చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ (2016) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ దర్శకత్వం: కె.యస్.రవీంద్ర నిర్మాతలు: పవన్ కళ్యాణ్, శరత్ మరార్, సునీల్ లుల్లా విడుదల తేది: 08.04.2016
Songs List:
సర్దార్ గబ్బర్ సింగ్... పాట సాహిత్యం
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి గానం: బెన్నీ దయాల్ జో డర్ గయా...సమ్ జో మర్ గయా... లేడీస్ అండ్ జెంటిల్ మెన్ హి ఈజ్ బ్యాక్ వన్స్ అగెయిన్ యాజ్ సర్దార్ సో ఆల్ ది బ్యాడ్ గైస్ ఖబడ్దార్.... పల్లవి : చూస్కో గురూ హల్ చల్ షురూ దూకాడురో ఖాకీ పాంథరూ రాస్కో గురూ ఈ ఛాప్టరూ న్యూ స్టైలురో వీడి లా అండ్ ఆర్డరూ లాఠీ పట్టి పుట్టాడు ఓ... డ్యూటి పై ఒట్టు పెట్టాడు ఓ... వెయ్యి గుర్రాల ఫోర్స్ దాగున్న హార్సు పవరుడు... గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2) చరణం: 1 హమ్ జో బోలా సహీ హై సమ్ జో ఫైనల్ వహీ హై నేను నుంచున్న ప్లేస్ ఏదైన స్టేషన్ ఐపోద్దిరో మేరా గన్ మే ఖుదా హై యే తో సబ్ కే పతా హై దానికెదురెళ్తే రైట్ సైడైనా, రాంగ్ సైడవుద్దిరో స్కేలు పై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం గుండెపై పిడుగే కదా వీడి గన్ను శబ్దం గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్... ముసుగు లుక్కురో మాస్ ఫేసుబుక్కురో వీడు లెఫ్ట్ రైట్ ఎక్సలెంట్ పోలీస్ పవర్ బ్యాంకురో మిలిట్రీ ట్యాంకురో వీడి చెయ్యి పడితే చెడ్డవాళ్ల మాలిష్ ఓ లబ్బో లబ్బో వీడు ఇండియాకే ఫేమస్ కొత్త కొత్త క్రైమ్ గుర్తుపట్టే కొలంబస్ తోలు తీసి లెక్కల్లో టూటూమసీలస్ వీడి లాంటి పోలీసోడు సొసైటీకే బోనస్ చరణం: 2 డేంజరంటుంది చూడు మెళ్లోని ఎర్రతుండు 24/7 బుల్లెట్ ప్రూఫల్లే ఉందిరో యూనిఫాం ప్యూర్ పోలీస్ బ్లడ్డు, కొడితే బాడీలు షెడ్డు చట్టమూ లేని, సిస్టమూ లేని రిపేరే తేరా కామ్ రూల్స్ నీ, న్యూసెన్స్ నీ, గిరాటు వేస్తాడు డస్ట్ బిన్ లో ఘాటుగా ఇస్ట్రెయిటుగా వెళ్తాడు కొత్త వే లో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2)
ఓ పిల్లా శుభానళ్ళ పాట సాహిత్యం
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి గానం: విజయ్ ప్రకాష్, శ్రేయగోషల్ ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా... నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే నా లంగావోనికి చీరల్లే సిగ్గందించావే... ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా... చరణం: 1 నీ కళ్లలో మాయున్నది ఆచూపులో మందున్నది ఖైదిల అంతు చూసే నన్నే ఖైదిలా కూర్చోబెట్టేశావే నీ నవ్వులో మహిమున్నది గిలిగింతలే పెడుతుందది మౌనన్నే వాటేసే నాతోనే ఏదేదో మాటాడిస్తున్నాదే ఏ ఈత రనోడ్ని గోదాట్లో తోశావే మళ్ళీ మబ్బుల్లో తేల్చావే... ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా హా... చరణం: 2 మామూలుగా మొండోడిని ఏ మూలనో మంచోడిని హయ్యయ్యో ఇపుడీ రెండు కాక చంటోడ్నైపోయా నిను చూశాక నీనెప్పుడూ నా దానిని నాలా ఇలా నన్నుండని మార్చావో వచ్చేస్తా నీ దాకా నన్నైన నేను ఆపలేకా... నే కాల్చే తూటాలు పువ్వుల్లా పుట్టాయే నీ మెళ్ళో దండెయ్ మన్నాయే... ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా ఓ నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా...
