చిత్రం: జగడం (2007) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: రామ్ పోతినేని, ఇషా షహాని దర్శకత్వం: సుకుమార్ నిర్మాత: ఆదిత్య బాబు విడుదల తేది: 16.03.2007
Songs List:
Violence is a Passion పాట సాహిత్యం
చిత్రం: జగడం (2007) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: దేవి శ్రీ ప్రసాద్ Violence is a Passion Violence is a Passion Violence is a Passion Violence is a Passion Violence is the wakeup call for the destruction Violence is a Passion Violence is a Passion Violence is the wakeup call for the destruction జగ జగమంతా జగడం... జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావొక జగడం సాల పుట్టామని తెలుపుటకే చెయ్యాలి ఒక జగడం బ్రతికేందుకు ఒక జగడం బ్రతుకే ఒక జగడం సాల శాంతంగా బ్రతుకుటకై జగడం జగడం నిత్యం జగడం చరణం: 1 తప్పే చేసినవాణ్ణి చేసినందుకు కొట్టు తప్పే చెయ్యనివాణ్ణి చెస్తాడేమో కొట్టు కోపమొస్తె కొట్టు... రాకపోతె కొట్టు శత్రువైతె కొట్టు... కాకపోతె కొట్టు చేతులు దురద పెడుతున్నాయిరా మామా ఎవర్నైనా ఏసెయ్యాలి నిప్పులు చిమ్మే లావా ఉప్పెన ఐనట్టే తన్నాలన్న ఆశే తన్నుకువస్తుందే చరణం: 2 ఇండియా ఓడినరొజు ఒకడ్ని ఉతికారేద్దాం ఇండియా గెలిచినరొజు ఇద్దర్ని ఇరగేసెద్దాం నవ్వులైనగాని, బాధనైనగాని దెబ్బలాటతొనే బైటపెట్టుకోని రెయ్, బోర్ కొడుతోందిరా... ఐతె వాణ్ణి కొట్టు కడుపుకి తిండి, కంటికి నిద్ర అవసరమైనట్టే గుండెకి గొడవ, ఒంటికి జగడం ఉండాలి అంతే
36-24-36 పాట సాహిత్యం
చిత్రం: జగడం (2007) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: మమతా మోహన్ దాస్ హే 36-24-36 హా ఇదేంటిరోయ్ ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఓస్స్ అదా సంగతి ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు రెండే రెండవి చక్కనివి గుండ్రంగా నే ఉండేవి ఏవో కావవి కత్తెర చూపుల నా కళ్ళు ఒకటే తేనె పట్టు అది తుంటరి ఈగలు మూగేది ఏదో కాదది మూసి మూసి లాడే నా వొళ్ళు ముల్లోకాలను ఊపేసేది మహారాజులానే దులిపేసేది మగ జాతికి సెగ రేపేది అరేయ్ అది నా సొగసే హే జారే జారే జారే ఏంటది హే జారే జారే జారే నా సిల్కు చీరె జారే జారే జారే జారే నీ సిల్కు చీరె జారే హే ఊరే ఊరే ఊరే నన్ను చూస్తే మీ నోరూరే ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తే మా నోరూరే హే ముప్పే ఆరుఉఉఉఉఉఉ ఇరవై నానాలుగు హే 36-24-36 ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు ఏయ్ అసలికి చూస్తే నా సొంతూరు అమలాపురం ఆకు ఒక్క సోకె నలగని కమలాపురం ఆరో ఏటే జోరే చూసి నా పెద్దొళ్ళు అరవై ఏళ్ళ ముసలికి నన్నే ముడెట్టినారు ఆ వరసాని ఇల్లే ఇడిసిసిన ఈ వరసని ఇట్టా తుడిసేసినా నువ్ చెంది పెట్టు చెమ్కి పైటేసిన ట్యాంక్ బండి పక్క మీట్ అయి సైట్ ఏసిన నువ్ కనపడి నాకా కుస్థాయినా నడుముని ఇంకా దాస్తానా కలిపిడి పోతు నీతోనే కసి కసి గంతేయన జారే జారే జారే ఏయ్య్ జారే జారే జారే నా సిల్కు చీరె జారే జారే జారే జారే ని సిల్కు