Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Naruda Donoruda (2016)



చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: కృష్ణ మాదినేని
గానం: పూజన్ కోహ్లీ, సౌందర్య సకల్య
నటీనటులు: సుమంత్, సాయి పల్లవి
దర్శకత్వం: మల్లిక్ రామ్
నిర్మాత: సుప్రియా యార్లగడ్డ
విడుదల తేది: 04.11.2016

అలలూ ఆగవలా కనులా నీరు అలా
బాదలెందూకిలా చెప్పవా
చెప్పలేనుకదా చెప్పలేదుకదా
ప్రేమ ఉందీ కదా ఎక్కడా
కడలినీ సెలయేటినీ విడదీసీ చూపగలమా
రేయిని ఉదయాలనీ ముడివేసి ఉంచగలమా

చరణం: 1
మొన్నలా వల్లలా ఉండలేనూ నీతో
దూరమై నాకూ దూరమై నువు కరిగి పోకూ కలలా
కల తీరనీ వేకువే మిగిలిందీ చీకటై
అసలాగనీ కాలమే ఎటు కదలకా నిలిచే
రేయినీ ఉదయాలనీ ముడీ వేసీ ఉంచగలమా
కడలినీ సెలయేటినీ విడదీసీ చూపగలమా

చరణం: 2
కోపమే ద్వేషమై మారనీకూ నాపై
నమ్మకం నాకు లేదులే ఇకా నమ్మలేనూ ఇటుపై
నిను చూడనీ నిమిషమే కనిపించదూ లోకమే
సగభాగము ఇనా భాగమే జతపడననీ మిగిలే
కడలినీ సెలయేటినీ విడదీసి చూపగలమా
రేయినీ ఉదయాలానీ ముడివేసీ ఉంచగలమా
అలలూ ఆగవలా కనులా నీరూ అలా
భాదలెందుకిలా చెప్పవా
చెప్పలేనుకదా చెప్పలేదుకదా
ప్రేమ ఉందీ కదా ఎక్కడ



*******  ********  ********


చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్స ప్రాగడ
గానం: మహమ్మద్ అబిడ్ ఆలీ

అయ్యో బాసు నీ రూటే మారిందే
అర చేతుల్లో వైకుఠం చేరిందే
ఈ ఊరంత నీ భజనే చెసేలా
దారలంగా దానాలే చేయాలే
చేతి గీతల్లో రాత మారిదే
నిన్నలో లేని రంగు చేరిందే
నిన్న దాకానీ దారి రాదారే
నేడు ఉప్పోంగే కొత్త గోధారే

చరణం: 1
సరికొత్తదీ బాగోతమే
తెర లేపేనే కథ మారేనే
సంకొచమేలా ఏ మార్గమే
పుణ్యానికే గమ్యమే

చరణం: 2
గుట్టుగా దాచీ తట్టుకొ బాబ్జీ
రట్టు చేశావో పట్టి కొడతారే
నిన్న దాకా నీ దారి రాదరే
నేడు ఉప్పొంగే కొత్త గోదారే


********   *********   ********


చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్స ప్రాగడ
గానం: సిద్దు జొన్నగడ్డల

ఖాళీ ఖాళీ పాకెట్ లో తౌజండ్ వాలా పేలిందే
ఖాళీ ఖాళీ పాకెట్ లో తౌజండ్ వాలా పేలిందే
కాసు పైసా రూపీసూ పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్టూ ఫుల్టూ హ్యపీసు మామ్మీసు డాడీసు
కొట్టేయ్ ముందుకొచ్చీ కొత్తా ఛాన్స్ కొట్టేయ్
కొట్టేయ్ దానమిచ్చీ పుణ్యమంతా కొట్టేయ్
కొట్టేయ్ రోజుకొక్క నొటూ కట్టా కొట్టేయ్ కొట్టేయ్
కొట్టేయ్ పాత లెక్కలన్నీ పగలగొట్టేయ్
కొట్టేయ్ కొట్టేయ్ చిల్లు పడ్డ నోటూ పక్కనేట్టెయ్
కొట్టేయ్ కొత్త చుక్కలన్నీ లెక్కపెట్టేయ్
కొట్టేయ్ హేయ్ కొట్టమన్నానా

