చిత్రం: ఖలేజా (2010) సంగీతం: మణిశర్మ నటీనటులు: మహేష్ బాబు, అనుష్క శెట్టి దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలు: సింగనమాల రమేష్ , సి.కళ్యాణ్, యస్. సత్య రామమూర్తి విడుదల తేది: 07.10.2010
Songs List:
నదాశివా సన్యాసీ పాట సాహిత్యం
చిత్రం: ఖలేజా (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కారుణ్య , రమేష్ వినయగం ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ ఓం నమోహర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమోనిటలాక్షాయ ఓం నమో భస్మాంగాయా ఓం నమోహిమశైలావరణాయ ప్రమథాయ ధిమి ధిమి తాండవకేళీలోలాయ నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి హే... సూపుల సుక్కాని దారిగ సుక్కల తివాసీ మీదిగా సూడసక్కని సామి దిగినాడురా ఏసైరా ఊరూవాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు ఓం నమఃశివ జై జై జై... ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ go to the trance and say జై జై జై Sing along and sing shiva shambo all the way ఓం నమఃశివ జై జై జై Heal the world is all we pray save our lives and take Our pain away జై జై జై Sing along and sing shiva shambo all the way నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ సుట్టు పక్కల సీకటి పెళ్లగించగా అడుగేశాడంటా కాచే దొరలాగా మంచును మంటను ఒక్క తీరుగ లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యరా ఉక్కు కంచెగఊపిరి నిలిపాడురా మనకండా దండా వీడే నికరంగా సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు ఓం నమఃశివ జై జై జై... ఓం నమఃశివ జై జై జై ఓం నమఃశివ go to the trance and say జై జై జై Sing along and sing shiva shambo all the way ఓం నమఃశివ జై జై జై Heal the world is all we pray save our lives and take Our pain away జై జై జై Sing along and sing shiva shambo all the way
బూమ్ షకనక పాట సాహిత్యం
చిత్రం: ఖలేజా (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్ , శ్రావణ భార్గవి బూమ్ షకనక భూత సుందరీ ఏం నకనక ఆకలే అది తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరీ రావణాసురుడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడిపడీ రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి వాల్కనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో ననన ననన నా... బుద్ధుడే ఇరిటేటయ్యే బార్బీడాల్ నువ్వేనేమో ననన త్వరపడి అనకలా కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై come on boy boy give her a chance again you make her feel like loser number one hurting her blaming her bringing in bringing in down come on boy boy give her a chance again you make her feel like loser number one hurting her blaming her bringing in bringing in down చరణం: 1 బ్రహ్మ చేసిన మిస్టేక్‌వా దిమ్మ తిరిగే హెడేక్‌వా తలగడలో టైం బాంబ్ వయ్యావా come on boy boy don't treat her wrong నిద్రపట్టని బెడ్‌లైట్‌వా మబ్బుపట్టిన డే లైట్‌వా సెర్చ్ లైట్‌లా నా తప్పులు వెతికావా come on good boy సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లమ్ నువ్వా వాల్యూమ్ కంట్రోల్ ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ మెలడీవయ్యావా come on baby give me whats all you can come on baby give me whats all you can come on baby give me whats all you can yeh yeh yeh yeh yeh yeh yahh చరణం: 2 అడుగెడితే అంతా ఖతం చితికినదే నా జీవితం దడదడగా దండాలు పెడుతున్నా come on cutie boy don't say that again విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించడం నన్ను నేనిలా భరించలేకున్నా come on cutie boy don't say that అమ్మో అందం ఇజ్ ఈక్వల్ టు అపాయం అదినువ్వే మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లోనూ గుర్తొస్తున్నావే come on boy boy give her a chance again you make her feel like loser number one hurting her blaming her bringing in bringing in down yeh yeh yeh yeh yeh yeh yahh బూమ్ షకనక భూత సుందరీ ఏం నకనక ఆకలే అది తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరీ రావణాసురుడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడిపడీ రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి వాల్కనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో ననన ననన నా... బుద్ధుడే ఇరిటేటయ్యే బార్బీడాల్ నువ్వేనేమో ననన త్వరపడి అనకలా కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై
పిలిచే పెదవులపైనా పాట సాహిత్యం
చిత్రం: ఖలేజా (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: హేమచంద్ర, శ్వేతమోహన్ మీఠి మీఠి ధునువ బజాయేరాధాకే మన్ కో లుభాయే గోపీ బోలే గిరిధర్ నందలాల నందలాల... మీఠి మీఠి ధునువ బజాయే రాధాకే మన్ కో లుభాయే గోపీ బోలే గిరిధర్ నందలాల నందలాల... గోపీ బోలే గిరిధర్ నందలాల... పల్లవి : పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా నువు చేరి న డి ఎడారి నందనమై విరిసిందా తనలో ఆనందలహరి సందడిగా ఎగసిందా నడిచిన ప్రతిదారి నదిగా మారి మురిసినదా ముకుందా కాలం నేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా లోకం గోకులంలా మారిపోయి మాయ జరిగిందా ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా చరణం: 1 ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా చిరునవ్వోటి పూసింది నా వల్లనా అది నా వెంటే వస్తోంది ఎటు వెళ్లినా మనసులో ముంచైనా మురిపించేనా మధురమే ఈ లీల నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్ జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్ జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్ జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్ జుమొ రె జుమొ రె జుమొ గిరిధర్ జుమొ జుమొ జమొ రె జుమొ రె జుమొ జుమొ రె జుమొ రె జుమొ జుమొ రె జుమొ రె జుమొ గిరిధర్ జుమొ జుమొ జమొ రె జుమొ రె జుమొ జుమొ రె జుమొ రె జుమొ యారో మురళి భజావే గిరిధర్ గోపాల బజాకే మన్ కో చురాలే గిరిధర్ నందలాల చరణం: 2 నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమువ్వల నన్ను నీ మాయ నడిపింది నలువైపులా అలజడి పెంచైనా అలరించైనా లలనను ఈ వేళ ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా ఎదలో వేణునాదం ఊయలూపి ఊహ రేపిందా ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా
మకతిక మాయా మశ్చీంద్రా పాట సాహిత్యం
చిత్రం: ఖలేజా (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్ , సైందవి మకతిక మాయా మశ్చీంద్రా....మనసిక మస్తీ కిష్కింధా తళుకుళ రంపం తాకిందా.....తరరంపం చెలరేగిందా అదిరే అందం మాఫియా....అరెరె మత్తున పడిపోయా గాల్లో బొంగరమైపోయా.....ఆకాశం అంచుల్లో నేనున్నా మకతిక మాయా మశ్చీంద్రా.....మనసిక మస్తీ కిష్కింధా తళుకుళ రంపం తాకిందా........తరరంపం చెలరేగిందా చరణం: 1 చెలియా చెలియా నీ చెక్కిలి మీటిన నా వేలిని వేలం వేస్తే వెయ్యి కోట్లు కోట్లు కోట్లు.. చురుకై తగిలి నీ చూపుల బాకులు తారాడితే అన్నీ చోట్లా లక్షగాట్లు గాట్లు గాట్లు.. చందన లేపనమవుతా మేనికి అందిన జాబిలినవుతా నీ చేతికి తడబడి తబ్బిబ్బైపోయా గాల్లో బొంగరమైపోయా.....ఆకాశం అంచుల్లో నేనున్నా మకతిక మాయా మశ్చీంద్రా.....మనసిక మస్తీ కిష్కింధా తళుకుళ రంపం తాకిందా........తరరంపం చెలరేగిందా చరణం: 2 అటుగా ఇటుగా నిన్ను అంటుకు ఉండే చున్నీ నేనై కాలమంతా జంట కానా కానా కానా.. పనిలో పనిగా నీ ఊపిరికంటిన సువాసనై ప్రాణమంతా పంచుకోనా కోనా కోనా.. వెన్నెల రన్ వే పైనా వాలనా ఒంపుల రెండు నీవే ఏం చేసినా ముడిపడి ముచ్చటపడిపోయా గాల్లో బొంగరమైపోయా ఆకాశం అంచుల్లో నేనున్నా మకతిక మాయా మశ్చీంద్రా....మనసిక మస్తీ కిష్కింధా తళుకుళ రంపం తాకిందా.....తరరంపం చెలరేగిందా అదిరే అందం మాఫియా....అరెరె మత్తున పడిపోయా గాల్లో బొంగరమైపోయా.....ఆకాశం అంచుల్లో నేనున్నా
సండే మండే పాట సాహిత్యం
