చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ , ఎస్. ఎస్. థమన్ నటీనటులు: అఖిల్ , సాయేషా సైగల్ దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: నితిన్ విడుదల తేది: 11.11.2015 (హీరో నితిన్ ఈ సినిమాకు నిర్మాత )
Songs List:
నేనెక్కడుంటే పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: రంజిత్, శరణ్య, భార్గవి పిళ్ళై నేనెక్కడుంటే
హే అఖిల్ అందా పిల్ల పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్ హే అఖిల్ అందా పిల్ల జివ్వంటూనే లాగిందిల్లా హే అఖిల్ ఇచ్చేయి నీ దిల్ అంటూ అడిగేసింది ఆ పిల్ల హో నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్లు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్లు గుచ్చినవే ఈ పూల కన్నా అందం నువ్వేనా నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్న థోడ నీ తోనే కొంచెం లోలోన ఈ లైలా కోసం నేను మజ్ను నవ్వుతున్న మై బేబీ రాసె రాసి ఉందే నీతోనే నాకు ముందే థానే థానే ఉందే ఈ కాలి దిల్ లోన నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే వేసే విజిలైనా పాడే గజలైనా ఓ షాయరీల నీతో అల్లుకుపోతున్న గ్రామఫోన్ గాన ఐఫోన్లో విన్న ప్రేమైతే మారదుగా జనరేషన్ ఏదయినా మై బేబీ హోలా హోలా హోలా ఇప్పట్లో ఆగదు గోల లీల లీల లీల అంత ఇది నీ లీల నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మే ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే
జర జరా నవ్వరాదే పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: మోహిత్ చౌహన్, శ్రీకర్ జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే నువ్ కోపంగున్నా బ్యూటిఫుల్ ఛి పో అన్నా బ్యూటిఫుల్ నువ్ తిడుతూ ఉన్నా బ్యూటిఫుల్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అలిగినా యువర్ సో బ్యూటిఫుల్ కసిరినా యువర్ సో బ్యూటిఫుల్ చిలిపిగా యువర్ సో బ్యూటిఫుల్ ఏం చేసినా బ్యూటిఫుల్ నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే కల కాలం నీతోనే ఉండాలనిపిస్తుందే చెలి నా మనసేమో నీ వెనకొస్తుందే నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్ నీ ప్రేమందిస్తే బ్యూటిఫుల్ నువ్వుంటే లైఫే బ్యూటిఫుల్ నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోతే రెండుకళ్ళు స్విమ్మింగ్ ఫూల్ జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే తరప్ప తరప్ప అరిస్తే కరుస్తా కాళిదాసులగా పెద్ద కవితే రాస్తా రామదాసులగా నీకు సేవలే చేస్తా వద్దు అంటే దేవదాసులాగ మారిపోతా ముక్కుమీద కోపం నీకు చాలా అందం మూతి ముడుచుకుంటే అదికూడా నీకు చాలా అందం అరె కోపమంటు లేకపోతే మూతి ముడుచుకోక పోతే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ జర జరా జర జరా జర జరా జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే నీ వెంటే నడుస్తా మనస్సే గెలుస్తా నివ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదే ఇంతలాగ దేవుడిని మొక్కలేదే చూస్తూ కూడా చూడనట్టు అట్టా వెళ్లిపోకే ఇంత ప్రేమిస్తుంటే అంత దూరంగుంటే తట్టుకోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుందే నా బాధ నీకు అర్ధం అయితే నువ్వు నాకు దగ్గరైతే జిందగి మొత్తం వండర్ఫుల్ ఓయ్ ఓయ్ ఓయ్ జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే పిల్లా జరా నవ్వరాదే జర జరా నవ్వరాదే
అక్కినేని అక్కినేని పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: దివ్యా కుమార్, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, మోహన భోగరాజు నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నీ ఫోన్ రింగ్ టోను మ్యాచింగ్ మ్యాచింగ్ ఆ టోన్ లోని మడ్డు మ్యాచింగ్ మ్యాచింగ్ మత్తే ఎక్కించు సెంటు మ్యాచింగ్ మ్యాచింగ్ నా సెంటిమెంట్ కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ సెంట్ ఓ డిసెంట్ ఓ నీతోనే మ్యాచ్ అవ్వని అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్టైపోనీ అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి ఓయ్ ఓయ్ ఓయ్ ఓయీ కింగ్ నేను క్వీన్ నువ్వు మ్యాచింగ్ లే మన కింగ్డమ్ నీకు నాకు మ్యాచింగ్ లే మూన్ నేను లైట్ నువ్వు మ్యాచింగ్ లే నా మూన్లైట్ స్మైల్ నీతో మ్యాచింగ్ లే సాంగ్ నేను ట్యూన్ నువ్వు మ్యాచింగ్ లే నాతోనే నువ్వు ట్యూన్ అయితే మ్యాచింగ్ లే నీ చెంగు చెంగంటు నీ వెంటే రన్నింగ్ ముజహ్కో లేజారే అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్టైపోనీ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ సన్ నువ్వు సైన్ నేను మ్యాచింగ్ లే నీకు నాకు సన్ సైన్ మ్యాచింగ్ లే స్వీట్ నేను హాట్ నువ్వు మ్యాచింగ్ లే నా స్వీట్ హార్ట్ నువ్వు అయితే మ్యాచింగ్ లే రోజ్ నేను మిల్క్ నువ్వు మ్యాచింగ్ లే నీ రోజ్ మిల్క్ డాన్స్ నాతో మ్యాచింగ్ లే రోజు కు ఒక్క స్వీట్ ఇచ్చుకుంటూ ట్రీట్ నాకు తిప్పు ఊరంతా అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నవ్ మాసు మన్మధుడు అక్కినేని అక్కినేని అక్కినేని గ్రీకు వీరుడు అక్కినేని అక్కినేని అక్కినేని శివ తారకుడు అక్కినేని
పడేసావే పడేసావే పాట సాహిత్యం
చిత్రం: అఖిల్ (2015) సంగీతం: ఎస్. ఎస్. థమన్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: కార్తిక్, యం. యం. మానసి పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే తు మేర ప్యార్ దిల్ దేదో యార్ నే నీతో చేస్తున్నలే ఊహల్లో విహార్ తు మేర ప్యార్ దిల్ దేదో యార్ తేనె చప్పగున్నదే ఉప్పు తియ్యగున్నదే నీరు భగ్గుమన్నదే నిప్పు చల్లగున్నదే ఒళ్ళు తూలుతున్నదే ఊపిరాగుతున్నదే చెలి ఆదమరుపులోన పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే నను కనివిని ఎరుగని అలజడితో తోసేసావు రా నా మనసుకి మతిమరుపు ఎందుకిలా ఎంచేసావు రా నిను కలవక ముందర లేదు ఇలా హో ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది సూది మెత్తగుంటది దూది గుచ్చుకుంటది ప్రేమ కాలు పెట్టినాకే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే నా పిడికెడు మనసుకు ఎందుకనో ఇష్టం నువ్వు రా అర సెకండ్ ఒక పది పది రకములుగా గుర్తొస్తావురా ఈ తికమక ఇదివరకేరగను రా హో నింగి కింద ఉంటది నేల పైన ఉంటది చెయ్యి జారుతుంటది గొంతు ఆరుతుంటది రెండు అక్షరాలలో వేళ లక్షణాలివే అరెయ్ ప్రేమ అంటే ఇంతే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే తు మేర ప్యార్ దిల్ దేదో యార్