Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kaadhali (2017)



చిత్రం: కాదలి (2017)
సంగీతం: ప్రసన్నన్ - ప్రవీణ్ - శ్యామ్
సాహిత్యం: వనమాలి
గానం: జోనిత గాంధి
నటీనటులు: హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, పూజా కె.దోషి
దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి
నిర్మాత: పట్టాభి ఆర్.చిలుకూరి
విడుదల తేది: 16.06.2017

హా ఆ.....
నాలొ ఉన్న లేనా నేను
ఏదొ వైపు పోని నన్ను
జంట ఎవరని నన్ను వెతకని
గుండె తెలపగ
నా లోకం మార్చె నా వాడ్నీ

ఎలా ఎలా తేల్చాలి దీన్ని
అటొ ఇటొ అనె మదె పోల్చాలి వాడ్ని

ఒకె ఒక మనస్సుకె ఈ ప్రేమె అనుకోనీ
ఇదే కదా మన కదా అననీ...
హా హా హ హ హ
నాతొ సాగె పాదం ఏదొ
నన్నే కోరి రాని నాతొ
కన్ను ఒకరికి....
చూపు ఒకరికి
పంచి ఇవ్వడం వీలయ్యేదేన ఎన్నటికీ....

ఎలా ఎలా తేల్చాలి దీన్ని
అటొ ఇటొ అనె మదె పోల్చాలి వాడ్ని

ఒకె ఒక మనస్సుకె ఈ ప్రేమె అనుకోనీ
ఇదే కదా మన కదా అననీ...
ఇన్నాల్లు లేదే ఎ అలజది ఎదకి
ఏమవ్నొ ఈ మవ్నం తెలియదు తుదకి

ఎలా ఎలా తేల్చాలి దీన్ని
అటొ ఇటొ అనె మదె పోల్చాలి వాడ్ని
ఒకె ఒక మనస్సుకె ఈ ప్రేమె అనుకోనీ
ఇదే కదా మన కదా అననీ...



********  ********  ********


చిత్రం: కాదలి (2017)
సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్
సాహిత్యం: వనమాలి
గానం: క్లింటన్ సిరిజో, కృష్ణ అయ్యర్, ఫర్హద్

ఎవరెవరొ ఎదురైనా
కనులతొ చూసే వరకే కదా

ఎదకెవరొ కాస్తైనా
తెలియనిదిదా...

కల్లలోనె ఉన్నావంటె
కల్లల్లోను లేవు

నా నిద్దర్లోనె చూద్దామంటె
ఏ కల్లోకి రావు

ఈ గుండెల్లోని చప్పులోన్ను
ఏ మాత్రం వినపడవు

ఏ సింప్టం సరిగా లేని మాయ ఇదా...

కాదల్ కాదల్ కాదల్
అంటోందమ్మొ ఈ ధిల్

కాదల్ కాదల్ కాదల్
చూపిందమ్మ మంజిల్

ఇది సులువుగ తేలని ఒక పజల్
నా మనసున పలికిన
తొలి గజల్....

ఒక్కో మాట నెన్ కనిపెడుతున్నా
నీతొ చెప్పె సంధర్భం కోసం చూస్తున్న

ఏదొ ఒకటి తేల్చేసె దాక
కాలు చేయి ఆడేన సెకనైన

నువ్వు నేను రేపు ఒకటైతె
ఇవ్వన్ని నీతొ చెప్పి నవ్వుకోన

ఒకవేల జంట కాకున్నా
ఈ తీపి గ్నాపకాలు లైఫ్ లాంగ్ దాచనా...

కాదల్ కాదల్ కాదల్
అంటోందమ్మొ ఈ ధిల్

కాదల్ కాదల్ కాదల్
చూపిందమ్మ మంజిల్

ఇది సులువుగ తేలని ఒక పజల్
నా మనసున పలికిన
తొలి గజల్....


ఎవరెవరొ ఎదురైనా
కనులతొ చూసే వరకే కదా

ఎదకెవరొ కాస్తైనా
తెలియనిదిదా...

కల్లలోనె ఉన్నావంటె
కల్లల్లోను లేవు

నా నిద్దర్లోనె చూద్దామంటె
ఏ కల్లోకి రావు

ఈ గుండెల్లోని చప్పులోన్ను
ఏ మాత్రం వినపడవు

ఏ సింప్టం సరిగా లేని మాయ ఇదా...

కాదల్ కాదల్ కాదల్
అంటోందమ్మొ ఈ ధిల్

కాదల్ కాదల్ కాదల్
చూపిందమ్మ మంజిల్

ఇది సులువుగ తేలని ఒక పజల్
నా మనసున పలికిన
తొలి గజల్....


********  ********  ********


చిత్రం: కాదలి (2017)
సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్
సాహిత్యం: వనమాలి
గానం: నరేష్ అయ్యర్, సౌమ్య శర్మ

లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...

కాలమా...
చాల్చాల్లమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...

నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా
ఇంతందం నువ్వు చూపలేదమ్మా
మునుపింత హాయి ఏదమ్మా...

లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...

కాలమా...
చాల్చాల్లమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...

నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా
ఇంతందం నువ్వు చూపలేదమ్మా
మునుపింత హాయి ఏదమ్మా...

స్నేహం లేదా ఊపిరితొ గాలికి
వీలవ్తుందా ఎడబాటె రెంటికి
రెప్పైనా దేనికి
చూపంతూ లేని కంటికి

తనతోడె దొరుకున
కనుమూసె ధాక గుండెకి

నన్నిలా ఎగరేసినా
రెక్కల్నె తుంచేస్తూ
ఇంతలొ చేజారున
నా చెయ్యే వొదిలేస్తూ

గమ్యం లేనె దారె నాకె చూపుతూ...

లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...

కాలమా...
చాల్చాలమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...

ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ.....

కన్ను కల జత గానె సాగినా
కన్నీరేమొ నీడల్లె మారినా

ప్రతి ప్రష్న ఇచ్చడం
నువ్వు నాకేమవ్తావన్నది
వెతికాన లోపల
నువ్వేగా కనిపిస్తున్నది
వున్నది ఒకరేనని చెప్పేద్దాం అనుకుంటె
లేనిది బదులేనని నీ మవ్నం అంటుందే
నీతొ ఉన్న నీలోనె నువ్ లేనా...

లోకమా నా కోసమా
ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...

కాలమా...
చాల్చాల్లమ్మా
నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...

నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా
ఇంతందం నువ్వు చూపలేదమ్మా
మునుపింత హాయి ఏదమ్మా...



********  ********  ********


చిత్రం: కాదలి (2017)
సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్
సాహిత్యం: వనమాలి
గానం: విజయ్ యేసుదాసు

ఓ ఓ ఒ ఓ ఓ ఒ ఓ ఓ ఓ

నేనంటె నువ్వని
నమ్మించా ఈ గుండెని
నన్నే కాదనుకున్న

రేపంటు లేదని
చూస్తున్నాలె నిన్నని

నీవె ప్రతీ నిమిషానా
కన్నీరైనా రానంతుందా

ఏం చేయను ఎదకేం చెప్పను
ఈ ప్రేమంటె భయపదుతున్నాను

నేనంటె నువ్వని
నమ్మించా ఈ గుండెని
నన్నే కాదనుకున్న

నువు తన వరమని పొరబడినది
మనకిక పడదని తెలియని మది
కలవడమెపుడని కలవర పడుతున్నదీ

ఇదివరకెరుగని కలలను గని
ఇరువురి చెలిమిగ నిజమనుకుని
ఉరికిన మనసున ఉబికిన తడి ఆరదే

నువ్వే వొద్దంటె ఉంటుందా ఈ ప్రానం
నీతో లేకుంటె సాగేనా ఈ పయనం

నువ్వు లేవన్న చోటికి
అడుగే పోదు ముందుకి
నన్ను రానివ్వు నీ ప్రతి కలలోకీ

నేనంటె నువ్వని
నమ్మించా ఈ గుండెని
నన్నే కాదనుకున్న

రేపంటు లేదని
చూస్తున్నాలె నిన్నని

నీవె ప్రతీ నిమిషానా
కన్నీరైనా రానంటుందా

ఏం చేయను ఎదకేం చెప్పను
ఈ ప్రేమంటె భయపదుతున్నాను

ఓ ఓ ఒ ఓ ఓ ఒ ఓ ఓ ఓ


********  ********  ********


చిత్రం: కాదలి (2017)
సంగీతం: ప్రసన్ - ప్రవీణ్ - శ్యామ్
సాహిత్యం: వనమాలి
గానం: కృష్ణ అయ్యర్

హై వాలెంటైను నేనె
రోమియొను నేనె
మజ్ఞు కూడ మరి నేనె

ప్రేమికుడ్నె అయ్యా
ఆషిక్ బనేగయా
కాదల్ అన్నా మరి నేనె

చూస అమ్మాయిని పరిచా నా గుండెని
నాతొ అడుగేసి నా వెంటే వొస్తుందా...

మచి అబ్బయిని మనసె ఇచ్చానని
అంతె సులభంగా ఓ కేరా అంటుందా...

బహుసా బెట్టే చేస్తుందో
అభచా అంటూ పోతుందో...

హై సర్లె అనకున్నా
నే పర్లేదంటూ అని పోనా

ఓ కన్యామని అన్యాయంగ
సన్యాసవ్వాలా...

హే....

నచ్చావె చాల నా మాటింటె పోలా
హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల

హై ఏ అందం నీల లేదేంటె పిల్ల
అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా

చూస అమ్మాయిని పరిచా నా గుండెని
నాతొ అడుగేసి నా వెంటే వొస్తుందా...

మంచి అబ్బయిని మనసె ఇచ్చానని
అంతె సులభంగా ఓ కేరా అంటుందా...

మార్సు కెల్లినోడు మనసులోకె వెల్లె
దారె చూపించుంటె బాగుండేదంట

కోహినూరుకన్న కోరుకున్న పిల్ల
గుండెల్లోని మాటె ఎంతో గొప్పంట

పేకాట్లొ జోకర్ లైఫె ఇచ్చేస్తుంది రా
ప్రేమాట్లొ జొకర్ అయ్యవా అంతే రా
అది నీకు ఇది నాకు అని
రాసే ఉంటాడంట పై వోడు

నిజమైనా కాకున్న
నీ వెంటే వొచ్చేస్తాడీ పిల్లోడు

నచ్చావె చాల నా మాటింటె పోలా
హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల

హై ఏ అందం నీల లేదేంటె పిల్ల
అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా

చూస అమ్మాయిని పరిచా నా గుండెని
నాతొ అడుగేసి నా వెంటే వొస్తుందా...

మచి అబ్బయిని మనసె ఇచ్చానని
అంతె సులభంగా ఓ కేరా అంటుందా...

బహుసా బెట్టే చేస్తుందో
అభచా అంటూ పోతుందో...

హై సర్లె అనకున్నా
నే పర్లేదంటూ అని పోనా

ఓ కన్యామని అన్యాయంగ
సన్యాసవ్వాలా...

హే....

నచ్చావె చాల నా మాటింటె పోలా
హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల

హై ఏ అందం నీల లేదేంటె పిల్ల
అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా

హై నీ వల్లె గుండెల్లొ ఒకటే గోల
అరె ఇంకేదొ లాగిందె నీవైపిలా

Most Recent

Default