చిత్రం: ఖలేజా (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హేమచంద్ర , మాళవిక పల్లవి : సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే సండే మండే etcetera everyday ఏదో ఏదో కోరింది మూడే Give me, give me more, Give me give me give me more Give me, give me more gimme gimme gimme gimme more సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే సండే మండే etcetera everyday ఏదో ఏదో కోరింది మూడే చరణం: 1 honey honey kiss kiss can you come and give me honey honey kiss ichi make make crazy ammo ammo kiss very very easy gimme gimme kiss gimme again gimme more నిదరోతున్నా వాడి డ్రీమే కనుపాపలలో వాడి ఫ్రేమే అతదంటేనే నాలో మైకమే నిన్ను చూస్తూనే మొదటిసారి పెదవంచులలో తేనెలు ఊరే నువ్వు కోరేలా నీపై చెయ్యిజారే Give me, give me more, Give me give me give me more Give me, give me more gimme gimme gimme gimme more సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే సండే మండే etcetera everyday ఏదో ఏదో కోరింది మూడే చరణం: 2 Wanna wanna give wanna wanna give if if you wanna get better better be good give that lil bigger special make make you big give it upon that give it upon that నిదరోతున్నా వాడి డ్రీమే కనుపాపలలో వాడి ఫ్రేమే అతదంటేనే నాలో మైకమే నిన్ను చూస్తూనే మొదటిసారి పెదవంచులలో తేనెలు ఊరే నువ్వు కోరేలా నీపై చెయ్యిజారే Give me, give me more, Give me give me give me more Give me, give me more gimme gimme gimme gimme more సండే మండే etcetera everyday రోజు రోజు కావాలి వీడే సండే మండే etcetera everyday ఏదో ఏదో కోరింది మూడే
Taxi పాట సాహిత్యం
చిత్రం: ఖలేజా (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్ తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి.. తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!! అన్నా, ఈ రోడ్డు నీ బాబుగాడి సొమ్మా? తెలియకడుగుతా సీయం నీకు మామా? సీదా నా బండికొచ్చి గుద్దేటంత ధైర్యమా?? ఆరోనెల్లోనే నిన్ను కన్నదా మీ అమ్మా? అంత ఆగలేని తొందరెందుకమ్మా? చాల్లే, నీ స్పీడు కాస్త జేబులోనె దాచుకోమ్మ!! కోడ్తే కోమాలోకి జారిపోద్ది జన్మ, ఫోటో ఫ్రేములోకి చేరిపోద్ది బొమ్మ.. తప్పై పోయిందంటు సారి చెప్పి, సలాం అని చకచకా పక్క సందుల్లోకి పారిపోమ్మ!! ఇక వద్దురా, గొడవొద్దురా, నా జోలికొచ్చి గిల్లొద్దురా.. నా దారిలో, రహదారిలో, నన్ను వెళ్ళనిస్తే, అది అందరికి మంచిదిరా!! తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి.. తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!! చరణం: 1 you gotto to ride n know, why he is your buddy fellow, enjoy ur ride and the only.. TAXI!! we like the yellow color, we like the black color, we like to fly up higher.. TAXI!! చుట్టు పక్కలున్న ఆకుపచ్చ ఆక్సిజెన్, ఊపిరందుకోని స్పీడయ్యింది నా ఇంజెన్.. Taxi.. that's the way to go.. Taxi.. చెలరేగిపో!! చుట్టుముట్టి నన్ను ఆపలేదె ట్రాఫిక్ జాం.. గాల్లో తేలే ఏరోప్లేను నేను సేం టు సేం.. Taxi.. It's time to go.. Taxi.. Yes గబ గబ గబ గబ గబ గబ!! అవునో కాదో డౌటు సైలెన్సరు పొగ, I can do it అంది గుండెలోని సెగ.. జర్నీ సాగించాలి పొద్దు వాలిపోయేలోగా.. గ గ గ!! ఏయిఏయిఏ.. ఈ టైమనే, ఓ మీటరు, రన్నింగులోనె ఉన్నాదిగా, నా దమ్మనే, ఆ ఫ్యూయలు, పవరెంత ఎంత లోన దాచుకుందో చూపించనా!! తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి.. తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!! చరణం: 2 ఒక మిలియను మెరుపుల ధగధగ, కల కదిలిన కాలిబాట పొడవునా.. Taxi.. we know what you can.. Taxi.. don't stop the one!! ప్రతి మలుపును గెలిచిన గురుతుగా.. మైలు రాళ్ళ పైన సంతకాలు చెయ్యనా.. Taxi.. do it time in again.. Taxi.. ఛల్ పద పద పద పద పద పద!! వేళ్ళ నడుమున ఒదిగిన స్టీరింగ్, గ్లోబు మొత్తం అంతా సొంతమైన ఫీలింగ్... కంటిపాప కన్న చిన్నదే ఏ లోకమైనా.. నా నా నా!! ఏయిఏయిఏ.. ఓ కొంతలో, రవ్వంతలో, కొండంత నన్ను చూశానుగా, అరచేతిలో, ఆకాశమే, నిలిపేంత సత్తువుంది నరనరనరమున!! తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. పొగలు, పొల్యూషన్ లేని ఫాంటసి.. తకతందన్ టాక్సి.. తకతందన్ టాక్సి.. ప్రేమ, ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి!!