చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి నటీనటులు: నాగార్జున , అసీన్, రక్షిత దర్శకత్వం: పూరీ జగన్నాధ్ నిర్మాతలు: పూరీ జగన్నాధ్ విడుదల తేది: 23.10.2003
Songs List:
ఏనాటికి మనమొకటే నని పాట సాహిత్యం
చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రఘుకుంచె, కౌశల్య ఏనాటికి మనమొకటే నని ఏ చీకటి ఇటు రాలేదని పొరపాటుగ అనుకున్నా మని తెలిసిందిలే కల గన్నా మని కన్నీరు జోరైయింది ఆ నీరు యేరైంది నువు లేక సంతోషమా వాకిట్లో వాసంతాలు ఆ నాటి సాయంత్రాలు నువు లేక శూన్యం సుమా నాతోనే నువు ఉంటానని ఆ రోజే నువు అన్నవని ఎలా నేను మరిచేది ఓ నేస్తమా నీ కోసమే మిగిలున్నానిల నువు రాక నేనింక ఎనాళ్ళిల నా గుండెలో నీ ఆలోచన నా కంటి పాపలో ఆవేదన ఇది మౌన రాగల సంకీర్తన ఇలా చూడు ఏ వైపు అడుగేసినా నీలోనే సగమునానని నీ కోసం మిగీలునానని ఏలా నీకు తెలిపేది ఓ నేస్తమా మరుపన్నది ఇటు రాదే ఎలా నా మనసుకేమైంది లోలోపల వలపన్నది చెలరేగే అలా ఎదలోన దాగుండిపోతే ఎలా జడివానల వచ్చి తడిపేయవ్వ ప్రియ అంటూ ప్రేమర పిలిచెయవ్వ నీ వైపే యెద లాగిందని నీ చూపె అది కోరిందని చెలి నీకు తెలిసాక చెలగటమ
గోల్డ్ రంగు పెదవులు పాట సాహిత్యం
చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: రవివర్మ , రేవతి గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి... ఓఓ ఓ... ఓఓ ఓ... నన్ను నీ వైపు రా.. . రమ్మన్నవి ఓఓ ఓ... ఓఓ ఓ... వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి నా చిన్ని గుండెను కోస్తున్నవి కోలో..లో.. కోలో.. సారో.. కొంగు చాటు రైకతీసి రారో.. ఏలో.. ఏలో.. ఏలో.. యారో.. పెదవుల్ని పెదవుల్తో మారో.. పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొస్తాలే... వస్తాలే... వస్తాలే... వస్తాలే... ఏయ్.. గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి... ఓఓ ఓ... ఓ ఓ ఓ... రాశిలో కన్యలా.. వాసిలో రంభలా.. ఎందుకో నువ్విలా నచ్చుతున్నావే... ఓఓ ఓ... ఓఓఓ... చూపుతో కింగులా.. స్పీడుతో సుందరా.. గుండెలో సూటిగా.. గుచ్చుతున్నావే... ఓఓ ఓ... ఓఓ ఓ... అబ్బా సొంపుల పాపా.. అలా జారకె సోపా.. ఒక ముద్దు ముద్దరేసుకుంటె రంగుల చేపా.. జల్లుమని గిల్లుమని కోరుకుంది రా.. మరి కమ్ముకుంటె కౌగిలిలో.. తీరతుంది ఈ... చలి జల్లుమని గిల్లమని కోరుకుంది రా మరి కమ్ముకుంటె కౌగిలిలో.. తీరతుంది ఈ చలి పున్నమిలో వెన్నెలలా.. చెయ్యిపట్టి చెంతకొస్తావా... వస్తావా... వస్తావా... వస్తావా... ఏయ్.. గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి... ఓఓ ఓ... ఓ ఓ ఓ... కాశిలో నీటిలా.. గంగలో వరదలా.. లవ్వుతో నన్నిలా.. ముంచుతున్నావే.. ఓఓ ఓ... ఓఓ ఓ... పువ్వులోతేనెలా.. ఏటిలో చేపలా.. చిలకపచ్చకోకలా.. మస్తుగున్నావే.. ఓఓ ఓ... ఓ ఓ ఓ... ఇలా ఎప్పడు ఇట్టా.. గిచ్చి చంపుతె ఎట్టా.. ప్రతి దానికంటుంది. ఒకవేళాపాళా... అవును అని కాదు అని ఆడుకోకే.. సుందరి వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి ఆ..