చిత్రం: రాజా విక్రమార్క (1990) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: చిరంజీవి, అమల, రాధిక దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాత: పి.అమర్నాథ్ రెడ్డి విడుదల తేది: 14.11.1990
Songs List:
ఏరరోయ్ పాట సాహిత్యం
చిత్రం: రాజా విక్రమార్క (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు ఏరరోయ్ సూర్యుడ్ని జాబిల్లి వాటేసుకుందీ ఏరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుందీ ఏరరోయ్ సూర్యుడ్ని జాబిల్లి వాటేసుకుందీ ఏరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుందీ తాగినోల్ల తందనాలూ వాగకుంటే వందనాలూ తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారూ ఏరరోయ్ సూర్యుడ్ని జాబిల్లి వాటేసుకుందీ ఏరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుందీ పల్లవొచ్చె నా గొంతులో...ఎల్లువొచ్చె నా గుండెలో పుట్టుకొచ్చె ఎన్నెన్ని రాగాలో మందుకొట్టి ఒల్లెందుకూ...చిందులేసె తుల్లింతలో కైపులోన ఎన్నెన్ని కావ్యాలో రేపన్నదే లేదు అనీ ఓ మొర్రు కయ్యాము అన్నాడురా నేడన్నదే నీదనీ గూడిపాటి చలమయ్య చెప్పడురా రసవీరా కసితీరా ఏరింటి చేపల్లె గాలింటి గువ్వల్లె నే తేలిపోతారోయ్ ఏరరోయ్ సూర్యుడ్ని జాబిల్లి వాటేసుకుందీ ఏరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుందీ దేవదాసు తాగాడురా...వేదమేదొ చెప్పడురా విశ్వదామరామున్ని నేనేరోయ్ ఒంటికేమొ ఈడొచ్చెరా...ఇంటికొస్తె తోడేదిరా పుత్తదంటి పూర్నమ్మ ఏడుందో శ్రుంగార శ్రీరంగుడూ ఎన్నెన్నో సీసాలు చెప్పడురా సంసార స్త్రీనాదుడై ఎన్నెన్నీ వ్యాసాలు రాస్తానురా ప్రియురాలా జవరాలా నీ చేపకన్నల్లె నీ కంటి పాపల్లె నేనుండి పోతాలే ఏరరోయ్ సూర్యుడ్ని జాబిల్లి వాటేసుకుందీ ఏరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుందీ తాగినోల్ల తందనాలూ వాగకుంటే వందనాలూ తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారూ ఏరరోయ్ సూర్యుడ్ని జాబిల్లి వాటేసుకుందీ ఏరరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుందీ...ఏరరోయ్
ఎలొలొ పాట సాహిత్యం
చిత్రం: రాజా విక్రమార్క (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ కొండ కొన తాంబులలే ఇచ్చే వేళ కొకిలమ్మ పేరంటలె వచ్చేనమ్మ ఎంకి పాట పాడుకుంటు వెన్నలంతా పంచుకుంటు గోరింట పండెటి వాలేటి పొద్దులొ నీ జంట నేనుంటె ఎదలొకి జరుగు పొదరింట కరుగు నే ముట్టుకున్న నా ముద్దబంతి ముద్దుకే జల్లడ చినవాడి పొగరు చిగురాకు వగరు లొగుట్టులాగ నే కట్టుకుంట సాగిపో చంద్రుడా పచ్చంగా మెరిసేటి నీకల్లు భామ చిలకమ్మ గారాల పుట్టిల్లు గారంగ పట్టెతి కౌగిల్లు కన్నె బలపమ్మ నాట్యాల నట్టిల్లు విరబుసిన పులకింతల సందిట్లొ ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ పెదవింత కొరుకు మదువింత దొరుకు చిన్నడికంట వెయ్యాల వెన్నలొ మీగడ తొలి సిగ్గు చెరిపే చలి ముగ్గు ఎరుపు మా ప్రేమ తంట నీకెందుకంట వెల్లిపొ సుర్యుడా మొగేటి పుల మేఘాలు నను తాకేతి నీ ప్రేమ దాహాలు అలిగేటి నీ కన్నె దీపాలు నడికేటి నీ కన్నె తాపాలు ముసి నవ్వుల ముఖ వీణల ముంగిట్లొ ఎలొలొ ఎలొలొ ఎలొలోలొ ఎలొ ఎలొ ఎలొలొ ఎలొలొ ఎలొ ఎలొ ఎలొ
గగన కిరన పాట సాహిత్యం