చీరె జారే అరెరెరెరెరెరె ఊరే ఊరే ఊరే నన్ను చూస్తే మీ నోరూరే ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తే మా నోరూరే 36 అః ఓహో హోయ్ 36-24-36 ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు బైట చూస్తే పిచ్చ కొట్టుడు దఢ గాళ్ళు హే నా చిట్టి నడుము సిలికా కొట్టుడు కొట్టలేరు హే పేరుకేమో కొక పేట కబ్జా గాళ్ళు అది అరేయ్ మూరెడైన కొక కబ్జా చెయ్యలేరు అమ్మని రింగ్రోడ్డు కాడ కాదు మీ వీరంగము నా సింగ తోట యాడమంతా సాధారంగము గండి పేట కాడ కాదు మీ యవ్వారం నా ఇంటి కోచ్చి చుపుకోండి మీ కారము చిన్న చిన్న బావను నయి అంట పెద్ద బావ కి నే సై అంట మంచలిరిగే దందా లో చంపేసెయ్ మంటా జారే జారే జారే ఏయ్య్ జారే జారే జారే నా సిల్కు చీరె జారే జారే జారే జారే ని సిల్కు చీరె జారే అరెరెరెరెరెరె ఊరే ఊరే ఊరే నన్ను చూస్తే మీ నోరూరే ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తే మా నోరూరే 36 అః ఓహో హోయ్ 36-24-36 ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు
5 feet 8 inches పాట సాహిత్యం
చిత్రం: జగడం (2007) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు, ప్రియా 5 feet 8 inches king-u లాంటి సీను గాడు 5 feet 4 inches సుబ్బలక్ష్మికి పడి పోయాడు … 5 స్టార్ chocolate లాంటి స్వీటు గున్న అమ్మయి స్ట్రీట్ లోన fight చేసె నాటు గాడికి పడిపోయింది… smile ఇస్తె కేకే figure అయితె ఓకెయ్ ఈ piece ఏ నాకే తగునా… style యేమొ shak-e studies weak ఏ by mistake తనకే పడిన తను నా రెంజే నా…. ఇంకెం చేస్తం adjust అవుదాం జిందగి మొత్తం సర్దుకు పోదాం… 5 feet 8 inches king-u లాంటి సీను గాడు 5 feet 4 inches సుబ్బలక్ష్మికి పడి పోయాడు వాసు గాడికి నో అన్నను బోసు గాడికి నో అన్నాను వీడికేమొ యెస్ అన్నాను అందరిని మిస్స్ అయ్యానా…. మిస్స్ అయ్యాన మిస్స్ అయ్యాన... గంగకేమొ టెంప్ట్ అయ్యాను మంగకేమొ మెల్ట్ అయ్య్యను దీనికేమొ committ అయ్యను అదరితో cut అయ్యనా … cut అయ్యనా cut అయ్యనా మరి ఇంకొచం ట్రి చేసుంటె మహెష్ బాబు match అవునేమో పోన్లె పిల్ల నీ structure కి అన్యాయం జరిగిందేమొ… serious గా ట్రైలేసుంటె సానీయ మీర్జ సెట్ అవునేమొ అవున్రా మామ నీ టాలెంటు అనవసరంగ waste అయ్యిదేమొ…. ఇంకెం చేస్తం adjust అవుదాం జిందగి మొత్తం సర్దుకు పోదాం… 5 feet 8 inches king-u లాంటి సీను గాడు 5 feet 4 inches సుబ్బలక్ష్మికి పడి పోయాడు … హే హగ్ చేస్తె కిస్స్ ఇచ్చింది సిగ్గు పక్కన పెట్టెసింది cooperation అందించింది character clean ఆ కాద… clean ఆ కద clean ఆ కద…. హే మందు కొట్టె అలవాటుంది ధమ్ము కొట్టె habit ఉంది ఇంకేదొ ఉండుంటుంది వీడసలు fresh ఆ కాద … fresh ఆ కాద fresh ఆ కాద… పోరెమొ posh గుంది first love నా తోనె నా flash back పక్కన పెట్టి future లొ పొదాం మామా పోరగాడు ఫాస్ట్ గుండు లాస్ట్ దాక తోడుండేనా taste చూపి lock వేస్తె life long-u నిను వదిలేనా ఇంకెం చేస్తం adjust అవుదాం జిందగి మొత్తం సర్దుకు పోదాం… 5 feet 8 inches king-u లాంటి సీను గాడు 5 feet 4 inches సుబ్బలక్ష్మికి పడి పోయాడు … 5 స్టార్ chocolate లాంటి స్వీటు గున అమ్మయి స్ట్రీట్ లోన fight చేసె నాటు గాడికి పడిపోయింది… సీను నువ్వు కొంచెం క్రాఫ్ మార్చి ఆ shirt మీధ t-shirt వెసున్నవ్ అనుకో అద్దిరిపోద్ది అచ్చు మహెఏష్ బాబు లాగుంటావ్...