ఆ.. అవును అని కాదు అని ఆడుకోకే.. సుందరి వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొచ్చేసా... వచ్చేసా... వచ్చేసా... వచ్చేసా... గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి... ఓయ్... ఓయ్... ఓఓ ఓ... ఓఓ ఓ... నన్ను నీ వైపు రా.. . రమ్మన్నవి ఓఓ ఓ... ఓ ఓ ఓ... ఓయ్... ఓయ్... వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి నా చిన్ని గుండెను కోస్తున్నవి కోలో.. కోలో.. కోలో.. సారో.. కొంగు చాటు రైకతీసి రారో.. ఏలో.. ఏలో.. ఏలో.. యారో.. పెదవుల్ని పెదవుల్తో మారో... పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొచ్చేసా... వచ్చేసా... వచ్చేసా... వచ్చేసా...
ఏలో ఏలో ఎన్నియల్లో పాట సాహిత్యం
చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: విశ్వా గానం: స్మిత ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో.. అల్లిబిల్లి యవ్వనాల్లో... యవ్వనాల్లో....యవ్వనాల్లో... నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో.. కన్నెజాజి జావళీల్లో... జావళీల్లో... జావళీల్లో... ఏలో ఏలో ఎన్నియల్లో.. కూసే గువ్వ కొమ్మలల్లో.. వచ్చే మాఘం ఎన్నినాళ్ళి... ఎన్నినాళ్ళో... కోలో కోలో కన్నెవళ్ళో వచ్చి వాలే వానవిల్లో రేగే నాలో కోరికేదో... కోరికేదో... నిన్నమొన్నల్లో.. కానరాని వన్నెలొచ్చాయి మేనిలో.. ఊరుకోనంటు ఊసులేవో ఉరకలేశాయి తలపుల్లో.. ఏలో ఏలో ఎన్నియల్లో తేలే ఈడే తేనియల్లో.. అల్లిబిల్లి యవ్వనాల్లో... యవ్వనాల్లో...యవ్వనాల్లో... నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో.. కన్నెజాజి జావళీల్లో.. జావళీల్లో... జావళీల్లో... నింగిలోని తారలన్నీ.. నిచ్చెనేసి అందుకో.. మెరుపుతీగె కోసుకొచ్చి... కురులలోన తురుముకో... వెన్నెలమ్మ వాకిట.. ముగ్గులేసి ముంగిట.. వింత వింత వేడుకే.. చేయి.. కొత్తదారి కోరితే.. హాయి.. ఆకతాయి అల్లరేనోయీ... ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో.. అల్లిబిల్లి యవ్వనాల్లో... యవ్వనాల్లో... యవ్వనాల్లో... నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో.. కన్నెజాజి జావళీల్లో.. జావళీల్లో... జావళీల్లో.... కలతలన్నీ.. పక్కనెట్టి మమతలన్నీ.. అల్లిపో.. పగలు రేయి పదిలమైన ప్రేమ లేదు పంచుకో... రేగితున్న గాలిలా.. ఉరకలేసే ఏరులా... సాహసంతో సాగిపోవాలి... కొత్తపాట పాడుకోవాలి.. అంబరాలే అందుకోవాలి... ఏలో ఏలో ఎన్నియల్లో తేలే ఈడే తేనియల్లో.. అల్లిబిల్లి యవ్వనాల్లో... యవ్వనాల్లో...యవ్వనాల్లో... నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో... కన్నెజాజి జావళీల్లో... జావళీల్లో...జావళీల్లో... నిన్నమొన్నల్లో.. కానరాని వన్నెలొచ్చాయి మేనిలో.. ఊరుకోనంటు ఊసులేవో.. ఉరకలేశాయి తలపుల్లో..
