చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ నటీనటులు: అల్లరి నరేష్ , సదా దర్శకత్వం: మల్లి నిర్మాత: మాగంటి బాబు విడుదల తేది: 25.07.2003
Songs List:
నిండు నూరేళ్ళ సావాసం పాట సాహిత్యం
చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: శ్రీ సాయి హర్షా గానం: సోను నిగమ్, మహాలక్ష్మి అయ్యర్ నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం బతుకు ఆడు ఆటలో మరణమంటే ఏమిటి ఆటలోని అలుపు అంటి చిన్న మలుపులే జీవితాన్ని అందక జీవమెళ్లిపోదులే ఆరిపోని అనిగిపోని చిరంజీవిని కల నిండుగా ఆశీస్సులే ఇక నిండదా ఆ ఆశలే యముని పాశమే బిగుసుకున్నను మరణమన్నది మరల జననమే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే లా ల లా లా లా లా లా లా (3)
సయ్యరి నా యెంకి పాట సాహిత్యం
చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: శ్రీ సాయి హర్షా గానం: యస్.పి.బాలు సయ్యరి నా యెంకి
స్నేహమా స్వప్నమా పాట సాహిత్యం
చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: శ్రీ సాయి హర్షా గానం: హరిహరణ్, కె.ఎస్.చిత్ర స్నేహమా స్వప్నమా
వాతాపి పాట సాహిత్యం
చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: E.S.మూర్తి గానం: కె.ఎస్.చిత్ర వాతాపి
బ్రహ్మాండం పాట సాహిత్యం
చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: శ్రీ సాయి హర్షా గానం: యస్.పి.బాలు బ్రహ్మాండం
నిండు నూరేళ్ళ సావాసం (Sad) పాట సాహిత్యం
చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: శ్రీ సాయి హర్షా గానం: కమలాకర్, గోపిక పూర్ణిమ నేల తల్లి సాక్షిగా ... కోరస్: నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా... కోరస్: నింగి తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా... కోరస్: గాలి దేవర సాక్షిగా అగ్గి దేవుని సాక్షిగా... కోరస్: అగ్గి దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం హా హా హా హా హా హా హా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు పుచ్చపూల పున్నమేనులే ఓ ఓ ఓ రెళ్ళు కప్పు నేసినా ఇంద్రధనస్సు గూటిలో రేయి పగలు ఒక్కటేలే రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలులా పళ్ళకీలలో సుక్క సుక్కనీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే వర్జమంటు లేదులే రాహు కాలమేదిలే రాశి లేదు వాసి లేదు తిథులు లేవులే ఓ ఓ ఓ అతిధులంటు లేరులే మనకు మనమే సాలులే మాసిపోని బాసలన్ని బాసికాలులే ఏ ఏడుపు దిగి రాడులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలుగా తలలు నింపగా మనువు జరిగెలే ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... లా ల లా లా లా లా లా లా లా ల లా లా లా లా లా లా
ధిం ధిం ధిం పాట సాహిత్యం
చిత్రం: ప్రాణం (2003) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా గానం: శంకర్ మహదేవన్, కల్పన ధిం ధిం ధిం