చిత్రం: రాజా విక్రమార్క (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర, రాధిక గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో చినవాడికే చిరాకా పరువానికే పరాకా పిలిచేనులే ప్రియాంకా మధినే మయూరికా గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో విధితో సమరం...గతం గమకం చెలితో సరసం...సుభం సుముకం సృతిలో కలిపి లయలో నడిచా జరిపే నటనం...కథం చలనం జరికే కతనం...అసం భరితం మొదటే తెలిసి జతగా కలిశా ఎదురైతే సవాలూ ఎదురొచ్చే శివాలూ పడతాలే భరతాలెన్నో నీకూ పుడతాయి సరదాలెన్నో నాకూ నేల మీద నంది లేచి నెత్తి మీద గంగ దించి మాటలాగ అందుకున్న ఆటమీద పాటమీద సాటీ పోటీ నేనే.... గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కిరనమిదే జతిని తెలుసుకో తగిలే పవనం...అమ్రుతం పరువం రగిలే జమనం...క్షణం చలితం కలగా వెలిగి కసిగా కలిశా అటు ఓ విరహం...చనం అచినం ఈటు ఓ కలహం...వరం సుచిరం సుడులే తిరిగి పిడుగై కదిలా మాయల్లో మజాలూ మబ్బుల్లో జలాలూ కెరటాలే పొంగే దాకా ఆగూ ఇరి చాటు కిన్నెర సాని వాగూ వంకె కాడ తుంగ బద్రా చొంపు చూడు వీరభద్ర జాజి వీణ తీగ మీటి జావలీలు పాడుకున్నా నాట్యం తీరం చూస్తా గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో స్రీ రాగం పాడే శ్రుంగార క్షణాల్లో శ్రీ శ్రీలో రేగే కవితాగ్ని కణాల్లో డేలా నేనే జ్వాలా గగన కిరన గమనమిది భువన భవన చరలమిది జలిత లలిత కదనమిదే జతిని తెలుసుకో చినవాడికే చిరాకా పరువానికే పరాకా పిలిచేనులే ప్రియాంకా మధినే మయూరికా చినవాడికే చిరాకా పరువానికే పరాకా పిలిచేనులే ప్రియాంకా మధినే మయూరికా
ఆ నాటి నుండి పాట సాహిత్యం
చిత్రం: రాజా విక్రమార్క (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి. సుశీల ఆ నాటి నుండి ఈ నాటి వరకు నీ మీద నాకు కన్నయ్యో కడవెత్తి పోసుకున్నా నీ పేరు చెప్పి పడుచేరు కొత్త నీరూ నీ తస్స దియ్య నడుమెత్తికట్టుకున్నా నా గుట్టు విప్పి పరువాల పట్టుచీరా నీ దిమ్మ దియ్య...చలి గాలి తాకుతుంటే తబ్బిబ్బో తబ్బిబ్బో ఓ పట్టు పట్టకుంటె ఓ యబ్బో ఎట్టబ్బో కందిపోయె కన్నె బుగ్గ పుచ్చుకోర పూల దండ మోచేతి నుండి మోకాలు వరకు నీ మోహనాలు మోతమ్మో గొడుగెత్తి పట్టుకుంటే నీ గుమ్మ సోకు గుడి మీద బొమ్మలాడే ఓ యమ్మ లక్క గొడవేదొ చేసుకుంటే నీ లేత ఈడు ఓదిలోన చెమ్మలారే దీన్ తస్స చక్క వాటేసుకుంటె ఒల్లు ఓయబ్బో హాయబ్బో కాటెసుకున్న ముద్దు ఏందబ్బో ఏందెబ్బో నచ్చినమ్మ పెచ్చగుండా పంచుకుంటా పక్కనిండా హత్తుకుంటే నా కల్లే మూసేసా మూసేసా ఒత్తుకుంటే నీ ఒల్లే హైలెస్సో హైలెస్సా కన్నె అందాలే కవాలా...ఎన్ని అందాలో ఈ వేలా అందిల్ల ఎన్నిట్లో సాపేసి కూకుంటా సరదాల దిండేసి నీతోనె తొంగుంటా అత్తరెట్టి అత్త కొడకా ముట్టుకుంటే ముక్కు పుడకా మురిసి మెరిసిపోయే గొడుగెత్తి పట్టుకుంటే నీ గుమ్మ సోకు గుడి మీద బొమ్మలాడే ఓ యమ్మ లక్క..... చెప్పరాని మాటేదో చెప్పేశా చేసేసా తప్పుగాని తప్పేదో దాచేసా దాటేసా ఏమి దచావో చెప్పలా...ఎన్ని దొచావో ఈ వేలా పసి వన్నె పందిట్లో నా ముసి నవ్వు ముత్తైదా సిసలైనా చీకట్లో నీ కసి బొట్టు నాదేగా రంభలూరి రామ చిలకా రాతిరంతా బావిగిలకా పలికి పొదకి రావె కడవెత్తి పోసుకున్నా నీ పేరు చెప్పి పడుచేరు కొత్త నీరూ నీ తస్స దియ్య గొడుగెత్తి పట్టుకుంటే నీ గుమ్మ సోకు గుడి మీద బొమ్మలాడే దీన్ తస్స దియ్య చలి గాలి తాకుతుంటే తబ్బిబ్బో తబ్బిబ్బో కాటెసుకున్న ముద్దు ఏందబ్బో ఏందెబ్బో కందిపోయె కన్నె బుగ్గ పుచ్చుకోర పూల దండ గొడుగెత్తి పట్టుకుంటే నీ గుమ్మ సోకు గుడి మీద బొమ్మలాడే ఓ యమ్మ లక్క
