చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ నటీనటులు: శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్, రమ్యకృష్ణ దర్శకత్వం: విజయేంద్రప్రసాద్ నిర్మాత: డి. రామానాయుడు విడుదల తేది: 26.05.2006
Songs List:
సోనియే సోనియే పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: భారతిబాబు గానం: దేవీశ్రీప్రసాద్ సోనియే సోనియే
పరువాల తార పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: చిర్రావూరి విజయకుమార్ గానం: యస్.పి.బాలు, యమ్. యమ్. శ్రీలేఖ పరువాల తార
జగదేక వీరునిగా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి.బాలు జగదేక వీరునిగా
బృందావనమది ఎవ్వరిది పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యమ్. యమ్. శ్రీలేఖ బృందావనమది ఎవ్వరిది
నగుమోము కనులారా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: శివశక్తి దత్తా గానం: చిత్ర నగుమోము కనులారా కననీరా నరుడా వగమాలి విన్నపాలు వినిపోరా మగడా ఐ యామ్ సారీ సో సారీ అన్నానుగా ఇంకేం చేయాలో చెప్పి చావొచ్చుగా ఈ ఒక సారి మన్నించమన్నానుగా నగుమోము కనులారా కననీరా నరుడా ఎంతగా ఎంత ఘాటుగా నిను వలచనో తెలుసా ఆ ఇంతకు నా అంత మేని నీ చెంత చేరానని అలుసా మానసేమో మందారం మనిషంతా బంగారం అనుకున్నా కాని ఇంతలో ఏంటమ్మా గ్రహాచారం తనలో దాగిన కక్ష వేస్తోందా ఈ శిక్షా లేకుంటే నా ప్రేమకిది పరీక్షా... నగుమోము కనగోరి నే చేసేలే తపసు ఎదలోనే పడు బాధ అది నీకేం తెలుసు నువ్వచ్చంగా నాతోనే ఉండాలని నా తనువంత నీతోనే పండాలని ఈ కథ మంచిగా కంచి చేరాలని
పుట్టింది మండపేట పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: భారతిబాబు గానం: రిమి టోమి పుట్టింది మండపేట
ఇంతగా ఎంత చాటుగా (Bit Song) పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ 2006 (2006) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: గానం: ఇంతగా ఎంత చాటుగా నిను వలచానో తెలుసా