Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

16 Days (2008)








చిత్రం: 16 డేస్ (2008)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుచిత్ర
నటీనటులు: ఛార్మి, అరవింద్
దర్శకత్వం: ప్రభు సాల్మన్
నిర్మాతలు: డి.వై.చౌదరి, పి.మహేష్ బాబు
విడుదల తేది: 2008

పల్లవి:
నీ ఇస్టమొచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు 
ఓ చిన్న నవ్వే నవ్వు చుట్టూ చుట్టూ చుట్టాలే 
సొమ్మెదో పోయినట్టు కొంపేదో కూలినట్టు 
మూడీ గా కూర్చోకుండా మెట్టు మెట్టు ఎక్కాలే 

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ 
నీ ఇస్టమొచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు 
ఓ చిన్న నవ్వే నవ్వు చుట్టూ చుట్టూ చుట్టాలే 
సొమ్మెదో పోయినట్టు కొంపేదో కూలినట్టు 
మూడీ గా కూర్చోకుండా 

చరణం: 1
పక్షుల రెక్కలు పట్టుకు ఎగిరి 
నింగిని ఎదిరిద్దాం 
చేపల మొప్పలు అద్దెకు అడిగి
లోతులు కొలిచేద్దాం 
చేతి గీతలను నుదిటి రాతలను
తడవ తడవకి మార్చి చూపూదాం 

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ 

చరణం: 2
మిణుగురు పురుగుల మిల మిల మెరుపుతో 
వెన్నెల కాయిద్దాం 
భగ భగ మండే సూర్యుడి నోటికి 
డైట్ కోక్ అందిద్దాం
అలల నురుగలతో మసక మబ్బులకి 
చిలిపి చిలిపి గా కలర్ మార్చుదామ్

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ 

నీ ఇస్టమొచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు 
ఓ చిన్న నవ్వే నవ్వు చుట్టూ చుట్టూ చుట్టాలే 
సొమ్మెదో పోయినట్టు కొంపేదో కూలినట్టు 
మూడీ గా కూర్చోకుండా మెట్టు మెట్టు ఎక్కాలే 

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ  (2)


Most Recent

Default