హే... తౌబ తౌబ తౌబ తౌబ పాట సాహిత్యం
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ (2016) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి గానం: నకాష్ అజిజ్, యమ్. యమ్.మానసి హే... తౌబ తౌబ తౌబ తౌబ కో: తౌబ తౌబ తౌబ తౌబ తోడుగుంది దిల్ రూబా... కో: తోడుగుంది దిల్ రూబా ఊపుగా తనొక్క స్టెప్పేస్తే ఊరికే ఊరంత తిడతారే అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు శభాష్ అంటారె ఊర్వశి రంబ మేనక అంతా అచ్చం నీ టైపే వాళ్ళకో రూల్ వీళ్లకో రూల్ పెట్టమనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే దాన్ని నాట్యం దీన్ని మేళం అంటు అనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చరణం: 1 హే... తౌబ తౌబ తౌబ తౌబ కో: తౌబ తౌబ తౌబ తౌబ బాటిలెత్తే అంది దాబా కో: బాటిలెత్తే అంది దాబా మత్తులో మజాలు చేస్తుంటే కుళ్ళుతో గింజేసు కుంటారే స్వర్గలోకంలో జనమంత సుర అనే సారాని ఏస్తారే ఇంద్రుడు అండ్ కంపనీ పగలు రాత్రి కొడతారే వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే హే వాడ్ని కింగ్ నిన్ను బొంగు అంటు అనడం తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చరణం: 2 హే...తౌబ తౌబ తౌబ తౌబ కో: తౌబ తౌబ తౌబ తౌబ పేక నట్టా దాచకబ్బా... కో: పేక నట్టా దాచకబ్బా చేతిలో పేకున్న ప్రతి వోడ్ని చేతకానొడల్లే చూస్తారే తీసిపారేయొద్దు జూదాన్ని ధర్మరాజంతోడు ఆడాడే భారతం జూదం వల్లే మలుపే తిరిగి అదిరింది వాళ్ళకోరూల్ మనకి ఓరూల్ పెట్టమనడం తప్పుకాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చుక్కకైనా ముక్కకైనా సంకెలేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే చుక్కనైనా ముక్కనైనా ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా కో: తప్పు తప్పే పెద్ద తప్పే కో: తప్పు తప్పే పెద్ద తప్పే కో: తప్పు తప్పే పెద్ద తప్పే
ఆడెవడన్న ఈడెవడన్న పాట సాహిత్యం
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి గానం: M. L. R. కార్తికేయన్ ఆడెవడన్న ఈడెవడన్న
నీ చేప కళ్ళు పాట సాహిత్యం
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి గానం: సాగర్, చిన్మయి నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే చూడకు చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో చీటికి మాటికి సిగ్గులు రేపకు ఒంపులు పూల వనంలో అట్టా ఓ ఊపిరి గాలై తాకేవో నువ్వూ నన్నే ఓ మైనపు బొమ్మగ కరిగించేస్తావు సూరిడే నువ్వు చురక్కు అందీ అణువణువు నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే చరణం: 1 మల్లెపూల వయ్యారమే నిన్ను చూసి మందారమై కందిపోయే నేడు ఎందుకిల్లా ఏ తీగ లాగవని బంతిపూల సింగరమే రంగు రంగు బంగారమై చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలనీ నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచిందీ అదిరే కుడి వైపున కన్ను ఆ ఆ అంటోంది జోడి కుదిరింది నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే చరణం: 2 బుగ్గచుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టేయనా ఎపుడైతేనే నీ మనస్సు నా సొంతమైయ్యిందిగా పూలదండ మార్చాలిగా కౌగిలింత దండేయనా ఎక్కడైతేనే రేపో మాపో కళ్యాణ మవుతుందిగా అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుందీ అవునా నువ్వామాటంటే నాకు బాగుందీ తోడే దొరికింది నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే
ఖాఖి చొక్కా పాట సాహిత్యం
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్ గానం: సింహా, మమత శర్మ ఖాఖి చొక్కా