చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ నటీ నటులు: విశ్వాస్, శరణ్య దర్శకుడు: అశోక్ కుమార్ నిర్మాత: ఆర్.వి.రమణమూర్తి విడుదల తేది: 21.07.1989
Songs List:
ఘల్లు ఘల్లున పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఎస్. జానకి ఘల్లు ఘల్లునా గుండె ఝల్లునా పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ మనసు తీరగా మాటలాడకా మౌనం ఎందుకన్నదీ ఘల్లు ఘల్లునా గుండె ఝల్లునా పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ మనసు తీరగా మాటలాడకా మౌనం ఎందుకన్నదీ క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో అనురాగమే తల ఊపెను నీళాకాశ తీరాలలో క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో అనురాగమే తల ఊపెను నీళాకాశ తీరాలలో ఘల్లు ఘల్లునా గుండె ఝల్లునా పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ మనసు తీరగా మాటలాడకా మౌనం ఎందుకన్నదీ ఘల్లు ఘల్లునా గుండె ఝల్లునా పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ మనసు తీరగా మాటలాడకా మౌనం ఎందుకన్నదీ కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం ఘల్లు ఘల్లునా గుండె ఝల్లునా పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ మనసు తీరగా మాటలాడకా మౌనం ఎందుకన్నదీ ఘల్లు ఘల్లునా గుండె ఝల్లునా పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ మనసు తీరగా మాటలాడకా మౌనం ఎందుకన్నదీ
మనసొక మధుకలశం పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్యసుందరం మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్యసుందరం మనసొక మధుకలశం మరచిన మమతొకటీ మరి మరి పిలిచినదీ మరచిన మమతొకటీ మరి మరి పిలిచినదీ ఒకతీయనీ పరితాపమై ఒకతీయనీ పరితాపమై మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్యసుందరం మనసొక మధుకలశం తొలకరి వలపొకటీ అలపుల తొలచినదీ తొలకరి వలపొకటీ అలపుల తొలచినదీ గత జన్మలా అనుబందమై గత జన్మలా అనుబందమై మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్యసుందరం మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్యసుందరం మనసొక మధుకలశం
ప్రేమ వెలసింది మనసులో పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి. బాలు ప్రేమ వెలసిందీ ప్రేమ వెలసిందీ మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా ప్రేమ వెలసిందీ మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా ప్రేమ వెలసిందీ ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంటా ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంటా ప్రేమ తోడుంటే మరణమైనా జననమేనంటా ప్రేమ తోడుంటే మరణమైనా జననమేనంటా ప్రేమ వెలసిందీ ప్రేమ వెలసిందీ మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా ప్రేమ వెలసిందీ కడలిఎదపైనా పడవలాగా కదిలే ఆ ప్రేమా కడలిఎదపైనా పడవలాగా కదిలే ఆ ప్రేమా నేల బడి దాటీ నింగి మీటీ నిలిచే ఆ ప్రేమా నేల బడి దాటీ నింగి మీటీ నిలిచే ఆ ప్రేమా ప్రేమ వెలసిందీ ప్రేమ వెలసిందీ మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా ప్రేమ వెలసిందీ మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా ప్రేమ వెలసిందీ
ఊహల ఊయలలో పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: యస్.పి. బాలు, ఎస్. జానకి ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో చిటపట చినుకులలో తొలకరి ఒణుకులలో చిటపట చినుకులలో తొలకరి ఒణుకులలో చెలించినదీ ఫలించినదీ చెలీ తొలి సోయగమూ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో ముసిరిన మురిపెములో కొసరిన పరువములో ముసిరిన మురిపెములో కొసరిన పరువములో తపించినదీ తరించినదీ ప్రియా తొలి ప్రాయమిదీ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ
ఈ విశాల ప్రశాంత పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: ఎం. ఎస్. రామారావు గానం: ఎం. ఎస్. రామారావు ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించూ జహాపనా నిదురించూ జహాపనా ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించూ జహాపనా నిదురించూ జహాపనా పండు వెన్నెల్లో వెండీ కొండల్లే తాజ్ మహల్ దవళా కాంతుల్లో పండు వెన్నెల్లో వెండీ కొండల్లే తాజ్ మహల్ దవళా కాంతుల్లో నిదురించూ జహాపనా నిదురించూ జహాపనా ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించూ జహాపనా నిదురించూ జహాపనా నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మ్రూతీ నీ జీవితా జ్యోతీ నీ మధురా స్మ్రూతీ ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు ముంతాజ సతీ సమాధీ సమీపాన నిదురించు జహాపనా ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించూ జహాపనా నిదురించూ జహాపనా
