చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, బృందం
నటీనటులు: నాగార్జున, స్నేహ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
విడుదల తేది: 20.03.2006
Songs List:
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, బృందం
ఓం... ఓం... ఓం...
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కధగా
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత
వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురీ
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
రాం రాం రాం రాం
రామనామ జీవన నిర్నిద్రుడు
పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ
దర్శనమిచ్చెను మహావిష్ణువూ
సాససా నీదరి సానిదాప
గమ పాదనీ దామపా
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడూ
ధరణిపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సమితుడై
కొలువు తీరె కొండంత దేవుడూ
శిలగా మళ్ళీ మలచీ
శిరమును నీవే నిలచీ
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ
వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే !
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ
గానం: దేవి శ్రీ ప్రసాద్, కీరవాణి, మాళవిక
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ , ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మా...
కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట
ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట
చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది
నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది
రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు...
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: ఎస్.పి.బాలు, బృందం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున అత్మారాముడు
రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడు
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: శంకర్ మహదేవన్
ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే
రామచంద్రా నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తినీ రామచంద్రా
నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వేద వ్యాస
గానం: శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాసు
అల్లా
శ్రీ రామా
శుభకరుడు సురుచిరుడు
భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారుముద్దుగ
అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పా ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ
శ్రీ రామ
పా ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ
కోదండ రామ
మ ప ని స రి స ని ప ని ప మ
సీతా రామ
మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ
ఆనంద రామ
మా మా రి మ రి మ రి స రి మ
రామ జయ రామ
స రి మ
రామ
స ప మ
రామ
పా వననామ
ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదె మల్పులేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: జె.కె.భారవి
గానం: సునీత
ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు
ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే
పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే
ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి
నిలువ నీడ లేదిదేమి
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: చిత్ర, మధు బాలకృష్ణన్, రామాచారి
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా
చంచలగుణములు మాని సదా నిశ్చల మదియుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
హే జై జై రామ జానకి రామ
జై జై రామ జానకి రామ
పావన నామ పట్టాభి రామ
పావన నామ పట్టాభి రామ
నిత్యము నిన్నే కొలిచెద రామ
అహ నిత్యము నిన్నే కొలిచెద రామ
ఆహా రామా అయోధ్య రామ
ఆహా రామా అయోధ్య రామ
రామా రామా రఘుకుల సోమా
అహ రామా రామా రఘుకులసోమా
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: ఎస్.పి.బాలు
రామా శ్రీరామా కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీరామ ఓ రామ శ్రీరామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవసర పరమాన్న నవనీతముల కన్న
అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ అహ శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: చిత్ర, యమ్.యమ్.కీరవాణి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రి
పలుకే..
పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా
రామా...
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి(2)
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా..(3)
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా(2)
కరుణించు బధ్రాచల వన రామదాస పోషా
పలుకే బంగారమాయెనా...
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: విజయ్ యేసుదాస్
శ్రీ రఘునందన సీతా రమణా
శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామా
నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా
వాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామా
భాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా రామా
ఏ తీరుగ నను...
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వ్యాదవ్యాస్
గానం: ఎస్.పి.బాలు, చిత్ర
దాసరధి కరుణా పయొనిది
నువ్వె దిక్కని నమ్మడమా
నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామ కొటి రచియించడమా
సీత రామస్వామి నే చేసిన నెరమదెమి
నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి
దాసరధి కరుణపయొనిది
గుహుడు నీకు చుట్టమ గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తొబుట్టువ ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటిన నీ దర్శనమె ఇమ్మంటిని కాని
ఏల రావు నన్నెలరావు నన్నెల ఏల రావు
సీత రామస్వమ్య్ నే చేసిన నెరమదెమి
నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి
దాసరధి కరుణపయొనిది
రామ రసరమ్య ధామ, రమణీయ నామ
రఘువంస సోమ ,రణరంగ భీమ
రాక్షస విరమ
కమనీయ ధమ్మ సౌందర్య సీమ
నీరజస్యామ నిజబుజొధామ
భొజనల రామ భువన జయ రామ పాహి భద్రాద్రి రమ పాహీ
తక్షన రక్షన విశ్వవిలక్షన ధర్మ విచక్షన
గొదారిన కలిసెనెమి రా డాన్ డ డ డండ డండ నినధమ్ముల
జాండము నిండ మత్త వెదండము నిక్కినె పొగడు నీ అభయవ్రతమెదిరా
ప్రెమ రసాంతరంగ హౄదయంగమ
శుంగశుభంగ రంగ బహురంగడ
భంగ తుంగ సుగునైక తరంగ
శుసంగ సత్య సారంగ సుస్రుతివిహంగ
పాప మ్రుదు సంగ విభంగా
భుతల పతంగ మదు మంగళ రూపము చుపవెమి రా
గరుడగమన రా రా గరుడగమన రా రా
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, బృందం
నటీనటులు: నాగార్జున, స్నేహ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
విడుదల తేది: 20.03.2006
Songs List:
శ్రీరాఘవం పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: ట్రెడిషినల్ గానం: యమ్.యమ్.కీరవాణి ఓం గం క్లీం లక్ష్మీ గణపతయే నమః శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఓం
అదిగో అదిగో భద్రగిరీ పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, బృందం
ఓం... ఓం... ఓం...
