చిత్రం: నిన్ను చూడాలని (2001) సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్ నటీనటులు: జూ.యన్. టి. ఆర్, రవీన రాజ్పుత్ దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్ నిర్మాత: రామోజీరావు విడుదల: 25.05.2001
Songs List:
ఊపిరొచ్చిన బాపు బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: నిన్ను చూడాలని (2001) సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: రాజేష్ కృష్ణన్ , చిత్ర ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ ఇంతవరకు ఏ రవివర్మ చూపలేదే ఈ చిరునామా నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోద మోనాలిసా ఆ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మా మెరిసే సింగారం మేలిమి బంగారం ఏ మానస సరోవరంలో స్నానం చేస్తుందో ఓ...ఓ...ఓ...ఓ... నీ తియ్యనిస్నేహం తాకినదా దేహం నీ తుంటరి తలపుల తడితో తళ తళ లాడినదో ఓ...ఓ...ఓ...ఓ... నిన్నుచూసి కంటిరెప్ప వెయ్యలేనుగా తల్లడిల్లిపోయే గుండె ఊపిరాడక కవితలా నన్నల్లే శ్వాస కాళిదాసౌతుంటే చూశా ఆ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మా నీలో నా ప్రాణం కొలువుందో ఏమో నీ వైపే పరుగెడుతోంది నిలవని నా పాదం ఓ...ఓ...ఓ...ఓ... నాలోని రూపం వెలిగిందో ఏమో నావైపే రానంటోంది నడిరాతిరి పాపం ఓ...ఓ...ఓ...ఓ... కళ్ళముందు ముచ్చటైన జంట ఉండగా కాలమంత ఆగిపోదా కాలు సాగక నడిసివచ్చే మెరుపుని చూశా నిన్ను తాకి నిలువున మెరిశా ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ ఇంతవరకు ఏ రవివర్మ చూపలేదే ఈ చిరునామా నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోద మోనాలిసా
క్యాంపస్ లో కాలెట్టి పాట సాహిత్యం
చిత్రం: నిన్ను చూడాలని (2001) సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: చంద్రబోస్ గానం: దేవన్ క్యాంపస్ లో కాలెట్టి
ఏమైందో ఏమోగాని పాట సాహిత్యం
చిత్రం: నిన్ను చూడాలని (2001) సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉన్నికృష్ణన్, హరిణి ఏమైందో ఏమోగాని
ఏ చోటా నేనున్నా పాట సాహిత్యం
చిత్రం: నిన్ను చూడాలని (2001) సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్, మహలక్ష్మి అయ్యర్ ఏ చోటా నేనున్నా
ఎన్నాళ్ళో వేచాక పాట సాహిత్యం
చిత్రం: నిన్ను చూడాలని (2001) సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: భువనచంద్ర గానం: సోనునిగం, అనురాధ శ్రీరాం ఎన్నాళ్ళో వేచాక
ముద్దబంతి పువ్వమ్మా పాట సాహిత్యం
చిత్రం: నిన్ను చూడాలని (2001) సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఉదిత్ నారాయణ్, లేనీన ముద్దబంతి పువ్వమ్మా