నిను చూడక నేనుండలేను పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి ఆ ఆ హా హా... ఆ ఆహా హా... ఒహో ఒహో ఒహో నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే... నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఒహో హో... ఆహా హా... ఆహా హా... ఒహో హో ఆహా హా... ఒహో హో... ఒహో హో... ఆహా హా... ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే... నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఒహో హో... ఆహా హా... ఆహా హా... ఒహో హో ఒహో హో... ఆహా హా... ఆహా హా... ఒహో హో నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైనా నిను వీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే... నిను చూడక నేనుండలేను (4)
నీ వధనం విరిసే కమలం పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి. బాలు, ఎస్. జానకి నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం పాదం నీవై పయనం నేనై ప్రసరించే రసలోక తీరం ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ ప్రభవించే గంధర్వ గానం పాదం నీవై పయనం నేనై ప్రసరించే రసలోక తీరం ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ ప్రభవించే గంధర్వ గానం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నాదాలెన్నో రూపాలెన్నో నను చేరే లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ రవళించే నవరాగ నిధులై నాదాలెన్నో రూపాలెన్నో నను చేరే లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ రవళించే నవరాగ నిధులై నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం
మమతే మధురం పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: వెన్నెలకంటి గానం: యస్.పి. బాలు మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం మనిషికి వలపే వరమా మది వలపుకు వగపే ఫలమా మనిషికి వలపే వరమా మది వలపుకు వగపే ఫలమా అది పాపమా విధి శాపమా అది పాపమా విధి శాపమా ఎద ఉంటే అది నేరమా మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం గుండెల దాటని మాటా ఎద పిండిన తీయని పాటా గుండెల దాటని మాటా ఎద పిండిన తీయని పాటా చరణాలుగా కరుణించనా చరణాలుగా కరుణించనా పల్లవిగా మరపించునా మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం మమతే మధురం మమతే మధురం
నేనే సాక్ష్యమూ పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్. జానకి నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ హద్దులో అదుపులో ఆగనీ గంగలా నీటిలో నిప్పులో నిలువనీ గాలిలా విశ్వమంతా నిండియున్న ప్రేమకూ ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకూ విశ్వమంతా నిండియున్న ప్రేమకూ ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ వెలగనీ దివ్వెనై పలకనీ మువ్వనై తియ్యని మమతకై తీరనీ కోరికై వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
నా ప్రేమకే సెలవు పాట సాహిత్యం
చిత్రం: నీరాజనం (1989) సంగీతం: ఓ.పి.నయ్యర్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి. బాలు నా ప్రేమకే సెలవూ నా దారికే సెలవూ కాలానికే సెలవూ దైవానికే సెలవూ ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే సెలవూ నా ప్రేమకే సెలవూ నా దారికే సెలవూ కాలానికే సెలవూ దైవానికే సెలవూ మదిలోని రూపం మొదలంత చెరిపీ మనసారా ఏడ్చానులే కనరాని గాయం కసితీర కుదిపీ కడుపారా నవ్వానులే నా ప్రేమకే సెలవూ నా దారికే సెలవూ కాలానికే సెలవూ దైవానికే సెలవూ అనుకున్న దీవి అది ఎండమావీ ఆ నీరు జలతారులై నా నీడ తానే నను వీడ గానే మిగిలింది కన్నీరులే నా ప్రేమకే సెలవూ నా దారికే సెలవూ కాలానికే సెలవూ దైవానికే సెలవూ ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే సెలవూ నా ప్రేమకే సెలవూ నా దారికే సెలవూ కాలానికే సెలవూ దైవానికే సెలవూ