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కధగా
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత
వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురీ
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
రాం రాం రాం రాం
రామనామ జీవన నిర్నిద్రుడు
పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ
దర్శనమిచ్చెను మహావిష్ణువూ
సాససా నీదరి సానిదాప
గమ పాదనీ దామపా
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడూ
ధరణిపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సమితుడై
కొలువు తీరె కొండంత దేవుడూ
శిలగా మళ్ళీ మలచీ
శిరమును నీవే నిలచీ
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ
వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే !
అదిగో అదిగో భద్రగిరీ
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
హొలేసా హొలేసా పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ
గానం: దేవి శ్రీ ప్రసాద్, కీరవాణి, మాళవిక
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ , ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మా...
కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట
ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట
చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది
నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది
రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు...
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
అంతా రామమయం పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: ఎస్.పి.బాలు, బృందం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున అత్మారాముడు
రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడు
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు
గజప్రాణావనోత్సాహియై
ఇక్ష్వాకు కుల తిలకా పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: శంకర్ మహదేవన్
ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే
రామచంద్రా నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తినీ రామచంద్రా
నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా
అల్లా... శ్రీ రామా... పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శ్రీ వేద వ్యాస
గానం: శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాసు
అల్లా
శ్రీ రామా
శుభకరుడు సురుచిరుడు
భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారుముద్దుగ
అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పా ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ
శ్రీ రామ
పా ప ప మ ప ని ని ప ని స స రి రి స ని ప మ ప ని మ ప మ
కోదండ రామ
మ ప ని స రి స ని ప ని ప మ
సీతా రామ
మ ప ని స రి స రి స రి మ రి స ని ప మ
ఆనంద రామ
మా మా రి మ రి మ రి స రి మ
రామ జయ రామ
స రి మ
రామ
స ప మ
రామ
పా వననామ
ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదె మల్పులేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు
తాగరా ఆ ఆ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఇదిగిదిగో పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: జె.కె.భారవి
గానం: సునీత
ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు
ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే
పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే
ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి
నిలువ నీడ లేదిదేమి
చరణములే నమ్మితి పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: చిత్ర, మధు బాలకృష్ణన్, రామాచారి
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా
చంచలగుణములు మాని సదా నిశ్చల మదియుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
హే జై జై రామ జానకి రామ
జై జై రామ జానకి రామ
పావన నామ పట్టాభి రామ
పావన నామ పట్టాభి రామ
నిత్యము నిన్నే కొలిచెద రామ
అహ నిత్యము నిన్నే కొలిచెద రామ
ఆహా రామా అయోధ్య రామ
ఆహా రామా అయోధ్య రామ
రామా రామా రఘుకుల సోమా
అహ రామా రామా రఘుకులసోమా
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
చాలు చాలు చాలు పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్ర బోస్ గానం: ఎస్.పి.చరణ్, సునీత ససలు గగలు గగలు నినిలు ససలు నినిలు గగలు నినిలు గమదని సగసగ సగమగ సనిదని దనిసగ సనిదమ గమకములు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ముద్దుగ ముద్దుగ వినవలెగా నా ముద్దు విన్నపాలు పాలు వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు ఈ క్షణములు మన జంటకి విలక్షణములు ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు రా మా ఇంటికి అను పిలుపులు ఆ లీలలు అవలీలలు చాలు - చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు ఈ రణములు రససిద్దికి కారణములు విరామాలెన్నడు ఎరుగనివి చలి ఈడులు తొలి జాడలు ఛి పాడులు చాలు - చీ చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
నను బ్రోవమని చెప్పవే పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్.పి.బాలు, సునీత నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా జనని జానకమ్మా నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే లోకాంతరంగూడి శ్రీకాంత నినుగూడి ఏకాంతమున ఏకో శెయ్య నున్నావేయ్య నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే అద్రిజ వినుతుడు బధ్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి నను బ్రోవమని, నను బ్రోవమని, నను బ్రోవమని చెప్పవే… సీతమ్మ తల్లి
శ్రీ రామ రామ రామేతి పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: ట్రెడిషినల్ గానం: యమ్.యమ్.కీరవాణి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే
ఎంతో రుచిరా పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: ఎస్.పి.బాలు
రామా శ్రీరామా కోదండ రామా
ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీరామ ఓ రామ శ్రీరామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవసర పరమాన్న నవనీతముల కన్న
అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ అహ శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా
పలుకే బంగారమాయేనా పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: చిత్ర, యమ్.యమ్.కీరవాణి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రి
పలుకే..
పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా
రామా...
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి(2)
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా..(3)
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా(2)
కరుణించు బధ్రాచల వన రామదాస పోషా
పలుకే బంగారమాయెనా...
సుద్ద బ్రహ్మ పరాత్పర పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: ట్రెడిషినల్ గానం: ప్రణవి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖనిద్రిత రామ బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ శేషతల్ప సుఖనిద్రిత రామ బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ ప్రియగుహ వినివేధితపద రామ శబరీ దత్త ఫలాశన రామ ప్రియగుహ వినివేధితపద రామ శబరీ దత్త ఫలాశన రామ హనుమత్సేవిత నిజపద రామ సీతా ప్రాణాదారక రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ
బద్ర శైల పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం.ఎం.కీరవాణి సాహిత్యం: రామదాసు గానం: హరిహరన్, చిత్ర సాకీ: రామాయ రామబద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథయ నాథాయ సీతాయః పతయే నమః పల్లవి: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా బృందం: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా బృందం: వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా సతత రామదాస పోషకా శ్రీరామచంద్ర వితత భద్రగిరినివేషకా బృందం: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండ రామా బృందం: కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండ రామా నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దుపరాకు బృందం: కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే బృందం: కోదండరామ కోదండరామ రామ రామ రామ కోదండరామ చరణం: దశరధ రామా గోవిందా మము దయజూడు పాహి ముకుందా బృందం: దశరధ రామా గోవిందా మము దయజూడు పాహి ముకుందా దశరథ రామా గోవిందా దశముఖ సంహారధరణిజ పతిరావ శశిధర పూజిత శంఖచక్రధర బృందం: దశరథ రామా గోవిందా తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ బృందం: తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ పక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియై చెంతనె వుండగ తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ బృందం: జయ జయ రామా జగదభిరామా జానకిరామా పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో బృందం: పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో పాహిరామ ప్రభో... శ్రీమన్మహా గుణస్తోమాభిరామ నీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్దార సీతేందిరా సమ్యుతానందరామ ప్రభో బృందం: పాహిరామప్రభో...
ఏ తీరుగ నను పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామదాసు కీర్తన
గానం: విజయ్ యేసుదాస్
శ్రీ రఘునందన సీతా రమణా
శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామా
నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా
వాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామా
భాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా రామా
ఏ తీరుగ నను...
తండ్రి మాటను పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: జె.కె.భారవి గానం: సునీత తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పైనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచూ సీతమ్మ కదిలే ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలి పెట్టి మీరెలా వెళ్లగలరనెను సీతా
దాశరధి పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వ్యాదవ్యాస్
గానం: ఎస్.పి.బాలు, చిత్ర
దాసరధి కరుణా పయొనిది
నువ్వె దిక్కని నమ్మడమా
నీ అలయమును నిర్మించడమా
నిరతము నిను భజియించడమా
రామ కొటి రచియించడమా
సీత రామస్వామి నే చేసిన నెరమదెమి
నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి
దాసరధి కరుణపయొనిది
గుహుడు నీకు చుట్టమ గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తొబుట్టువ ఎంగిలి పళ్ళను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటిన నీ దర్శనమె ఇమ్మంటిని కాని
ఏల రావు నన్నెలరావు నన్నెల ఏల రావు
సీత రామస్వమ్య్ నే చేసిన నెరమదెమి
నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి
దాసరధి కరుణపయొనిది
రామ రసరమ్య ధామ, రమణీయ నామ
రఘువంస సోమ ,రణరంగ భీమ
రాక్షస విరమ
కమనీయ ధమ్మ సౌందర్య సీమ
నీరజస్యామ నిజబుజొధామ
భొజనల రామ భువన జయ రామ పాహి భద్రాద్రి రమ పాహీ
తక్షన రక్షన విశ్వవిలక్షన ధర్మ విచక్షన
గొదారిన కలిసెనెమి రా డాన్ డ డ డండ డండ నినధమ్ముల
జాండము నిండ మత్త వెదండము నిక్కినె పొగడు నీ అభయవ్రతమెదిరా
ప్రెమ రసాంతరంగ హౄదయంగమ
శుంగశుభంగ రంగ బహురంగడ
భంగ తుంగ సుగునైక తరంగ
శుసంగ సత్య సారంగ సుస్రుతివిహంగ
పాప మ్రుదు సంగ విభంగా
భుతల పతంగ మదు మంగళ రూపము చుపవెమి రా
గరుడగమన రా రా గరుడగమన రా రా
మంగళం పాట సాహిత్యం
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: కోరస్ రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాస మ్రుదుల హృదయ తామరసనివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం