చిత్రం: కందిరీగ (2011) సంగీతం: ఎస్.ఎస్.థమన్ నటీనటులు: రామ్ పోతినేని, హన్సిక మోత్వాని, అక్ష పార్ధసాని దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్ నిర్మాత: బెల్లంకొండ విడుదల తేది: 12.08.2011
Songs List:
జెంటిల్ మ్యాన్ పాట సాహిత్యం
చిత్రం: కందిరీగ (2011) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: రంజిత్ జెంటిల్ మ్యాన్ అంటారే పది మందికి హెల్పె చేస్తె దండేసి పొగిడెయ్ రా నువ్ ఫ్రీగా అన్ని ఇస్తే కాల్ల మీదె పడిపోరా జాలి గాని చూపిస్తె నువ్ టెంప్ట్ ఐపోతె నీ బ్రతుకు బస్టాండు రోయ్ ఎందుకలగా ఎందుకలగా నువ్ బెందయ్యవో తేడ తెడా ఇప్పుడెలగా ఇప్పుడెలగా ఏహ్ నాలా బతికెయ్ యెడా పెడా అలగలగా అలగలగా ఈ ట్రేండుకు నేనే దడా దడా ఆనాలకే ఉంటాది క్రేజు కాబట్టి రా అంతంత పోసు లవ్ యూ అంటె లగెత్తుకొచ్చి పడిపోరె ఏ రోజు ప్రేమించవె ఓ సారి అంటూ పదే పదే తిరిగితె చుట్టు సారీ అంటె సడెన్ గ నువ్వె ఐపోవా పేషంటు నువు దగ్గర అవ్వలనుకుంటె వాల్లు దూరం పెడతారె ఎహె నెగ్లక్ట్ చేస్తె మాగ్నట్ లా పరిగెత్తుకు వస్తారే ఈ అమ్మాయిలంతా రివర్స్ గేరే రోయ్ చెప్పిందల్ల వినొద్దు బాసు తోచిందల్ల చేసెయ్యి బాసు ఒక్కొక్కడు ఒక్కొక్కలాగ ఇస్తారు లెక్చర్సూ మొఖాలలో దాచేసుకోకా వాడాలిరా మెదడును బాగా ప్రతీ క్షణం పక్కోడి సలహ వింటావ గతి లేకా ఎవడెవడో చెప్పేదినకండ్రా అని మొత్తుకు చెబుతుంటే గొర్రెల్ల నా మాటింటుంటె అది నా తప్పెంకాదే ఆ స్వామీజీలు బతికేది మీ మీదే రోయ్ ఎందుకలగా ఎందుకలగా నువ్ మల్లి మొదటికి రావద్దు రా ఇప్పుడెలగా ఇప్పుడెలగా పనికొచ్చె పనులే చూస్కోండి రా అలగలగా అలగలగా మల్లడిగారంటె తంతాను రా
చంపకమాల పాట సాహిత్యం
చిత్రం: కందిరీగ (2011) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తిక్ , సుచిత్ర Oh Yammaa Lovely baby My one and only baby I missing you like crazy Oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never oh come to me gal you are in my mind చంపకమాల నన్ను చంపకే బాలా నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా చంపకమాల నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా బాబ్బాబు నీ మంచే కోరి Wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా ప్రాబ్లమ్స్ నాకున్నాయంటా Understand my feelings కల్లోకొస్తే నువ్వు లేచి నుంచుంటా నిద్దరంటూ రాకా జోల పాడంటా బుజ్జిగాడి గోలే వినమంటా హాయో ఇష్కని వెంటే రాకంటా నువ్వు రిస్కున పడిపోతావంటా హే నాకున్నదొకటేనటా అది నా మాట వినబోదంటా అరె నువ్వంటే పడి చస్తదంట దాన్ని కంట్రోలు చేయలేని తంటా నువ్వు లోవే చెయ్యలేనంటూ ఎస్కేపై పోతుంటే , నోతారు వేడెక్కి అల్లాడిపోతాదే అల్లాడిపోతాదే చిట్టి గుండే Understand my feelings చంపకమాల నన్ను చంపకే బాలా ఆస్తి పాస్తులన్నీ పిచ్చ సూపరే వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే ఆగలేక అర్జెంటైనాదే నేను రోజా పువ్వే అవునంటా ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా నేను కోరేది నీ దగ్గరుందే అది లేకుంటే ఏదోళ ఉందే వయసు నీ మీద బెంగెట్టుకుందే దాచిపెట్టింది తెచ్చియ్యమందే దాన్ని అత్తర్లో ముంచేసి, పాకెట్లో చుట్టేసి, పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయ్ నా చేతికిచ్చేయ్ నీ చిట్టి గుండే Wanna tell you something ee ee Oh Yammaa Lovely baby My one and only baby I missing you like crazy Oh tell me gal you always be my love I am flowing like a river Just be with me forever I won't let you go never oh come to me gal you are in my mind చంపకమాల నన్ను చంపకే బాలా
నే కొడితే గత్తరే పాట సాహిత్యం
చిత్రం: కందిరీగ (2011) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: నవీన్, MLR కార్తికేయన్, ఆలాప్ రాజు, రంజిత్, రనినట్ రెడ్డి, దర్శన హేయ్ అడ్డొస్తె ఈడ్చి కొట్టూ ఏడ పెడ చాచి కొట్టు అబ్బబ్బ అదే దెబ్బ మల్లి మల్లి కొట్టూ కొట్టూ అటు ఇటు ఎటొ ఎటొ ఎదోటి పగలగొట్టు మత్తెక్కితె ఎగరగొట్టు ఎకా ఎకి ఎగర కొట్టు అట్టా కొట్టు ఇట్టా కొట్టూ యముకలన్ని ఇరగొట్టూ నా కొంచెం తిమ్మిరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే ధడెల్ అనాలే రా రా రేయ్ నాకసలే టెంపరే లేపెస్తా బంపురే నేనొస్తె సెంటరే డమాల్ అనాలే రా రా రేయ్ ఎహ్ కొట్టు కొట్టు నేల నచ్చి ఈలె కొట్టెలా నచ్చి కొట్టు కొట్టు దమ్మె చూసి దండాలెట్టెలా జర ఉల్ట పల్ట చేసీ ఒహ్ నట్టు నట్టు లగేసి గల్లి గల్లి చేసెయ్ గలాట అడడ మా శ్రిను గాడు కేకే వీడికేమొ కొంచం క్రాకే వాడొచ్చాడంటె షాక్ ఏయ్ ఎహెయ్ కిందా మీద షేక్ ఏయ్ నాకొంచెం తిమ్మిరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే ధడెల్ అనాలే రా రా రేయ్ హేయ్ అడ్డొస్తె ఈడ్చి కొట్టూ ఏడ పెడ చాచి కొట్టు అబ్బబ్బ అదే దెబ్బ మల్లి మల్లి కొట్టూ కొట్టూ అట్టా కొట్టు ఇట్టా కొట్టూ యముకలన్ని ఇరగొట్టూ హేయ్ ఇదిగో ఇదిగో ఇది నా సిలకా గెలికారంటె తాటె తీసేసి కిలో లెక్కా అమ్మేస్తాడె అయిన మనకేం పర్లేదంటు ఎనకే పడితే బాబొయ్ ఐబాబోయ్ అమీ తుమీ తేల్చేస్తాడె కుర్రాడెవడైనా నిన్నె చూడాలె మేటర్ తెలిసాక చెల్లెల్లాగా ఫీల్ అవ్వాలే లవ్వు గివ్వంటు లైనేస్తుండాలె నన్నే చూసాక అటునుంచటె లగెత్తలే ఏయ్ కొట్టూ కొట్టూ చితకొట్టు పిచ్చె ఎక్కేలా ఏయ్ కొట్టు కొట్టూ ఇరగొట్టూ గగ్గొలెట్టెలా చలొ అబ్బొ అబ్బొ అబ్బో నీ దెబ్బె నా జబ్బ లబో దిబో మందే మగాడా మగడా మా శ్రిను గాడు కేకే వీడికేమొ కొంచం క్రాకే వాడొచ్చాడంటె షాక్ ఏయ్ ఎహెయ్ కిందా మీద షేక్ ఏయ్ అరెరే ఫిగరే అంటు కూతల్ కూస్తే గల్లా పట్టెసి గిరా గిరా తిప్పెస్తాడె