చిత్రం: మగమహారాజు (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి. బాలు, మాధవ పెద్ది రమేష్ , పి. సుశీల, యస్. జానకి, వాణీ జయరాం, యస్. పి. శైలజ, రమణ నటీనటులు: చిరంజీవి , సుహాసిని, తులసి, రోహిణి కథ: ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ మాటలు: కాశీ విశ్వనాథ్ దర్శకత్వం: విజయబాపిణీడు నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి విడుదల తేది: 15.07.1983
Songs List:
నీ దారి పూలదారి పోవోయి బాటసారి పాట సాహిత్యం
చిత్రం: మగమహారాజు (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: గానం: యస్.పి. బాలు, మాధవ పెద్ది రమేష్ , పి. సుశీల, యస్. జానకి, వాణీ జయరాం, యస్. పి. శైలజ, రమణ నీ దారి పూలదారి పోవోయి బాటసారి
అన్నలో అన్న పాట సాహిత్యం
చిత్రం: మగమహారాజు (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు అన్నలో అన్న
సీతే రాముడి కట్నం పాట సాహిత్యం
చిత్రం: మగమహారాజు (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.జానకి సీతే రాముడి కట్నం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం రామయ్యే సీతమ్మకు పేరంటం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం
నెలలు నిండే పాట సాహిత్యం
చిత్రం: మగమహారాజు (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్.జానకి నెలలు నిండే
మా అమ్మ చింతామణి పాట సాహిత్యం
చిత్రం: మగమహారాజు (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.జానకి మా అమ్మ చింతామణి