చిత్రం: తిక్క (2016)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధనుష్ (హీరో)
నటీనటులు: సాయిధరమ్ తేజ్, లరిస్సా బొనేసి
దర్శకత్వం: సునీల్ రెడ్డి
నిర్మాత: డా౹౹ రోహిన్ రెడ్డి
విడుదల తేది: 13.08.2016
ఇట్స్ మై బర్త్ డే
ఇట్స్ మై బర్త్ డే
ఇట్స్ మై బర్త్ డే
తిక్క తిక్క తిక్కగున్నదే
ఏ కిక్కు నాకు ఎక్కనన్నదే
ఎహె తొక్కలోనిదేమి లైఫు ఇష్కులో పడేసి
నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే
తిక్క తిక్క తిక్కగున్నదే
అన్ని పక్కలాగి తొక్కుతున్నదే
ఫీలింగ్ వేరి వేరి సిరాకంటు
నా ఫేసు బుక్కు పేజు
గుక్క పెట్టి కెవ్వుమన్నదే
చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్
ఉల్టా పల్టా ఐపొయిందే నా దునియా
బ్రేకింగ్ బ్రేకింగ్ , హార్ట్ ఈస్ బ్రేకింగ్
నా కన్నీల్లకు నేనే కర్చీఫ్ ఐపొయా
తిక్క తిక్క తిక్కగున్నదే
ఏ కిక్కు నాకు ఎక్కనన్నదే
ఎహె తొక్కలోనిదేమి లైఫు ఇష్కులో పడేసి
నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే
తిక్క తిక్క తిక్కగున్నదే
అన్ని పక్కలాగి తొక్కుతున్నదే
ఫీలింగ్ వేరి వేరి సిరాకంటు
నా ఫేసు బుక్కు పేజు
గుక్క పెట్టి కెవ్వుమన్నదే
ఒకటీ ఎక్కలే, రెండు కిక్కులే,
మూడు ఎహె తొక్కలే
ఏ ఐనా కాని చుక్కలే చుక్కలే (3)
ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్ దెబ్బేసిందే లక్కీ స్టార్
ఓవర్ నైటులొ ఫేటే మారీ ఏక్ దం రోడ్డుమె ఆగయా
జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్
నా బతుకేమో డౌన్ ద హిల్
చుట్టు ఉన్న లవర్స్ ని చోస్తూ ఉంటే ఒహ్ మై గాడ్
యాడో నొప్పి పుడతాందే, నా షాడో నన్ను తిడతాందే
నా బ్రేకప్ స్తోరీ గురుతొచ్చి నే ఎమొషనూ హోగయా
తిక్క తిక్క తిక్కగున్నదే
ఏ కిక్కు నాకు ఎక్కనన్నదే
ఎహె తొక్కలోనదేమి లైఫు
ఇష్క్ లో పడేసి నన్ను మీద ఎక్కితొక్కుతున్నదే
తిక్క తిక్క తిక్కగున్నదే
అన్ని పక్క లాగి తొక్కుతున్నదే
ఫీలింగ్ వెరీ వెరీ సిరకంటూ
నా ఫేసుబుక్ పేజు గుక్కపెట్టి కెవ్వుమన్నదే
ఒకటి ఎక్కలే, రెండు కిక్కులే
మూడు ఎహె తొక్కలే
ఏ అయినా గాని చుక్కలే చుక్కలే (3)
********* ********* ********
చిత్రం: తిక్క (2016)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: నీరజ్ కోన
గానం: ఎస్. ఎస్. థమన్
వెల్లి వెల్లి వెల్లిపోకే మాటే విన్నంటుందే నా యెదా
నువ్వు వెల్లిపోతుంటే మనసే పిలిచిందేలే రా ఇలా
వెల్లి వెల్లి వెల్లిపోకే మాటే విన్నంటుందే నా యెదా
నువ్వు వెల్లిపోతుంటే మనసే పిలిచిందేలే రా ఇలా
చరణం: 1
తప్పే చేసా గాని క్షమించవే
ఒప్పేసుకుంటా నన్ను మన్నించవే
నిన్నింక నువ్వు ఇంత సిక్షించకే
నీ ప్రేమ లోన నన్ను హింసించకే
నీ తోడై నే ఉంటా నా నీడై నువ్వుండు
ఇంకా ఎప్పటిదాకైనా నా తోనే నువ్వుండు
చందమామవే, పగటి రేయివే , చల్లగాలివే వెన్నెలా
చిన్న ఆసవే , ముద్దు పాపవే, కంటి రెప్పవే రా ఇలా
చిట్టి గుండెలో కొత్త పాటవే, కొంటె ఊసువే ఓ ప్రియా
ప్రేమ మాయలొ పడిన వేలలో, మనసు గిల్లకే రా ఇలా
చరణం: 2
నాకు తోడుగా ఉంటె చాలుగా
నీ నీడలా వస్తూనే ఉంటా ఇలా
అలిగింది చాలు ఇంక మానెయ్యవే
ఓడించి నన్ను నువ్వు గెలిపియ్యవే
కవ్వించి ఊరించి వేదించకే
కోరింది జత నీది వచ్చెయ్యవే
నా లొకం వే నూ నా సర్వస్వం నువ్వు
నా చుట్టూ ఉన్నట్టే ఈ మైకం వే నువ్వూ
చందమామవే, పగటి రేయివే , చల్లగాలివే వెన్నెలా
చిన్న ఆసవే , ముద్దు పాపవే, కంటి రెప్పవే రా ఇలా
ఏడిపించకె వదిలి వెల్లకె దరికి చేరవే వెన్నెల
చిన్న ఆశవై ముద్దు పాపవే కంటి రెప్పవే రా ఇలా