రామ రామ రామా పాట సాహిత్యం
చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: కౌశల్య రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రావ రఘుకుల సోమా బధ్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేల రెప్పలు మూయక కొలిచం కన్నుల యెదుటకు రావేల రామ రామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమా బధ్రాచల శ్రీరామ
మోన మోన మోన పాట సాహిత్యం
చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: చక్రి గానం: హరిహరన్ , కౌశల్య మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన జరిగేది ఏమైన జరగాలి కలలాగ ఆనందం అంబరమై నను నేను మరవాల జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన చింతేల ప్రియభామ నీ చెంత నేలేన కొంతైన ఓపిక ఉంటే సొంతం నే కాలేన
సున్ సున్ సున్ సుందరి పాట సాహిత్యం
చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: శంకర్ మహాదేవన్ , కౌశల్య సున్ సున్ సున్ సుందరి ఊరించే క్యాడ్బర్రీ.. చేస్తానే రామరి సోకుల్ని రాబరీ.. నవ్వేనా నిండు గోదారి, ఓ బాలామణి వెల్లువలా రావే మరి, నా సోకు గని రానంటె ఎట్టామరి..... పరువాల పంచాక్షరి...రీ రానంటె ఎట్టా మరి...... 8 పరువాల పంచాక్షరి......... కమ్ కమ్ కమ్ సుందరా.. ఆ.. ఆ.. ఆ.. గుండెల్లో తొందరా హ... హ... చంద్రకళపైడి వల నీకు నాకు దూరమిలా.. ఇంకా ఎన్నినాళ్ళు చెప్పవె లీల గుండెల్లో చేరి....చేరి... గొడవే చేస్తాలే.. పున్నమిలో వెన్నెలలా.. తుంటరి నీ కన్నులిలా... పిలిచి చంపుతుంటే.. ఏం చెయ్యాలి చూపులతో.. చూపు కలపవోయ్ పిల్లడు వలపేదో.. పంచి పెట్టవోయ్.... ఓయ్.. సన్నజాజి తీగలాగ, అల్లుకుంటే ఆపైనా... పొమన్నా పోనే మరి....... నిందలొద్దె నీలాంబరీ... కౌగిలంటే ఓకె కాని... నీ కవ్వింతే ఒట్టేయ్ మరీ... సున్ సున్ సున్ సుందరి ఊరించే క్యాడ్బర్రీ.. రీ... రూపమతి నిన్ను చూసి ఉన్నమతి చెదిరిపోయి మనసే చిన్నపాటి చెరువయ్యిందే... ఆ.. చెరువులోకి.. లోకి.. లోకి.. చేపయి వస్తాలే... కొండపల్లి బొమ్మలాంటి కోమలాంగి నవ్వు విని వయసే నీ వైపు పరుగులు తీసే.. ఇన్ స్పైరై పోమాకురోయ్.. పిల్లడు ఎస్ పైరై పోతావురోయ్.... రోయ్.... ఇంత దూరమొచ్చినాక, ఇంటి తలుపులేసుకుంటు బెట్టుచేస్తే ఎట్టామరి...హెహే... కమలమారి కాదాంబరి..... ఆగకుంటె కట్టోయ్ తాళి... హెహే.. ఇచ్చేస్తా బిగి కౌగిలీ... కమ్ కమ్ కమ్ సుందరా.. ఆ.. ఆ.. ఆ.. గుండెల్లో తొందరా హ... హ... సున్ సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ.. నువ్వేనా నిండు గోదారి... ఓ బాలామణి వెల్లువలా రావే మరి, నా సోకుగని రానంటే ఎట్టామరి.... పరువాల పంచాక్షరి......రీరీ రానంటే ఎట్టామరి.... పరువాల పంచాక్షరి.....రీరీ......