చరణం: 1
పిచ్చీ విత్తనం వెర్రీ విత్తనం జడ్డి విత్తనం
గడ్డి విత్తనం అన్నీ దాటుకొనీ దూసుకొనోచ్చేయ్
కొత్తగున్న కత్తీ విత్తనం ల్యాపు టాపు స్మార్ట్ ఫొన్
హెడ్డు సెట్టు ఎగ్స్ బాకు సోఫా సెట్టు మేకప్ కిట్టూ
దైనింగ్ సెట్టు క్రికెట్ కిట్టు డ్రెస్సింగ్ టేబుల్
వాసింగ్ మిషన్ రైసు కుక్కర్ చైనీస్ చక్కర్
గోల్డ్ రింగ్ బ్రాసిలెట్టు యాడీ డాసు బ్రైటు షూసు
కొత్త కారు నైటు దారు హోం థియేటర్ త్రీడీ టీవీ
అదీలేదు ఇదీలేదు పైసా కొట్టూ అన్నీ పట్టు

చరణం: 2
ఇపోయాడయ్యో డ్యాడీ వెంటే లేకున్నా లేడీ
ఇపోయాడయ్యో డాడీ వెంటే లేకున్నా లేడీ
కాసు పైసా రూపీసు పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు
కాసు పైసా రూపీసు పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు
కాసు పైస రూపీసు పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు హోయ్



***********  ***********  **********


చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: చైతన్య వర్మ
గానం: శ్రీవిద్య, సాయి చరణ్ పాకల

ఏ నిమిషం ఏ నిజమై బందం వీడుంతుదో
ఏ విషయం ఏవిషమై మనసే చంపుతుందో
బాధకే బానిసై మనసికా
దారినే చూపదా నాకికా
చెలియా నీతో ప్రతీ క్షణం

చెలియా నువ్వే నా స్వప్నం
చెలియా నేనే నీ నిత్యం
చెలియా నువ్వే నా ప్రాణం



***********  ***********  **********


చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: చైతన్య వర్మ
గానం: ఇషాక్ వలి

నీ వలనే చిరు యదలో సీతకోకలేవో
కిలకిలగా ఎగిరేనులే ఉన్నటుండీ నాలో
నా మనసే పరవశమై తనలో తానే ఏవో
గుసగుసలే చెబుతుందే ఏమంటుందో ఏమో
మాటలు రాని మౌనముగా సాగే నాలో నేను
పాటలనే అలవోకలుగా పాడేస్తున్నానూ
ఎందుకిల జరిగినదీ అంటే ఏమని అననూ
నీవలనే నీవలనే ఔనా
చెలియా నీతో ప్రతి క్షణం
చెలియా నువ్వే నా సొంతం
చెలియా నీ నేడే నిత్యం
చెలియా నేవే నా ప్రాణం

చరణం: 1
నన్ కెలా అందలా మొహనాల
నీ కల అందిందే ఇంతలో ఎలా
నీ కల్లా వలైనా సొయగాలా
ఓ వలా లాగిందే నన్నిలా
తెలియదూ నాకీ తీయనీ భావన ఉన్నా
నిను కలిశాకే ఇలా నాలో కలిగెనా
తెలుపదు మనసే ఎదురుగా నువ్వెలుతున్న
తనలో ఎంత ప్రేమున్నా నీతో
చెలియా నేతో ప్రతీ క్షణం
చెలియా నువ్వే నా సొంతం
చెలియా నీ నేడే నిత్యం
చెలియా నువ్వే నా ప్రాణం



**********  **********  **********


చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్స ప్రాగడ
గానం: పూజన్ కోహ్లీ

పెళ్ళి బీటూ మారేటట్టు మైకు సెట్టు మోగేటట్టు
తీనుమారూ ఆడేటట్టూ పెంచరా సౌండ్
బ్యాండూ భాజ మోగేటట్టూ శామియానా అదిరేటట్టూ
గ్లామరంత పెరిగేటట్టు పౌడరే కొట్టు
గల్లీలో లొల్లీ పెట్టే పిల్లోడీకీ బెంగాలీ గాలీ సోకిందీరో
హమీ తుమ్హాకీ బాలో భాషీ సబ్ టైటిల్స్
లేకుండా బెంగాలీ సినిమా చూస్తాడూ

