Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rudranetra (1989)





చిత్రం: రుద్రనేత్ర (1989)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, రాధ
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: బి.హెచ్. వరాహనరసింహ రాజు
విడుదల తేది: 16.06.1989



Songs List:



అబ్బబ్బబ్బ అందం పాట సాహిత్యం

 
చిత్రం: రుద్రనేత్ర (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర

అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ
తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ
పొగరు యవ్వనం...పగటి శోభనం
అడుగుతున్నది ఆగనన్నది
బాగుందబ్బ బాణం దెబ్బ ఓ యబ్బా
జబర్దస్తి జబ్బలదోస్తి చాలబ్బ
అదిరిపోతది బెదురు కుర్రది
పడుచు గుండెకు రూటు వెయ్యరా

అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ
తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ

జివ జివ జివ లాగే జిగి మెరుగుల ఈడే
గుస్స్ గుస గుస లాడె కసి కసి సొగసే
బగ బగ బగ లాడె తొలి పరువపు సోకే
అణువణువుకి సోకే చలి చలి ఒనుకే
జై కొట్టె జంజాటంతో జాం జాం జాం జాం
కైపెక్కె కోలాతంతో కం కం కం కం
తిమ్మెక్కె ముద్దిస్తుంటె దీం త దీం త దీం
శృంగారం సిద్దిస్తుంటె తోం త తోం త తోం
స్ర్టోకు సిక్సరే....చూపు ఎక్సరే
స్పెసల దోసుల చేవ చూపరా

అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ
తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ
అదిరిపోతది బెదురు కుర్రది
పడుచు గుండెకు రూటు వెయ్యరా

అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ
తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ

కసి ముదిరిన బ్రేకూ కొస మెరుపుల షేకూ
రుచి తెలియని నాకూ కదలదు ఒణుకు
అది విదముల బ్యాంగో యదరిదముల కాంగో
లకిజికిబిజి మ్యాంగో రసికుడు ఇడిగో
నీ యక్షన్ మైకిల్ జక్సన్ చూసాడో
పెళ్ళంటు త్రిల్ల్ అవుటాడు ష్యూర్ ష్యూర్ ష్యూర్
దమ్మెంతో చూపిస్తుంటె ద్యాష్ మటాష్ ద్యాష్ మటాష్
వాటెస్తె వ వ వ వ సైస్ మసాస్ మసాస్ మసాస్
పెదవి సోగడం...మధన పోరకం
చిలిపి ఆటకి స్పీడు పెంచటం

అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ
తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ
పొగరు యవ్వనం...పగటి శోభనం
అడుగుతున్నది ఆగనన్నది

అబ్బబ్బబ్బ అందం దెబ్బ ఓయబ్బ
తబ్బిబ్బయ్యే ఇబ్బందబ్బ చూడబ్బ
బాగుందబ్బ బాణం దెబ్బ ఓ యబ్బా
జబర్దస్తి జబ్బలదోస్తి చాలబ్బ



అందమివ్వు ఆదివారము పాట సాహిత్యం

 
చిత్రం: రుద్రనేత్ర (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర

అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ  - నా బాకీ ఈజీ

నైస్ గౌన్ వేసుకున్న రాజహంస
మల్లెపూల బాణమేసే
సూటు బూటు వేసుకున్న చందమామ
చూపుతోనే గాలమేసే
పాప్ డాన్సు మీద రొమాన్స్ పాట పడినట్టు
పట్టు తప్పకుండ ఫలాన చిందులేసుకుంట
బ్యాగి ప్యాంటు మీద చలాకి షర్ట్  వేసినట్టు
జంట కట్టి నేను జవాబు నీకు ఇచ్చుకుంట
ఈ ఎడారి  బీచులో ఎలాకిలా
అందమంతా ఆరవేసుకో
ఆపినా ఆగునా సింగపూరు
సోకులన్ని దొంగిలించుకున్న హేలలో

అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము

సౌత్ ఈస్ట్ ఏషియాకి షైరుకెళ్ళి
పాడుకుంటే మోత మోత
టూటీ ఫ్రూటి కోస్టు వైపు టూరుకెళ్ళి
ఆడుకుంటే జంట ఈత
ఏ బి సీ ల నాడే వేడెక్కి నడుము తాకుతుంటే
ఎక్స్ వై ల దాకా నీ సెక్స్ నేను పంచుకుంటా
ఓనమాల నాడే నీ ఒంపులన్ని రాసినట్టు
శోభనాలు కూడా నా చూపుతోనే చేసుకుంట
నీ మనస్సు చల్లనీ  మలేసియా
దాని నీడ చాలులే ప్రియా
రేగితే ఆగదు సెంబవాంగు
రంభతోటి సాగుతున్న రాసలీలలో

అందమివ్వు ఆదివారము
సొంతమవ్వు సోమవారము
ప్రేమవారము పెదవి చాటుగా
ముద్దులమ్మ మూట కాస్త దోచుకోనా
ముద్దువారము మెత్తమెత్తగా
మూడుముళ్ల ముచ్చటంత ఆడుకోనా
లవ్వు చెయ్యి లక్ష్మి వారము
చుట్టమవ్వు శుక్రవారము
నిషాకి క్రేజీ  -  నా బాకీ ఈజీ



ఏక్ దో తీన్ పాట సాహిత్యం

 
చిత్రం: రుద్రనేత్ర (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా

చాటు తెరచాటు వయసంటూ తగిలాకే యదంటూ నీలో కలిగాకే
నైటు తొలినైటు మనసంటూ కలిశాకే పైటే గురిచూసి విసిరాకే
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు
తాజాగా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా
అరె జానేదో యార్ ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో

చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే కరెంటు నీలో రగిలాకే
ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే చాటే అలవాటై ముదిరాకే
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
వరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
హాపీగా హాబీగా సరాసరి పద మరి చెలి చెలి

ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా
అరె గోలీ మార్ దో ఏ దునియాకో
తెగ ప్రేమించేసేయ్ ఇక హిందీలో
హా హా ఏక్ దో తీన్ సఖి ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా
మేరి మన్ కా చోర్ మహాశయా నీకే మై భీ జాన్ దియా




జెట్టు స్పీడు పిల్లరో..పాట సాహిత్యం

 
చిత్రం:  రుద్రనేత్ర (1981)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు, చిత్ర

జెట్టు స్పీడు పిల్లరో...స్టెప్సు వేసి గిల్లరో
సైటు కొట్టి చూడరో...వన్ టు త్రీ ఫోరె
సైడు కొచ్చి ఆడరో...వన్ టు త్రీ ఫోరె
పోనలూరు బీచు మీద బీటు చూడూ
బ్రేకు నికు తప్పదింక అమ్మడూ
హాలివుడ్డు వూపు మీద వూడు చూడు
బ్రేకు చేసి ఆడుతుంటె దూకుడూ
నీకు లవ్వాయి కాబోయి రేగుతున్న వేల

జెట్టు స్పీడు పిల్లరో...స్టెప్సు వేసి గిల్లరో
సైటు కొట్టి చూడరో...వన్ టు త్రీ ఫోరె
సైడు కొచ్చి ఆడరో...వన్ టు త్రీ ఫోరె

నీ కన్ను నా కన్ను కైపెక్కి పోతుంటె మజా మజా భలే మజా
నీ కాలు నా కాలు కవ్విణ్చుకుంటె బీటు బీటో అటో ఇటో
అంద చందాలు సందిట్లో కందిపోతుండగా
సిగ్గు బిడియాలు ముంగిట్లో ముంచుకొస్తుండగా
ఇంటు ఈడెక్స వేసుకుంటు నీ హాటు ముద్దు తింటు
నీ హైటు అందుకుటు నా సోకులన్ని త్యుసుడేకి ట్యూను కట్టి
వెన్స్ డే కి వెచ్చబెట్టి తర్స్ డే కి తట్టుకుంటె హార్టు బీటు రేపుతున్న

