చిత్రం: సింధు భైరవి (1986) సంగీతం: ఘంటసాల నటీనటులు: శివకుమార్, సుహాసిని, సులక్షణ దర్శకత్వం: కె.బాలచందర్ నిర్మాత: యమ్.నరసింహరావు విడుదల తేది: 30.01.1986
Songs List:
మహా గణపతిం పాట సాహిత్యం
చిత్రం: సింధు భైరవి (1986) సంగీతం: ఘంటసాల సాహిత్యం: రాజశ్రీ గానం: కే.జే.యేసుదాసు ఆ ఆ ఆ అ స రి న న న న ఆ ఆ ఆ ఆ స రి న న ఉఁ మ్ మహా గణపతిం శ్రీ మహా గణపతిం శ్రీ మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిం మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిం ఆ ఆ మహా దేవ సుతం... ఆ ఆ ఆ ఆ మహా దేవ సుతం గురుగుహ నుతం మహా దేవ సుతం గురుగుహ నుతం మార కోటి ప్రకాశం శాంతం మార కోటి ప్రకాశం శాంతం మహా కావ్య నాటకాది ప్రియం మహా కావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహా కావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహా గణపతిం మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిం... ఆ ఆ ఆ అ సరిగమహా గణపతిం... ప ని స సరిగమహా గణపతిం ప మ గ మ రి స సరిగమహా గణపతిం పనిస నిస నిని మమ సరిగమహా గణపతిం నిస నిప నిప మరి సరి సమ సప సని మహా గణపతిం నిస రిస సస నిస రిస సస నిస నిస నిసస నిస నిస నిసస పమప మగమ రిసరి సరిగ మగమ రిసరి సనిస రిపమ నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస రిస నిస రిస రిస రిస నిప నిప నిప నిప మప నిప నిప నిప రిస రిస రిస రిస రిస రిస రిస రిస సరి రిరి గమ మప గమ మప మప పని పని సరిస రిపప సరిగమహా గణపతిం మనసా స్మరామి వశిష్ట వామ దేవాది వందిత మహా గణపతిం ఆ ఆ ఆ...
మరి మరి పాట సాహిత్యం
చిత్రం: సింధుభైరవి (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: త్యాగరాజ గానం: కే. జే. యేసుదాసు మరి మరి
మోహం అనెడు పాట సాహిత్యం
చిత్ర : సింధుభైరవి (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: కె.జె.యేసుదాస్ మోహం అనెడు హాలాహలమిదె మండు మాడ్చు హృదయం వ్యసనం అనెడు చెలియ బింబం వెతలు పెంచు విలయం మోహం అనెడు మాయావతిని నేను కూల్చి పూడ్చవలయు కాని ఎడల ముందు నిశ్వాసములు నిలచి పోవ వలయు దేహం సర్వం మోహం సర్పయాగం చేసేనహోరాత్రం తల్లీ ఇపుడు నీవే వచ్చి నన్ను బ్రోవవలయు వేగం మదిలో నీదు ఆధిక్యం బలిమిని వయసు పొగరు బాధించు విరసమలవి శోధించు కల తెలవారు వరకు పీడించు ఆశ ఎదను వ్యధ చేసి వేధించె కాంక్ష తీర్చునది దీక్ష పెంచునది నీవే దేవీ.. నీవే దేవీ
నీ దయరాదా పాట సాహిత్యం
చిత్ర : సింధుభైరవి (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: త్యాగరాజ గానం: కె.జె.యేసుదాస్ నీ దయరాదా
నీ కుడితి పాట సాహిత్యం
చిత్ర : సింధుభైరవి (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: విజయ్ రత్నం గోన గానం: కె.జె.యేసుదాస్ నీ కుడితి
నేనొక సింధూ పాట సాహిత్యం
చిత్ర : సింధుభైరవి (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: జి.సత్యమూర్తి గానం: పి.సుశీల నేనొక సింధూ
పాడలేను పల్లవైనా పాట సాహిత్యం
చిత్రం: సింధుభైరవి (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: జి.సత్యమూర్తి గానం: చిత్ర (చిత్ర గారి తొలి తెలుగు పాట) పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ ఊయలే తాళం పైరగాలే మేళం మమతే రాగం శ్రమజీవనమే భావం రాగమే లోకమంతా ఆ ఆ రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను రాగానిదేముంది రసికులు మన్నిస్తే తెలిసిని భాషలోనే తీయగా వినిపిస్తే ఏ పాటైనా ఎద పొంగిపోదా ఏప్రాణమైనా తనివితీరిపోదా చెప్పేది తప్పో ఒప్పో ఓ ఓ చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే అహూ ఉహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం ఆహూ ఊహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైనా భాషరాని దానను వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను మ ప ద మ పాడలేను పల్లవైనా స రి గమ ప ద మ పాడలేను పల్లవైనా ప ద ని స ని ద మ గ స రి పాడలేను పల్లవైనా స స రి గ స రి గ మ గ స ప ద మ మ మ ప ద మ ప ద ని ద మ ప ద ని పదనిసరిగ సనిదమ పదనిస నిదపద నిదమప దమగమ పదమగ మగస సాసస సా సస సా స సరిగమ గమగసనిద మా మమ మా మమ మా మ పదనిస నిసనిదమగ సస రిరి గగ మమ పప దద నిని సస నిససస నినిదనిద మపదని దని దదమా గమగ సరిగమ గమపద మపదని సరిగమ గమసనిదమగ మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా మరి మరి నిన్నే మరి మరి నిన్నే ఏ ఏ...
పూమాల పాట సాహిత్యం
చిత్ర : సింధుభైరవి (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: కె.జె.యేసుదాస్ పూమాల
రసమంజరి పాట సాహిత్యం
చిత్ర : సింధుభైరవి (1985) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆరుద్ర గానం: కె.జె.యేసుదాస్ రసమంజరి