చిత్రం: ఈడు గోల్డ్ ఏహేయ్ (2016)
సంగీతం: సాగర్ మహతి
సాహిత్యం: వీరు పోట్ల
గానం: విజయ్ ప్రకాష్, రమ్యా బెహారా
నటీనటులు: సునీల్ , సుష్మా రాజ్ , రీచా పనయ్
దర్శకత్వం: వీరు పోట్ల
నిర్మాత: రాంబ్రహ్మం సుంకర
విడుదల తేది: 07.10.2016
కోపాలెందుకు బాబాయ్ ఈ శాపలేంటి బాబాయ్
కోపాలోస్తే బిపి వచ్చి ఓపి కేలతావ్ బాబాయ్
ఈ రోజుందనీ కన్నె గరేస్తే రేపేడుస్తావ్ బాబాయ్
కోపాలెందుకు బాబాయ్ ఈ శాపలేంటి బాబాయ్
కోపాలోస్తే బిపి వచ్చి ఓపి కేలతావ్ బాబాయ్
ఈ వేషాలేంటి బాబాయ్ ఆవేషాలేందుకు బాబాయ్
ఎదగాలంటే ఒదిగుండాలి మది వుండాలి బాబాయ్
పెదవంచునుంచు చిరునవ్వుని
హో హో హో స్మైల్ ఆల్ వేస్
యదలోనే దాచు నీ భాదనీ
చరణం: 1
నీ గుండే బలిమి నువ్వు నమ్ముకో
ఎదురించు విధిని చిరునవ్వుతో
మరుగేలరా.. ఓ.. రాఘవా (2) ఆ..ఆ..ఆ..
కాగితం కాదురా రామ చరితం..
జీవితం ఓహో.. ఓ..వో.. హో..
జీవితం కాదురా నీ స్వార్ధమే నువ్వు కోరడం ..
నీలో ఉన్న రామున్ని కొలువు..
నీతోనే ఉన్న రావణుని గెలువు..
స సస్సని సగనిగస.. స సస్సని సగమగమ
గగమ గగసస్స (2)
******* ******* *******
చిత్రం: ఈడు గోల్డ్ ఏహేయ్ (2016)
సంగీతం: సాగర్ మహతి
సాహిత్యం: బాలాజి
గానం: యాజిన్ నజీర్, రోల్ రిడా
ఆర్ యు రెడీ టూ స్క్రీం
మెకనస్ గోల్డే వీడు..
మెరుపల్లె స్పీడున్నోడు..
మాగ్నట్టై ఒల్లంతా చుట్టేస్తాడు ..
ఐఫిల్ లా హైటుంటాడు ...
రైఫిల్ లో తూటాగాడు ..
తూఫానై తొక్కేస్తాడు నా ఈడు...
నిన్న దాచింది నీకిస్తా పట్టు ..
కాసింతా చూసేసి పెట్టు..
మూడొస్తే మూడిస్త ముద్దెట్టు...
ఉంది ఆఫర్లో గెట్ వన్ ..ట్రైయ్ టు ..
ఎ టు జడ్ కొలతల్లో ట్రీటు ..
తెల్లారి పోనీకు ఈ నైటు...
సై అంటే లెప్టు రైటు మర్యాద రాముడ్ని
నై అంటే అట్టు ఇట్టు
నే పూల రంగణ్ణి
చలో చలో చలో ఇట్స్ మయ్ టర్న్ యేహ్
టక టక టక దరువేస్తా నేనే
చక చక చక ప్లేయ్ మయ్ గేం యేహ్
చలో చలో చలో నేనే బంగార్రాజె
లిసెన్ ఎవెరి బడి గోల్దేన్ కింగ్ యేహ్
దేఖొ దేఖొ దేఖొ యు కంట్ స్టాప్ మి
చలో చలో చలో యేహ్
చరణం: 1
పెదవంచు మీద పల్టి కొట్టి కిస్సే నీకిస్తా ...
ప్రతి ఇంచు లోన లెన్సే పెట్టి అన్ని చూసేస్తా...
రింగులోన ఫింగరెట్టి సూఫిపాడేస్తా...
తడి కొంగులోన చెక్కె పెట్టి రఫాడించెస్తా
కొంగుతొనే మింగిలయ్యే సందె చూడంట..
స్వర్గమంటే పైన కాదు కిందే ఉందంట...
ఎద పువ్వు చూస్తె తేనె టీగై తేనే నీదంట
ఇక టూటి ఫ్రూటి ట్వంటి ట్వంటి మ్యాచే నీదంట...
ఓ మస్తానీ హనీ సునో మర్యాద రాముణ్ణి
గిల్లోదె హల్లో అని నీ పూల రంగణ్ణి ...
దిల్లిస్తే హొరా హొరి టన్నుల్లో ప్రేమిస్తా..
చేయిస్తే చలో అని నా సత్తా చూపిస్తా ...