జెట్టు స్పీడు పిల్లరో...స్టెప్సు వేసి గిల్లరో
సైటు కొట్టి చూడరో...వన్ టు త్రీ ఫోరె
సైడు కొచ్చి ఆడరో...వన్ టు త్రీ ఫోరె
పోనలూరు బీచు మీద బీటు చూడూ
బ్రేకు నికు తప్పదింక అమ్మడూ
హాలివుడ్డు వూపు మీద వూడు చూడు
బ్రేకు చేసి ఆడుతుంటె దూకుడూ
నీకు లవ్వాయి కాబోయి రేగుతున్న వేల

జెట్టు స్పీడు పిల్లరో...స్టెప్సు వేసి గిల్లరో
సైటు కొట్టి చూడరో...
సైడు కొచ్చి ఆడరో...

నీ లిప్పు నా లిప్పు అంటించుకుంటుంటె యమ్మో యమ నమో నమా
నీ స్టెప్పు నా స్టెప్పు లంకించుకుంటె ఎడా పెడా దడో దడా
కొత్త తాళాలు కొన్నిట్లో పుట్టుకొస్తుండగా
చాటు నేరాలు సందట్లో జరిగిపోతుండగా
మిస్సు అవ్వలి నాకు ప్లస్సు నీ నోట రాని యస్సు
నా కెంత స్వీటు కిస్సు సై ఆట దాడి ఏలుకున్న స్వర్నరేఖ
రాసుకున్న హంసలేఖ రాసలీల చూడలేక వెర్రి పుట్టి వేగుతున్నా

జెట్టు స్పీడు పిల్లరో...స్టెప్సు వేసి గిల్లరో
సైటు కొట్టి చూడరో...వన్ టు త్రీ ఫోరె
సైడు కొచ్చి ఆడరో...వన్ టు త్రీ ఫోరె
పోనలూరు బీచు మీద బీటు చూడూ
బ్రేకు నికు తప్పదింక అమ్మడూ
హాలివుడ్డు వూపు మీద వూడు చూడు
బ్రేకు చేసి ఆడుతుంటె దూకుడూ
నీకు లవ్వాయి కాబోయి రేగుతున్న వేల

జెట్టు స్పీడు పిల్లరో...స్టెప్సు వేసి గిల్లరో
సైటు కొట్టి చూడరో...హె హె హె హె
సైడు కొచ్చి ఆడరో...హొ హొ హొ హొ



ఖజరహోలో కసి ప్రేమ.. పాట సాహిత్యం

 
చిత్రం:  రుద్రనేత్ర (1981)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
ఖజరహోలో కసి ప్రేమ..
ఆదరహోలె తొలి ప్రేమ
కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా ..
చిక్కని ముద్దు చెక్కెర తింటే సపోటా ..
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..
పుపోదరింటా నీ ఎదరుంట పదంటా

చరణం: 1
చిరంజీవ అంటూ నిన్నే పెదాలంటగా
సుఖీబవా అంటూ నీతో జతే కోరగా..

నీలేత అందాలు నన్నల్లుకున్న వేళ..  కౌగిళ్ళతో థాంక్స్ చెప్పెయనా
నీ బాహు బందాలు నన్నడుకున్న వేళ.. నా లిప్స్ తో చిప్సు ఇచ్చెయన

పుట్టిందే.. నేను నీకోసం
పూసిందీ.. పువ్వు నీకోసం
శిల్పలెన్నో ఉయ్యాలుగే నీ రూపం.
మన్మధ నేత్ర నీకే ఇస్తా వయ్యారాలు

ఖజరహో లో కసి ప్రేమ..
కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా ..
చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా ..
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..
పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా..

