చిత్రం : జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకూల్ ప్రీత్ సింగ్, ప్రాగ్యా జైస్వాల్ దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్మాత: యమ్.రవీందర్ రెడ్డి విడుదల తేది: 11.08.2017
Songs List:
అందమైన సీతాకోక చిలుక పాట సాహిత్యం
చిత్రం : జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సూరజ్ సంతోష్ అందమైన సీతాకోక చిలుక
Let's Party All Night పాట సాహిత్యం
చిత్రం : జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: పృద్వి చంద్ర, ఎం. ఎం. మానసి Let's Party All Night
రంగు రంగు కల్లజోడు పాట సాహిత్యం
చిత్రం : జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: హేమ చంద్ర, శ్రావణ భార్గవి రంగు రంగు కల్లజోడు పెట్టుకొని చూస్తునట్టు అదిరిందె లోకం కగడాలు భంగడాలు మస్త్ గ సందడి చేసెయ్ సూపర్ సాయంత్రం హేయ్ దోలు కొట్టి దుమ్ము రేపుదాం హేయ్ గోల కొట్టి పంబ రేపుదాం చిన్న వాళ్ళు పెద్ద వళ్ళాని తేడ లన్ని చెరిపేద్దం సౌండ్ కొంచెం పెంచు బయ్యొ దంచుదాం సంగీతె ఊరుమొత్తం ఊగిపోవాలయ్యొ ఆజురాత్ ఇంట్లొ అద్దం ముందర ఉంటె నేనొ ప్రభుదేవానండి అందరి ముందరకొచ్చనంటె చిందర వందర సిగ్గండి ఇందరు ఉండగ నిన్ను నన్ను ఎవ్వడు చూస్తాడండి గుంపులొ ఇంక ఫ్రీడం ఎక్కువ ఫుల్లుగ కుమ్మెయండి హేయ్ ఈ క్షణాన్నె ఫ్రేం కట్టిఈ కుండలోనె పెట్టి తలమేసేద్దం పోసులన్నీ మేలవించీ లైఫె కొక్క స్వీటు సెల్ఫి తీద్దం సౌండ్ కొంచెం పెంచు బయ్యొ దంచుదాం సంగీతె ఊరుమొత్తం ఊగిపోవాలయ్యొ ఆజురాత్ వేసిన నెక్లెస్ చుడట్లేదని వైఫ్ ఫీలవుతుంది మెరిసె నవ్వుల నిగ నిగలుండగ నగలతొ పని ఏముంది ఒక్కడు నన్ను టచ్ చెయ్డెండని లిక్కర్ లుక్కేస్తుంది మందుని మించిన విందుని పంచె బంధువులెంతో మంది ఆ ఇన్ని నాళ్ళు ఒంటరల్లె ఉన్న ఇల్లె నేడె బొమ్మరిల్లాయె అంబరాల సంబరాల అందరిల లాగ ఫుల్ల్ అయె పోయె సౌండ్ కొంచెం పెంచు బయ్యొ దంచుదాం సంగీతె ఊరుమొత్తం ఊగిపోవాలయ్యొ ఆజురాత్
నువ్వేలే నువ్వేలే పాట సాహిత్యం
చిత్రం : జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్వేతా మోహన్ నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే నేదురలేని జీవితాన జోల పాట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే మేఘలేన్నున్నా ఆకాశం నువ్వేలే రాగాలేన్నున్నా అనురాగం నువ్వేలే బంధాలేన్నున్నా ఆనందం నువ్వేలే కష్టలేన్నున్నా అదృష్టం అంటే నువ్వేలే అలసి ఉన్న గోతులోన మనసు మాట నువ్వేలే అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే ధైవలేన్నున్నా నా ధైర్యం నువ్వేలే స్వర్గాలేన్నున్నా నా సొంతం నువ్వేలే దీపలేన్నున్నా నా కిరణం నువ్వేలే ఆభరణాలేన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే మధురమైనG భాషలోన మొదటి ప్రేమ నువ్యూజ్Kఈవేలే మారమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
Just Chill Boss పాట సాహిత్యం
చిత్రం : జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: ఎం. ఎం. మానసి, దీపక్ Just Chill Boss
వీడే వీడే పాట సాహిత్యం
చిత్రం : జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: కైలాష్ కెహర్ విల విల విల వాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా భగ భగ భగ సూర్యుడి హేలా జల జల జల జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా ధగ ధగ ధగ వీరుడి ఊళా అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం మంచు కెరటమై దూసుకు వచ్చిన సైనికుడు సైనికుడు కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం ప్రాణకవచమై రణముకు వచ్చిన రక్షకుడు రక్షకుడు గుండె లోతులో తెగిన గాయమై తగువు న్యాయమై వచ్చాడు కంచు కోటలో రాకుమారి పెదవంచులపై చిరునవ్వవుతాడు వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే ఆరేసావో పాతేశావో నీ ధైర్యం వెతికిచ్చే వాడు ఆర్చేసావో కాల్చేసావో నీ కలలన్నీ బ్రతికించే వాడు నువ్వు మరచిన నిన్ను మరవని జ్ఞాపకంగ తిరిగొచ్చాడు నిన్ను వలచిన పడమరంచు కొన అంచున మొలచిన తూరుపు వీడు వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే ఓ విల విల విల వాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా భగ భగ భగ సూర్యుడి హేలా జల జల జల జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా ధగ ధగ ధగ వీరుడి ఊళా ఓ అమ్మ ఒడై ప్రేమందించి నీ హృదయం లాలించే వాడు ఓ బ్రహ్మ ముడై నీ సంకెలని నీ శత్రువుని చేధించే వాడు ముగిసి పోయిన నుదుటి రాతనే మలుపు తిప్పు మొదలవుతాడు సగము వెన్నెల సగము జ్వాలగా రగిలే ప్రేమ వికిరణం వీడు వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే
A For Apple పాట సాహిత్యం
చిత్రం: జయ జానకి నాయక (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: మమతా శర్మ, సాగర్ A ఫర్ యాపిలు B ఫర్ బజ్జులు C ఫర్ సిలకలు D ఫర్ డింపులు A to Z ఇట్టాంటివి ఎన్నేనో పేరులు ఇచ్చారు నా వంటికి ఏవేవో బిరుదులు హాయ్ మెస్సేజ్ లు థాయ్ మస్సాజ్లు హార్ట్ లీకై వత్తారు రెడ్డులు రాజులు ఫ్యూజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు వద్దన్నా ఇస్తారు డైమండ్ గాజులు హే ఫోన్ ఎవడిదైనా నా ఫోటో ఉంటదంటా ఆధార్ కార్డ్ లాగా ఎంట ఉంటా ఏ వయసు వాడినైనా నే వరస కలుపుకుంటా నా సొగసు లెక్క తేల్చలేనిదంట బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది మీలో ఎవడంట రాంబో అందం బాంబ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉంది మీలో ఎవడునాకు కాంబో ఏ రాజమండ్రి జాంగిరి అని కాకినాడ కాజా అని జిలేబి లాంటిదని గులాబీ అని నా పెదవికెన్ని ముద్దు పేర్లు రో సైజ్ జీరో సింబల్ అని బంగారు బేంగిల్ అని సన్నాయి కన్నా సన్నదని సన్నజాజిని నా నడుముకెన్ని నిక్ నేమ్స్ రో ఖారా కిల్లి కన్నా ఘాటె నీ మాటే సోనా మాంగో చిల్లీ కన్నా పిచ్చ స్వీటే నీ ముద్దు పేర్లే చిన్నదాన బాంబో చికెనుంది జంబో సోకుంది మిలో ఎవడంటా రాంబో అందం బాంబ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉంది మిలో ఎవడునాకు కాంబో నా బుల్లి బుగ్గ బులి బులి బెలూన్ నే నడిచి వెళ్లే బ్యూటీ సెలూన్ నే ఉన్న చోట కుర్రాళ్లకు ఏక్సిడెంట్ జోన్ అని నా పైన ఎన్ని కవితలో నా కన్నెసోకు వాటర్మీలాన్ నా కొంటేచూపు మల్లెల తూఫాన్ నా బుగ్గలోన సిగ్గు పొలం దున్నే కిసాన్ మరి ఎవడంటూ ఎన్ని ప్రశ్నలో గ్లామర్ గ్రెనేడునే మా గుండెలో పేల్చేశావే బ్యూటీ పేటెంటునే మాకే పట్టుమంటూ రాసినావే బాంబో చికెనుంది జంబో సోకుంది మిలో ఎవడంటా రాంబో అందం బాంబ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉంది మిలో ఎవడునాకు కాంబో