తెలుసా ఇంకెం చేస్తం adjust అవుదాం జిందగి మొత్తం సర్దుకు పోదాం… మరి నువ్వొ ఓ ముక్కు పొగెట్టేసి పొట్టి గౌవునేసుకున్నవ్ అన్నుకో దడదడలాడిపోద్ది దిట్టు సానియ మీర్జ లా వుంటావ్ జిందగి మొత్తం సర్దుకు పోదాం… ఇంకెం చేస్తం adjust అవుదాం జిందగి మొత్తం సర్దుకు పోదాం…
Everybody Rock your Body పాట సాహిత్యం
చిత్రం: జగడం (2007) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రంజిత్ Everybody Rock your Body
ము ము ము ము ముద్దంటే చేదా.. పాట సాహిత్యం
చిత్రం: జగడం (2007) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సాహితి గానం: రాక్విబ్ అలం (Raqueeb Alam) ము ము ము ము ము ము ము ముద్దంటే ము ము ము ము ముద్దంటే ము ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా సైరా ఓ అలీఫ్ లైలా ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా రావె రంగీలా హైరా ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా హార్ట్ ఫార్ములా మాష మాష అల్లా పరువాల అంబరిల్లా నీ నీడలోనె తడిసా ఇల్లా... సోకు అగ్గిపుల్లా నిలువెల్ల మత్తు జిల్లా ఈ రాత్రి నితో ఎల్లా ఖిల్లా... సైరా ఓ అలీఫ్ లైలా ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా రావె రంగీలా హైరా ఆ నజర్ కో ఘజలా నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా హార్ట్ ఫార్ములా ఓ ము ము ము ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా Yo yo you are my laptop Let me get you load on cam I am so hot..show me your website Reach cam .. Blow me the whole night హే కలీ కలీ అనార్కలీ తూహీ మేరా దిల్ జరా చలో అనీ నీ సిగ్గుకే చెక్కుకోవే అల్విదా చెకూముకీ బహారులా చెంపకే మేరీ సాహిబా ముఖా ముఖీ తుహారిలో తెంపనా నీ దిల్ రుబా రేయి రేయి సెగలో రగడంటి జీవితానా అరె హాయి హాయి జగడం ప్రేమే...! సైరా ఓ అలీఫ్ లైలా ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా రావే రంగీలా హైరా ఆ నజర్ కో ఘజలా నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా హార్ట్ ఫార్ములా ఓ ము ము ము ము ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా హే ఖుషీ ఖుషీ రుబాయిలా ఖూబ్ సూరత్ దాచకే కసీ కసీ హలీం లా లే షరాబీ లీయవే బహా బహా తపించకే మేలి ముసుగూ చాటునా జహాపనా నేనయ్యి నీ లే జవానీ ఏలనా చిందులాటలోనా ఇంకెంత గాయమైనా అందాలు పొందు యుద్దం ప్రేమే...! సైరా ఓ అలీఫ్ లైలా ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా రావే రంగీలా హైరా ఆ నజర్ కో ఘజలా నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా హార్ట్ ఫార్ములా ఓ ము ము ము ము ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా