Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Swarabhishekam (2004)




చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్, పార్థసారధి
నటీనటులు: కె. విశ్వనాథ్, ఊర్వశి,  శ్రీకాంత్, లయ, శివాజి, ఆముక్తమాల్యద
దర్శకత్వం: కె. విశ్వనాథ్
నిర్మాత: హెచ్. గోపాలకృష్ణ మూర్తి
విడుదల తేది: 05.11.2004



Songs List:



శ్రీమాన్ మనోహర పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, శ్రీరాం పార్ధసారధి

శ్రీమాన్ మనోహర 




కస్తూరి తిలకం పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: సుజాత, శంకర్ మహదేవన్ 

కస్తూరితిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం

వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
వ్రేపల్లె మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాల జల్లై కురిసే ఆరారే
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
వ్రేపల్లె మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం

పాలచెట్టి నెత్తినెట్టి అమ్మబోతే కిట్టయ్య 
ఏలు పెట్టి ఎంగిలి చేత్తడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
మాటు చూసి మడుగులోన మునగబోతే కిట్టయ్య 
సీరెలు గుంజి సక్కాబోతడు ఎట్టాగమ్మో ఇంకెట్టాగమ్మో
ఏరే కోక నీరే రైక అంటాడమ్మో.. 
అట్టాగని అంటాముట్టనట్టు ఉందామంటే...

మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు ఓలమ్మో 
పాలెందుకంటాడు ఓలమ్మో
హే సిగ్గొచ్చి చుట్టేస్తే చీరెందుకంటాడు ఓలమ్మో ఓలమ్మో
బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్లు
బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్లు
వయసు పట్టి లాగినట్టు మనసు గిచ్చి పోయినట్టు
ఆలారె ఆలారె ఆనందబాల అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారె ఆలారె ఆనందబాల అందాల కిట్టయ్యకు తందాన హేల
ఆలారే..
వేణుగాన సమ్మోహనం  వేణుగాన సమ్మోహనం
వేలి మీద గోవర్ధనం వేలి మీద గోవర్ధనం
వ్రేపల్లె మా నందనం  వ్రేపల్లె మా నందనం 
వేనోళ్ళ నీ కీర్తనం వేనోళ్ళ నీ కీర్తనం

కృష్ణా!....ముకుందా!.....మురారీ!......

నందయశోదా నందనునకు నవమదన దేవునకు గొబ్బిళ్ళో
చందనచర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళో
ఉసురుగాలులను వెదురుపాటలుగ..
ఉసురుగాలులను వెదురుపాటలుగ పలుకు వేణువుకు గొబ్బిళ్ళో...

ఏటి మీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నెల్లో
కన్నెగంటి సన్నెల్లో సన్నజాజి గిన్నెల్లో
వేదమంతా వెన్నలాగా కరిగే వేళల్లో 
వేదమంతా వెన్నలాగా కరిగే వేళల్లో
ఏ గీత బోధిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో ఆరారే...
వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
వ్రేపల్లె మా నందనం వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాఢ మేఘాలొచ్చి ఆనందాలజల్లై కురిసే ఆలారే...




ఒక్క క్షణం పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.శైలజ, యస్.పి.బాలు 

ఒక్క క్షణం 




అది నీదని పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్.పి.బాలు 

అది నీదని 



నీ చెంతే పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నల
గానం: చిత్ర, మనో 

నీ చెంతే




కుడికన్ను అదిరెనే పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: పార్థసారధి (ఈ పాటకు మాత్రమే)
సాహిత్యం: కె.విశ్వనాథ్
గానం: యస్.పి.బాలు, సునీత

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు

మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
మేలుమేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు
చాలుచాలాయె చెలి బుగ్గలకు
ఆఆఆ..చాలుచాలాయె చెలి బుగ్గలకు
చెలువంపు గాటున చెక్కినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

తెలుపరే భానునికి తెలవారలేదనీ
తెలుపరే భానునికి తెలవారలేదనీ
పులిసినమేనా కొలది పవళించినందుకు
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన

స స గ రి ని ద మ ద ని ని ని ద ని స
గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద
సా... ని ద మ గ రి స
ద ని స ద ని స ద ని స ద ని స

తీయకే...ఆఆఆఆఅ.... ఆ గడియ ఆఆఆఆఅ 
తీపిఘడియలు వేలు మ్మ్..మ్.మ్.మ్.మ్...
తిరునాధు కౌగిలిని కాగువరకు
సాయకే...ఏ.. ఆ మేను...
సాయకే ఆ మేను సరసాల సమయాలు
సరిగంచు సవరించి సాగువరకూ

కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన
కొండలరాయనికిక కోటి రాతురులు





రామ వినోది పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: పార్థసారధి (ఈ పాటకు మాత్రమే)
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ 
గానం: చిత్ర, మధు బాలకృష్ణ, శ్రీరాం పార్ధసారధి,

రామ వినోది 





అనుజుడై లక్ష్మణుడు పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, కె.జె.యేసుదాస్

అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు బిలువ
తపమేమి జేసెనొ ఈ రామయ్య

అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు బిలువ
తపమేమి జేసెనో రామయ్య
తపమేమి జేసెనో తెలియా

అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు బిలువ
తపమేమి జేసెనో రామయ్య
తపమేమి జేసెనో తెలియా

తనువులో తనువైన తన సతికి దూరమై లక్ష్మణుడు
తనువులో తనువైన తన సతికి దూరమై
చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింపా...ఆఆఆ..
చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింపా
చెంతనే తానుండి చింత తీర్చిన వాని లక్ష్మణుని
తమ్ముడా యని బిలువ
తపమేమి జేసెనో...

ఆ సా సా స ని ద ప మ
గ మ ప మ ప ద ప ద ని స
సా రి గ ప మ గ ప మ ద
ప ని ద ప
రీ ని రి గ
ద ని రి
రి గ మ
గ మ ద
మ ద ని రి
గ ని స
రి స ని
స ని ద
ని ద ప
మ గ రి స గ రి
గా గా గ
రి గ ప మ గ రి
ని రి గ రి
సా సా సా
ని గ రి
ని రి స ని ద ప మ
పా పా ప
ప ద ప మ గ రి ని రి గ రి
గా గా
రి గ
ని ద ప మ గ ప
స ని
స ని ద ప మ గ రి
సా సా సా స సా సా స
రీ రీ రీ రి రీ రీ రి
గ రి
స ని స రి స
ని స రి సా ని
స ని ద ప మ
ప మ గ
రి స ని
గ రి స
మ గ రి
ప ద ని
సా స స
సా స స
స రి గ రి
ని రి గ రి
ని ద ప
పా ప ప
పా ప ప
మ ద ని ద
గ మ ని ద
మ గ రి స ని
గ స స ని
ని రి రి స
స గ గ రి
రి మ గ గ
గ ప ప మ
మ ద ద ప
గ మ మ
మ ద ప
ప ని ద
ద స ని
రి మ గ ప మ ప ద స ని రి గా
గా రీ స
గ రి స
గ రి స రి స ని స ని ద
సా నీ ద ప
స ని ద ప
స ని ద ప
ని ద ప మ
ద ప మ గ రి
రి గ మ ప ద
రి గ మ ప ద
గ మ ప ద ని
మ ప ద ని స
ద ని స గ రి సా

నాన్నా తమ్ముడు..

అగ్రజుడు రాఘవుడు తమ్ముడా యనుచు బిలువ
తపమేమి జేసెనో లక్ష్మణుడు
యీ లక్ష్మణుడు తపమేమి జేసెనో తెలియ
ఆ అగ్రజుడు రాఘవుడు తమ్ముడా యనుచు బిలువ
తపమేమి జేసెనో లక్ష్మణుడు
తపమేమి జేసెనో తెలియ





మంగళం పాట సాహిత్యం

 
చిత్రం: స్వరాభిషేకం (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ట్రెడిషినల్
గానం: చిత్ర 

మంగళం


Most Recent

Default