చిత్రం: కిక్ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ నటీనటులు: రవితేజ, ఇలియానా దర్శకత్వం: సురేంధర్ రెడ్డి నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్ విడుదల తేది: 08.05.2009
Songs List:
దిల్ ఖలాసే పాట సాహిత్యం
చిత్రం: కిక్ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనుష్క మంచంద దిల్ ఖలాసే
ఐ డోంట్ వాంట్ లవ్ పాట సాహిత్యం
చిత్రం: కిక్ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్ కన్నెత్తి చూడకే కన్యామని పన్నెత్తి చెప్పకే ఆ మాటని నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని చి కొట్టి పొమ్మనే అమ్మాయిని చేపట్ట గలిగే దమ్ముందని నా పట్టుదలని చూపెట్టి నిన్ను ఆకట్టు కుంట రావే అందుకే అందుకే అంత సులువుగా భామ ఆటావో వేటవో అంతు తెలియని ప్రేమ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ కన్నెత్తి చూడకే కన్యామని పన్నెత్తి చెప్పకే ఆ మాటని నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్ కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్ తౌబా తౌబా తౌబా డోంట్ సే ఐ లవ్ యూ ఓహ్ ఓ నో నో నో డోంట్ సే ఐ లవ్ యూ ఓహ్ పాపా వాడు పాపా ముందుంది నీ పై పాప ఓ ప్యారి మధు బాలాతు హాయ్ ఉస్కీ లైలా రోజా పువ్వు ఓటందించి ఐ లవ్ యూ అంటే నజ్జుగ్గ నువ్ స్పందించి ఐ డూ అనవద్దే దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే పోనిలే లే లే అంటూ దిల్ ఇస్తామంటే వలపు నైనా గెలుపు నైనా కోరుకుంటే చాలదే ప్రాణమైన పందెమేసి కోరకుంటే నచ్చదే ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ గెట్ హిం సం మోర్ మోర్ కిక్ వన్ మోర్ కిక్ వన్ మోర్ కిక్ వన్ మోర్ మోర్ కిక్ త న న త తరర ర త త న న త తరర ర తార తరర త తరర తరర తరర త తరర తరరరరర తరర జుట్టంతా పీక్కునేంత పిచ్చెకించిందే యిట్టే చెయ్ జిక్కావంటే ఎం బావుంటుందే రిస్క్ అంటూ ఎం లేకుంటే ఇష్క్ ఐన చేదే లక్ కెళ్ళి లాక్కొచ్చేస్తే కిక్ ఏముంటుందే నా దారికాదే న తీరుకాదే టేక్ ఇట్ ఈజీ పాలసీ నా తిక్క నాదే న లెక్క నాదే సాధిస్తా ఏదో ప్లాన్ ఎసి ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ కిక్ ఆ
అటు చూడొద్దన్నానా పాట సాహిత్యం
చిత్రం: కిక్ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా అయ్యయ్యో అంటారేమో గానీ మనసా పడవలసిందేగా నువిలా నానా హింస ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలెసావా గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నామీదే
గోరే గోరే పాట సాహిత్యం
చిత్రం: కిక్ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తిక్ , జోస్న గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా ఊపిరి ఆడక నీ వల్లా ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం మోసుకుంటు తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం ముల్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళిపడదా నా సుకుమారం మెల్లగ మీటితే నాలో మారం పలికుండేదే మమకారం ఔనా ఐనా నన్నే అంటావే నేరం నాదా గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం మండిపడుతుందే హృదయం మరిచే మద్యమైనా చెప్పదే సమయం నీతోనీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామా ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమా తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
