చిత్రం: రామ్ రహీమ్ (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: బాలకృష్ణ , హరిక్రిష్ణ , రోజారమని దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు నిర్మాత: కె.ఆర్.వి.ప్రసాద్ రావు విడుదల తేది: 05.11.1974
Songs List:
నేను కత్తుల రత్తయ్యను లే పాట సాహిత్యం
చిత్రం: రామ్ రహీమ్ (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరథి గానం: మహమ్మద్ రఫీ, మాధవపెద్ది రమేష్ నేను కత్తుల రత్తయ్యను లే
కలలే కన్నాను పాట సాహిత్యం
చిత్రం: రామ్ రహీమ్ (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల కలలే కన్నాను
ఎగిరే గాలిపటానికి.. పాట సాహిత్యం
చిత్రం: రామ్ రహీమ్ (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం.. ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం చరణం: 1 ప్రేమే ఒక కలిమి . . దానికి లేనే లేదు లేమి నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం ఆ కాలానికి ఎదురీదీ.. చేరుకుందాము ఆవలి తీరం ఎగిరే గాలిపటానికి దారం ఆధారం... నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం చరణం: 2 ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో ఈ బంధం గాలిపటంలా... ఏ నిమిషం ఏమవుతుందో గాలికి చెదరదు... వానకు తడవదు బంధం . . . మన బంధం అది ఎగరేసే ఒడుపుంటే... నిలిచిపోతుంది కలకాలం ఎగిరే గాలిపటానికి దారం ఆధారం... నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం అహహా అహహా అహాహా హ్హా అహహా అహహా అహాహా హ్హా
ప్రపంచ మంతా జుత్తా పాట సాహిత్యం
చిత్రం: రామ్ రహీమ్ (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: యస్.పి. బాలు ప్రపంచ మంతా జుత్తా
రిక్షా తొక్కాలిరా పాట సాహిత్యం
చిత్రం: రామ్ రహీమ్ (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది రమేష్ రిక్షా తొక్కాలిరా
యునాని హకిన్ హుం పాట సాహిత్యం
చిత్రం: రామ్ రహీమ్ (1974) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరథి గానం: మహమ్మద్ రఫీ, మాధవపెద్ది రమేష్ యునాని హకిన్ హుం