చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: బాలక్రిష్ణ , అనితా రెడ్డి దర్శకత్వం: జంధ్యాల నిర్మాత: యమ్.సుధాకర్ రెడ్డి విడుదల తేది: 05.02.1985
Songs List:
తెలుసా... నీకు తెలుసా... పాట సాహిత్యం
చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి పల్లవి: తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని ఒకే మురళి పలికే.. గోకులమని ఒకే కెరటం ఉప్పొంగే..ఏ..ఏ.. యమున అని అదే అదే..నా జీవమని గానమని మౌనమని... తెలుసా..ఆ..ఆ ఆ చరణం: 1 శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా ఆదుకునే వెచ్చని మమత.. ఆవిరయే చల్లని ఎడద ఒకటే శృతి.. ఒకటే లయ.. ఒకటే స్వరమూ.. ఆ..ఆ..ఆ..ఆ...ఆ.ఆ..ఆ.. ఆ.....ఆ....ఆ....ఆ ఉన్న రాగమొకటే... అదే.. అదే..ఏ..ఏ అనురాగమని.. మౌన యోగమని ప్రేమ దీపమని.. తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ చరణం: 2 శరత్కాల నదులలోని తేట నీటిలా పుష్యమాస సుమదళాల తేనె వాకలా సుప్రసన్న సుందర కవిత సుప్రభాత మరందగుళిక ఒక పార్వతి.. ఒక శ్రీసతి.. ఒక సరస్వతి.. సర్వ మంగళ మాంగల్యే థివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయం వకే దేవి నారాయణీ నమోస్థుతే ఉన్న మంత్రమొకటే..ఏ..ఏ..ఏ అదే..అదే.. మమకారము సృష్టికారణం.. బ్రహ్మకు జననం.. తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ.. తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
నీ చూపు పాట సాహిత్యం
చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: శ్రీనివాస మూర్తి, యస్.జానకి నీ చూపు
ఓ ప్రియా పాట సాహిత్యం
చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: అనితా రెడ్డి ఓ ప్రియా
సొమ్ము పెంచకు పాట సాహిత్యం
చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్ సొమ్ము పెంచకు
లేడీ లేడీ పాట సాహిత్యం
చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, యస్. జానకి లేడీ లేడీ