******* ******* *******
చిత్రం: ఈడు గోల్డ్ ఏహేయ్ (2016)
సంగీతం: సాగర్ మహతి
సాహిత్యం: బాలాజి
గానం: హరిచరన్, దివ్య దివాకర్
ప్రేమే కావాలంది ప్రాణమే
తోడై ఉండాలంది బంధమే
దూరం పెంచేస్తోంది లోకమే
ఎలా..ఎలా..ఎలా..ఎలా..
అడుగే వేస్తూ ప్రేమ దారిలో..
పడుతూ లేస్తూ ఉన్న మాయలో..
నమ్మలంటే నిన్ను గుండెలో..
ఎలా.. ఎలా.. ఎలా..ఎలా..
కల నిన్నె చూపిస్తున్న
యద ముల్లై గుచ్చేస్తున్న
నే వెళ్ళే దారుల్లోనా
నిను చూస్తూనే వెళుతున్నా
నీ ఊపిరి నాకే ఆయువు పోసి
ఉప్పెనలా పయనిస్తున్నా ...
చరణం:1
ఒట్టే పెట్టి పెట్టుకున్న ఆశలు ...
నన్నే చుట్టు ముట్టే ప్రేమలు ...
మాటలా... అవి మాయలా..
నిను నమ్మలేక ఉన్నా ..
దిక్కులున్న అన్ని వైపులు ...
నువ్వే దిక్కు అంటు గుండెలో ...
ఎప్పుడు ప్రతి చప్పుడు ..
నిను తలచుకుంది లోన ...
చిగురాకుల చప్పుడు అయిన ..
పిడుగల్లే నే వింటున్న ..
ముడివేసే చిక్కుల్లోనా ...
పడి కొట్టుకు నే పోతున్న
ఇక తాడో పేడో తేల్చే వేల
మనసున్మదా చేస్తున్న ...
******* ******* *******
చిత్రం: ఈడు గోల్డ్ ఏహేయ్ (2016)
సంగీతం: సాగర్ మహతి
సాహిత్యం: బాలాజి
గానం: నరేంద్ర, ఉమానేహ
హావ్ తత్త తత్త తత్త తత్త గీత
నిన్ను చూస్తే ఎంత క్విక్ మోత
తత్త తత్త తత్త తత్త గీత
నన్ను చూస్తే నిన్ను చూసినట్టే ఎందుచేత
తత్త తత్త తత్త తత్త గీత
మస్తుగుంది పెట్టగానే కొత్త ప్రేమ వాత
తత్త తత్త తత్త తత్త తత్త గీత
కొత్తగుంది లోకమంతా నాకు ఎందుచేత
నో అంటే సునో అంటూ యదంటే మాటిమాటికి యే యే యే
నీ మాటే వినాలంటు తయారయ్యాను నేటికి
ఓ గీత బ్రంహా గారీ పెన్నునౌత
మనకింకో వందేల్లు పెంచి రాస్తా
హో గీతా గీతా గీస్తే ఆగిపోత
నా జీవితం నీ చేతిలోనా పోస్తా
చరణం: 1
తన వైట్లలోనా పెట్రొల్ ఉందో లేదో
వల్డ్ షాక్ లోనా బ్యాట్రి ఐపోందో
అయ్యో రామా ట్రాఫిక్ జామా
చిల్ అసలోచ్చేదీ ఉందొ లేదో
నాలో ఇలా నీ మాటలే
పెదాలు నన్ను దాచనివ్వలా
నా చూపులే నీ కాపలా
నిన్ను తప్ప కల్లు ఏదీ చూడనివ్వలా
మిరాకిలా ఓరాకిలా నాలోని ప్రేమ అర్థమవ్వలా
సుడోకులా ఉందేంటలా నిన్ను చూసి
మిన్ను మన్ను బుర్రకెక్కలా
ఇన్నాలూ ఇవే కల్లు ఎవాలే కొత్త చూపులూ యే యే యే
నువ్వన్న నువ్వేమన్న యదంతా ఏవో రంకేలూ
యే యే యే ఓ గీత నిన్ను పెట్టి బొమ్మ తీస్తా
అదీ వందేల్లు ఆడేంతా హిట్టు చేస్తా
ఓ గీతా రెయిన్ బో నీ కోసుకొస్తా
అదీ గోరింటాకులాగా నీకూ పూస్తా
చరణం: 2
దూరంగా క్యాబ్ ఆగిందీ
వీడి ఒల్లంతా లవ్ బెల్ మోగిందీ
పాపొచ్చిందీ ఊపొచ్చిందీ
లొక్కిచ్చింది పిచ్చేక్కించ్చిందీ
పిల్లోడికీ పక్కాగా పిక్ష్ అయిందీ
వచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందీ
హో గీతా గుండే చిన్న బంతీ చేస్తా
నీ చేతికిచ్చీ లైఫ్ లాంగ్ ఆడనిస్తా
గీతా ఫైనల్ మాట చెప్తా
నువ్వు కాదంటే నేనూ చచ్చీపోతా