ప్రేమ ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగి నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ కాలమొస్తే సిరి మల్లె తీగకి చిగురే పుడుతుంది ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవున ఏడు లోకాలు ఏకం అయిన ప్రేమను ఆపేనా ఎవ్వరు ఏమన్న మారదు ఈ ప్రేమ ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ ప్రేమ అంటె ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడు అలుపే రాదంట కండలెంత పెంచుకొచ్చిన కొండనెత్తి దించలేరురా కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరు ఆపలేరు రా ప్రేమకెపుడైన జయమే గాని ఓటమి లేదంట ఎవ్వరు ఏమన్న మారదు ఈ ప్రేమ ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగి నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ శాశ్వతమీ ప్రేమ
అందమైన మనసులో (Female Version) పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఉష పల్లవి: అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం: 1 అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్కమాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేది లేదే రైలుబండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా కాలి మువ్వ గొంతు కలిపెలా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం: 2 ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ గాలివాటు కాదేమైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవె ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
రాను రానంటూనే సిన్నదో పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష ఏమైందిరా - బాధగా ఉంది నాకు లేని బాధ నీకెందుకురా నీ బాధ నా బాధ కాదా ఎహే రాయే.. హబ్బబ్బబ్బ రాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో వొద్దు వొద్దు మీద మీద పడకరయ్యో సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయ్ యాపిలు పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు రాను అని కాదు అని అంతలేసి మాటలని సంతకొచ్చె సూడవయ్యో సిన్నది కాదనంటే ఔనని లే లేదనంటే ఉందనిలే ఆడవారి మాట తీరు వేరులే ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్ బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్ సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది హరిలో రంగ హరి హరి స్వామి రంగ హరి హరి ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి గాజువాక పిల్లా మే గాజులోళ్ళం కాదా చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సిందులేసె సిన్నది తప్పనంటే ఒప్పనలే ఒప్పనంటే తప్పనలే సూటిగాను సెప్పదయ్యో ఆడది రావే పిల్లా ఎందుకు మల్లాగుల్లా ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్ రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది
ప్రేమా ప్రేమా పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కె. కె పల్లవి: ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా కళ్ళల్లో నీరు నీవే గుండెలొ కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలొ బ్రతుకే పథనమా దైవం కరునిస్తే మాదే విజయమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా చరనం: 1 కనులే కరువైతే అందమెందుకు వనమే ముళ్ళైతె కంచె ఎందుకు కలలే కధలై బ్రతుకే చితులై సాగె పయనం నీదా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా కళ్ళల్లో నీరు నీవే గుండెలొ కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలొ బ్రతుకే పథనమా దైవం కరునిస్తే మాదే విజయమా చరనం: 2 చెలియ శిల లేక కోవెలెందుకు జతగా నువు లేక నేను ఎందుకు మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమా
దుష్కర వినాశకం పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: Group Song దుష్కర వినాశకం దుష్కర విభూషణం సర్ప్రధ దర్శనం తమ పాద పంకేరుపం రవి మార్గ సంచారి కపిరాజు మాంపాహి ప్రేమ భూషావేష హే మారుతీ రణరంగ హుంకారి రాక్షస వదంకారి రామ భక్తవేశ రాగజ్యుతి సుభమాన సానాం ప్రభుతాంజమానం పదా ధైర్య శీలాం ప్రభావ సురానాం
జయం పాట సాహిత్యం
చిత్రం: జయం (2002) సంగీతం: ఆర్.పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: Group Song ఆదిమంత్రణం ఉత్సాహ యంత్రణం అరి వీర ఘోర మారనోద్యమోస్తుతి రంతరం వీర కర్మటం రుదిరాంత కర్పురం భయ ధూర్జ దుజ్వలష్పరత్వచండ పరత్పరం సరళం విరళం గరళం గగనం మృదలం హితురం హృదయం జయగం సరసం సగయం హృదయం విధితం జననం సహజం మరణం సహజం చరితం లిఖితం జ్వలితం హృదయం గమనం గతమం ప్రతితుం విజయం ఎగసే అలలే ఆదర్శమవ్వాలిరా ప్రేమనేది గుండెల్లో మోగించరా భరిలో పులిలా తొడకొట్టి లంఖించరా ప్రేమకున్న బలమెంతో చూపించరా ప్రవహించే రక్తం ప్రేమేరా ఎదురించే ధైర్యం ప్రేమేరా యుద్దానికి అస్త్రం ప్రేమేరా నీ లక్ష్యం ప్రేమేరా జయం నిశ్చయం నిశ్చయం నిశ్చయం జయం నిశ్చయం నీ జయం నిశ్చయం