మనసే తడిసేలా పాట సాహిత్యం
చిత్రం: కిక్ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: వర్ధని థమన్ మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా కంటి కనపడు ప్రాణమ గుండెకు వినబడు మౌనమా మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్ల సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్ల ఆగని జీవన గానమా ఆ దేవుని వరదానమా పదములు తరిమాయె తెలిసే అర్ధం నువ్వేనా పరుగులు అలిసాయే కలిసే తీరం నువ్వేనా ఓఓఓ ఊఊ ఊఊ ఓ
బాసు మనకి మెమోరి లాస్ పాట సాహిత్యం
చిత్రం: కిక్ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: రవితేజ, అలీ, రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ హే వాట్స్ అల్ దిస్ అ ఆ ఇ ఈ ఉ మేటర్ కొంచెం కాట్రవల్లి, డోంట్ డిస్టర్బ్ బి కూల్ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఛి ఎత్తు పైకెత్తి పాడు అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ నీ అయ్య ఎంతసేపు రా అ ఆ ఇ ఈ మేటర్ లోకి రా బాసు మనకి మెమోరి లాస్ అద్ది కోరస్ (బాసు మనకి మెమోరి లాస్ బాసు మనకి మెమోరి లాస్) మ్... గతం గతః గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్ లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్ (గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్) లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్ మధ్యలో ఈ లకలకలేంటిరా చంద్రముఖిని చూసిన రజినిలాగ మనకి జనమే యాద్ లేదు గురు, మెమరీ లాస్ షురు రజినిలా కాదు ఘజినిలా మైండ్ అంతా ఖాళి ప్లేస్ టోటల్ గా మెదడు మటాష్ జోలి గా ఉన్నా బాసు జాలిగ పెట్టకు నీ ఫేస్ వెళ్ళిపోయిన యెస్టర్ డేస్ వదిలేసిన గుర్తుల ట్రాష్ దులిపేసిన మెంటల్ పీస్ కి చెపుతున్నా థాంక్స్ మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని జ్ఞాపకాల జాడలేదు ఫ్లాష్ బ్యాక్ వీడలేదు లైలాతో ఫెయిల్ అయితే లవ్ ఫేస్ లైఫ్ అంతా ఫీల్అ వడం నాన్సెన్స్ పారు అనడం పాపం దేవదాసు వేరెవ్వరికో మిస్సెస్సు రా నీ మిస్సు హెల్త్ వెల్త్ వేస్ట్ కద బ్రదర్ మత్తు కన్నా మార్పు మస్తు బెటర్ హే హే హే హే గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్ లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్ (గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్ లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్) భలే బాగుంటుందే ఖామోషు ఖాళి దిల్ సే గడిపేయ్ ఆల్వేజ్ ఫ్రెష్ గా ఉంటె వెయ్యి లేదా వేస్ తాజాగా మొదలవదా ప్రతి రోజు హెల్త్ వెల్త్ వేస్ట్ కద బ్రదర్ మత్తు కన్నా మార్పు మస్తు బెటర్ బెటర్ బెటర్ బెటర్ బెటర్ మెమోరి లాస్ బాస్ మెమోరి లాస్ బాస్ మెమోరి లాస్ వీడు దేవదాస్ వీడు దేవదాస్ కాదు కాళిదాస్ కాదు కాళిదాస్ ఇది మనకి మస్త్ ఇది మనకి మస్త్ ప ని ప మ గ మ, మనకి మెమోరి లాస్ గ గ స ని స మ, మనకి మెమోరి లాస్ లాస్ మనకి మెమోరి లాస్ లాస్ లాస్ మెమోరి లాస్... ఏ పేస్ ఏ ప్లేస్ పోల్చదుగా నా మనసు లక లక లక లక హే ఏం లక్కీచాన్స్ (ఏ పేస్ ఏ ప్లేస్ పోల్చదుగా నా మనసు) లక లక లక లక హే ఏం లక్కీచాన్స్ బాస్ మనకి మెమోరి లాస్... ఈ లాస్ ఎంతో లాభం కద బాసూ... ఈ ఈ లాస్ ఎంతో లాభం కద బాసు గాలి కానీ పూలు కానీ పాత హిస్టరీ లు లేని వంద ఏళ్ళ జిందగీలో ప్రతి పూట కొత్తదంట కాబట్టి కాట్రవల్లీ, ఇది రోగం కాదు మహా రాజయోగం