చిత్రం: ఒక లైలా కోసం (2014) సంగీతం: అనూప్ రుబెన్స్ నటీనటులు: నాగచైతన్య, పూజా హెడ్గే దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా నిర్మాత: నాగచైతన్య అక్కినేని విడుదల తేది: 17.10.2014
Songs List:
ఫ్రీడమ్ పాట సాహిత్యం
చిత్రం: ఒక లైలా కోసం (2014) సంగీతం: అనూప్ రుబెన్స్ సాహిత్యం: వనమాలి గానం: అనూప్ రుబెన్స్, అల్ఫన్స్ జోసఫ్ ఫ్రీడమ్
ఓ చెలి నువ్వే నా చెలి పాట సాహిత్యం
చిత్రం: ఒక లైలా కోసం (2014) సంగీతం: అనూప్ రుబెన్స్ సాహిత్యం: ఫణి చంద్ర గానం: అద్నాన్ సామి, రమ్యా బెహ్రా ఓ చెలి నువ్వే నా చెలి
ఓ మేరి జానే జానా పాట సాహిత్యం
చిత్రం: ఒక లైలా కోసం (2014) సంగీతం: అనూప్ రుబెన్స్ సాహిత్యం: శ్రీమణి గానం: జేవేద్ ఆలి ఓ మేరి జానే జానా
ఒక లైలా కోసం పాట సాహిత్యం
చిత్రం: ఒక లైలా కోసం (2014) సంగీతం: అనూప్ రుబెన్స్ సాహిత్యం: దాసరి నారాయణరావు గానం: యస్.పి.బి.చరణ్, దివ్య (అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రాముడుకాదు కృష్ణుడు (1983) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు దానికి సంగీతం: కె. చక్రవర్తి వహించగా యస్.పి.బాలు, పి.సుశీల ఆలపించారు) ఒక లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం... ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం లైలా లైలా లైలా... ఒక లైలా కోసం తిరిగాను దేశం లైలా లైలా లైలా. లైలా లైలా లైలా...లైలా ఆకాసానికి నిచ్చెనవేసి చుక్కల పట్టుకు నడిగానూ లైలా ఏదనీ నా లైలా ఏదనీ స్వర్గానికి నే దారులు వెతికీ ఇంద్రుని పట్టుకుని అడిగానూ లైలా ఏదనీ నా లైలా ఏదనీ అక్కడ ఇక్కడ ఎక్కడనీ దిక్కులు వెతుకుతు ఉన్నావూ లైలా కోసం మజునూలా ఎందుకు తికమక పడతావూ ప్రతీ చూపూ ప్రతి పిలుపూ ప్రతి చోటా నీకోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం పగలూ రేయీ పందంవేసి సృస్టిని పట్టుకు బ్రతిమాలాయి మజునూ ఏడనీ నా మజునూ ఏడనీ రంభా ఊర్వసి ధైర్యం చేసి స్వర్గం విడీచీ వచ్చారూ లైలా నేననీ అ....హా ఆ లైలా నేననీ ఇల్లూ వాకిలి వదిలొస్తే రంభా ఊర్వసి అంటావూ నీకోసం నే పుట్టొస్తే ఎవ్వరి వెనకో పడతవూ ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం లైలా లైలా లైలా... ఒక లైలా లైలా లైలా... ఒక లైలా లైలా లైలా...
తెలుసే నువ్వు రావని పాట సాహిత్యం
చిత్రం: ఒక లైలా కోసం (2014) సంగీతం: అనూప్ రుబెన్స్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అంకిత్ తివార్ నేనే నువ్వని తెలుసుకున్నా.... నువ్వు నాతో లేవని తెలిసినా ... తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరవటం తెలియదే గుండెల్లోన ఆశ ఆవిరై జ్ఞాపకాలే నాకు ఉపిరై ఇప్పుడిలా కదిలనిలా ఈ దారిలో నేనే నువ్వని తెలుసుకున్నా.... నువ్వు నాతో లేవని తెలిసినా ... కర కరణిన తార తీరంలగా ఊహిస్తా నీ ద్యాసలో నిందల సంద్రం నన్ను ముంచుతున్న తేలనే నీ ప్రేమలో ప్రనాన్నే కానుకిమ్మాన్న మారు మాటడనే నీ వైపే నువ్వు చూస్తుంటే నీనేం చెయ్యనే ఇక ఎదే ఏమైన నీ సంతోషం న సంతోషమే తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరవటం తెలియదే నిద్రిస్తున్నా గానీ నిను వీడలేనే నీదే గా ప్రతి కల ఎందరిలో ఉన్న ఏమి చూడాలనే మరవే కనుపాపల నా నుండి దూరమవ్వాలని నువ్వు కోరావని దూరాన్నే నీను ప్రేమించా ఎదేమవ్వని ఇంకా న అంతాన్ని రాసిచ్చాను నీ ఇష్టానికే తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరవటం తెలియదే