చరణం: 1
పప్పన్నంలో చేపలా పులుసూ కలిపేశాడూ చూడండ్రో
నెక్లెస్ రోడ్డు హౌరా బ్రిడ్జ్ చెట్ట పట్టలేశాయో
ఆర్ట్ సినిమా వచ్చీ సడంగా మాస్ క్లైమక్ష్ చూపిందో
కలకత్తా కిల్లీతో కాలా కట్టా ఇష్ డోలా ఫిక్ష్ ఇయ్యిందో
చేతీలో దారం లాగేసే టో స్టెప్పే గాలీపటమేదో ఉన్నట్టుగా
నేలపై గీత గీసేట్టుగాతూలే రాంఫ్ వాకే ఇదా
పదీ వీదుల్లోనా మోగేట్టుగా సౌండ్ ఇకా పెంచేయాలీ ఈ పెళ్ళీలో
బిరియానీ ఘాటే చూసిందీరో బెంగాలీ స్వీటోచ్చీ
ఈ హైదరబదీ షాజిల్లో



************  ***********  **********


చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్స ప్రాగడ
గానం: హేమచంద్ర, గీతా మాధురి

రోజూ ఇలా లేదూ అనీ ఉదయం
హల్లో అనీ నన్నూ పిలిచే
నా వీదిలో నన్నూ తకే గాలే
నన్నూ ఆగాలనీ కౌగిలడిగే

పర్ఫ్యుములో లేనీ పరిమలమేఇదీ
ఏ వానలో మట్టి తెలిపే
సెల్కానులో చిక్కుకున్న కల్లే నేడూ
లోకం చూడగా
కొత్తగా కనులకే కనపడే రోజులే
బొమ్మలా గీసినా తొలి ప్రేమవా ఇలా
ఇక్కడే ఉన్నదే ఎప్పుడు తెలియదే
ఇప్పుడే తెలిపినా అనుభూతులే కధా

చరణం: 1
ఇప్పటికీ నే నమ్మనుగా ఈ నిజం
ఓహో నమ్మములే తన కల్లనూ దాటితే మనం
గేమనీ కల కదూ అనీ ఇక అంటనీయను కదా
కొత్తగా కనులకే కనపడే రోజులే
బొమ్మలా గీసినా తొలి ప్రేమవా ఇలా
ఇక్కడే ఉన్నదే ఎప్పుడు తెలియదే
ఇప్పుదే తెలిపినా అనుభూతులే కదా




***********  ***********  **********


చిత్రం: నరుడా డోనరుడా (2016)
సంగీతం: సాయి చరణ్ పాకల
సాహిత్యం: కిట్టు విస్స ప్రాగడ
గానం: నరేష్ అయ్యర్, శ్రీవిద్య

తీరమే అలకై కదిలొస్తుంటే
ఎందుకీ అలకా
ఊపిరిలో ఉష్ణం పెరిగే స్పర్శై చేరవా చలిగా
నిందిస్తు ఏకాంతం నువ్విస్తూ ఉందీ
స్పందిస్తే తప్పేముందీ
కవ్వించే సాయంత్రం వెలుగును పోమ్మందీ
తాకేందుకు ఏమిబ్బందీ

చరణం: 1
తడి తడిగా తగిలే పెదవే పదాలనీ
తలపులుగా తెలిపీ
వడి వడిగా అడుగులిలా పడుతూ క్షణాలనీ
తడబడుతూ వెనుకే నడిపాయిగా
తలగడతో జగడపు రగడే అలవాటు కాగా
దుడుకుతనం మరిచిందిగా
ఉలికిపడే ఆగినా వరసే
పసిపాప లాగా చిలిపితనం తెంచిందిగా
తీరమే అలకై కదిలోస్తుంటే ఏందుకీ అలకా

చరణం: 2
ఊరికే వెంటరాకు అంతలోనే వీడీపోకూ
అందరూ ఉన్నా దారిలో
ఊహకే అందరాదూ అంతూలేని వేగమేదో
చేరితే రెప్ప పాటులో
పనిలో పనిగా అడిగేనన్నూ కోరికేదో
పనిగా సరదా పడదా
నాకేంతో దగ్గరగా నువ్వే ఉంటున్నా
ఇంకాస్తా దూరం ఉందీ
ఎన్నెన్నో కల్లన్నీ మనమీదే ఉన్నా
నాపెదవే నినూ చూస్తుందీ
తీరమే అలకై కలిలోస్తుంటే
ఎందుకీ అలకా

Most Recent

Default