చరణం: 2
హే.. వసంతాల పూల గాలి ఎదే మీటగా
అజంతాల రేకలెన్నో ఒడే చేరగా
అక్షింతలే చల్లే ఆకాశ తారలమ్మ
నా చేతి గోరింట ముద్దెట్టుకో
నా కంటిలో దూరే చాటు జాబిలమ్మ
నీ లుక్సు తో దాన్ని జోకోట్టుకో

ఇచ్చాగా... ప్రేమ తాంబూలం
తెచ్చాగా...  కొత్త శృంగారం
దాహాలన్ని మేఘలయ్యే ఆషాడం
కన్నుల్లోనే వెన్నెల్లుగే కార్తీకల

ఖజరహోలో కసి ప్రేమ..
ఆదరహోలె తొలి ప్రేమ

కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా ..
చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా ..
చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..
పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా..
ఖజరహో లోఓ ఓ ఓ ఓ ఓ...



L అంటే O అంటే పాట సాహిత్యం

 
చిత్రం:  రుద్రనేత్ర (1981)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు, చిత్ర

పల్లవి :
L అంటే O అంటే V అంటే E అంటే
లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే
కిస్సు కిస్సు KISS లే
L అంటే O అంటే V అంటే E అంటే
లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే
కిస్సు కిస్సు KISS లే

నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే
వద్దన్నా ముద్దంటా వలపుంటే
సై అంటే సై అంటే సయ్యాటే

L అంటే O అంటే V అంటే E అంటే
లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే
కిస్సు కిస్సు KISS లే

చరణం: 2
వస్తే రమ్మంటా వయసే తెమ్మంటా వాలు పొద్దుల పూట
నేనే కన్నంటా నువ్వే చూపంటా పేలనీ తొలి తూటా
అరె గుట్టే నాదంటా గురిలో వుందటా ఆడనా చెలి వేట
గువ్వే నేనంట గుబులే నాదంటా గూటికే రమ్మంటా

ఈ జోరులో... ఓ.. ఈ జోరులో
చలాకి అందాలు ముద్దడితే ముచ్చట
జోహారని పెదాల ఎంగిల్లు అందించనా ఇచ్చట
ఆ... కౌగలింతకే కన్నె తాపాలూ చెల్లంటా
గట్టి తాకిడి ఏదో సాగింది లెమ్మంటా
ఆమాటే నువ్వంటె నేనింటే ... కొట్టిందిలే గంట

L అంటే O అంటే V అంటే E అంటే లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే కిస్సు కిస్సు KISS లే

చరణం: 2
సోకే నాదంటా సొత్తే నీదంట దోచుకో మరి వాటా
పువ్వే నువ్వంటా తొడిమే నేనంటా తూచనా చెలి కాటా
ఏరే నేనంటా నీరే నీవ్వంటా ఏకమై పదమంటా
నీతో నేనుంటే మోతే మోతంటా చేరుకో పొదరింట

ఈ ఊపులో...  ఓ... ఈ ఊపులో గులాబి గుప్పెళ్ళు విప్పెయ్యనా ఇచ్చటా
అరే ఈ కైపులో వరించి వత్తిళ్ళు పెంచెయ్యనా అచ్చటా

చుక్కలాడితే ఉక్క పోసేదే ప్రేమంటా
గుట్టు చప్పుడై గుండె లాగింది రమ్మంటా
ఆమాటే నువ్వంటే నేనింటే కొట్టిందిలే గంట

L అంటే O అంటే V అంటే E అంటే
లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే
కిస్సు కిస్సు KISS లే

నువ్వంటే నేనంటే ఓ జంటే
నీవెంటే నేనుంటా మోజుంటే

L అంటే O అంటే V అంటే E అంటే
లవ్వు లవ్వు LOVE లే
K అంటే I అంటే S అంటే S అంటే
కిస్సు కిస్సు KISS లే
S S S లే

Most Recent

Default