నాగినివో భోగినివో పాట సాహిత్యం
చిత్రం: రాజా విక్రమార్క (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర నాగినివో భోగినివో కామకళా యోగినివో వెన్నెలకీ విభావనివో జాబిలికీ సహోదరివో పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో నాగినివో భోగినివో కామకళా యోగినివో నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాదుడవో కన్నెలకీ వసంతుడివో ఆమనిలో అనంతుడివో కాటుకోరెను నా అందం కౌగిలింతలలో నాగినివో భోగినివో కామకళా యోగినివో చందనాల చెట్టుకిందా తందనాలా పక్కవేశా సాగనీరా రాసలీలా.... కుసమే విడినా కుర్రదానా రోసమే చూపనా రొంటిమీనా వాటేస్తావో కాటేస్తావో చాటే ముందే సర్పక్రీడల్లో నాగినివో భోగినివో కామకళా యోగినివో కన్నెలకీ వసంతుడివో ఆమనిలో అనంతుడివో పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాదుడవో నాగులేటీ కోనలోనా రేవులేనీ నావలాగా రేగిపోనా రెచ్చిపోనా పుట్టలో పాలనే పోసుకోరా పూతలో తేనెలే దోచుకోరా ఉయ్యాలూగే వయ్యారాలే వల్లోకొచ్చె నాగానందంలో నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాదుడవో వెన్నెలకీ విభావనివో జాబిలికీ సహోదరివో కాటుకోరెను నా అందం కౌగిలింతలలో నాగినివో భోగినివో నాగవిభో నాకు ప్రభో
భళ చాంగు భళా పాట సాహిత్యం
చిత్రం: రాజా విక్రమార్క (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర భళ చాంగు భళా యహో మహరాజు కళా అహో దొరికావు గురో గురో దొంగోల్ల దొరో ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా భళ చాంగు భళా యహో మహరాజు కళా అహో దొరికావు గురో గురో దొంగోల్ల దొరో ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా భళ చాంగు భళా యహో మహరాజు కళా అహో దొరికావు గురో గురో దొంగోల్ల దొరో నీ గొప్ప గనీ నీ కప్పలుగా కమ్ముకునే వాల్లూ నీలప్ప గనీ చాపకిందా చేరుకునే నీల్లూ నీ గొప్ప గనీ నీ కప్పలుగా కమ్ముకునే వాల్లూ నీలప్ప గనీ చాపకిందా చేరుకునే నీల్లూ అసలెసరెడతారూ కసి కసి బుస కొడతారూ పదముల బడతారూ తమ పదవికి పెడతారూ భళ చాంగు భళా యహో మహరాజు కళా అహో దొరికావు గురో గురో దొంగోల్ల దొరో ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా దిగో దిగో పదా పదా ఏలికా లెగో లెగో ఎగా దిగా ఏలకా మారాజువని మంగళమే పాడగ వచ్చామూ రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ మారాజువని మంగళమే పాడగ వచ్చామూ రారాజువనీ రంగుసిరీ రంభను తెచ్చామూ నీది కోలాహలం కోటా మాది ఆలాహలం ఆటా పడతది ఉరితాడూ తమ పరువకు తెగ్తాడూ భళ చాంగు భళా యహో మహరాజు కళా అహో దొరికావు గురో గురో దొంగోల్ల దొరో ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా భూతా ప్రేతా పిసాచాలే ఏలికో ఎతా వతా స్మశానాలే ఏలుకో నీ గడ్డి చూస్తె కనకం నీ బుద్ది చూస్తె సునకం నువ్ చేసుకున్న పాపం నీ నెత్తికింద దీపం నీ గడ్డి చూస్తె కనకం నీ బుద్ది చూస్తె సునకం నువ్ చేసుకున్న పాపం నీ నెత్తికింద దీపం గతి మాలోకోలం నీకు అది వేలాకోలం మాకూ యముడిక దిగుతాడూ నీ మొగుడిక అవుతాడూ భళ చాంగు భళా యహో మహరాజు కళా అహో దొరికావు గురో గురో దొంగోల్ల దొరో ఎడా పెడా ఏలుబడే వచ్చిపడేరాజా చెడా మడా చేతబడే నీకు పిడే బాజా కుర్రో మొర్రో దొంగ నాటకం ఆపరో దిక్కో మొక్కో ఎక్కడుంది చూపరో కుక్కో నక్కో నువ్వు నాటకమాపరో దిక్కో మొక్కో ఎక్కడుంది చూపరో