సరద పెరిగి నంబర్ గింబర్ అడిగారంటె పీకె నొక్కేసి గొయ్యె తీసి పాతెస్తాడె గిఫ్టె కవాలా అని నిన్నడగాలే నేనె రాగానే బైక్ ఎక్కేసి జంప్ అవ్వాలే నీలో అందాల్ని పొగిడెస్తుండాలే నన్నె చూపిస్తే తట్టా బుట్టా సర్దెయ్యలే ఏయ్ కొట్టు కొట్టూ అల కొట్టు తుక్కె రెగెలా ఏయ్ కొట్టూ కొట్టూ మల్ల కొట్టూ దుమ్మె రెగేలా అరె గట్ట మిట్ట లాంటి ఈ పిట్ట నడుం పట్టి పట్ట పగల్ చుక్కల్ చూపియ్ రా పిల్లగా మా శ్రిను గాడు కేకే వీడికేమొ కొంచం క్రాకే వాడొచ్చాడంటె షాక్ ఏయ్ ఎహెయ్ కిందా మీద షేక్ ఏయ్
హేయ్ ఏంజెలీన పాట సాహిత్యం
చిత్రం: కందిరీగ (2011) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్, రనిన రెడ్డి, సుచిత్ర హేయ్ ఏంజెలీన ఏంజెలీన హౌ డూ యూ డూ హలివుడ్ సోనా ఎప్పుడంటె అప్పుడేగా ఎనీ టైం కిస్ మి దీవానా కేథరీనా కేథరీనా హౌ ఆర్ యు మేరి సొగసు ఖజానా ఎక్కడంటె అక్కడె రా వన్ మోర్టైం జస్ట్ హగ్ మి జాన్ హో డ్రీమ్ వన్ ఓ లవ్ మసాకు ఏక్ దం మస్తె మస్తె హో తుల్లి మాకు ఫ్యూజ్ లెగిరె ఒహ్ సిల్లి సిల్లి ఒహ్ హాట్ చిల్లి రొమాన్సు రందకబ్బు రంగు బర్సే ఒహ్ హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో హేయ్ ఏంజెలీన ఏంజెలీన హౌ డూ యూ డూ హలివుడ్ సోనా వెన్నిలాకు దేట్ ఇవ్వనా స్ట్రాబెర్రి కి మాటివ్వనా మైండ్ బ్లాంక్ కిస్ ఇవ్వనా పార్టు పార్టు రాసివ్వనా హేయ్ ముప్పై ఆరు రంగులున్న హంగు చూసి పొంగు చూసి లిప్ లాక్ కోరుకుంది బాడీ హేయ్ 5స్టారు డిన్నర్ ఉంది ఫ్రంట్ దోరు ఓపెన్ ఉంది ఫ్రెంచ్ కిస్ పెట్టుకోర జల్దీ హో ఫుల్ కులాసె దిల్పటాసె నువ్వు నేను కలిసె హో లాస్పైలాసె ఈల వేసెయ్ పోటా పోటి ఆడ జోడి డబుల్స్ లో పిచ్చ పిచ్చ రచ్చ రబసే ఒహ్ హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో అల్ట్రా మోడల్ అనార్కలి యు అర్ మై లవ్లీ మసాక్కలి మై హు తేరి మ్యంగొ జెల్లీ టేస్ట్ కరొ నా మల్లి మల్లి ఎహ్ హిప్ హాప్ హిప్ చూసి దాని పని నీ గ్యప్ చూసి లిప్ మీద నిప్పైంది వేడీ హెయ్ కండలోన జూస్ చూసి కల్లలొ కరెంట్ చూసి మైక్రోవేవ్ మంట రాజుకుందీ హో పీజ్జ ఉంది పాస్త ఉంది రెండు లగించెయ్యనా హో farmula 1 స్పీడ్ లోన చలొ ఫటాఫట్ చలో చలీస్ ఫోన్ షకలక స్టెప్పులెయ్యనా ఒహ్ హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో హొయ్ యాయొ హొయ్ యాయొ కాటు వెయ్ రో కందిరీగో
ప్రేమే పునాదిలె పాట సాహిత్యం
చిత్రం: కందిరీగ (2011) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్, హేమచంద్ర, రేవంత్, దీపు, బిందు మహిమ, గీతా మాధురి, శ్రావణ భార్గవి మస్తు మస్తు పోరగాడే ఇష్క్ ప్యార్ అంటె ఏంటొ నాకు నేర్పినాడే ప్రేమలో మత్తుందీ ఆ మత్తేదొ గమ్మత్తుగుందీ ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే ఘన ఘన గుండెల్లొ ప్రేమ గంటె మోగిందే ఘన ఘన గుండెల్లొ ప్రేమ గంటె మోగిందే ధన ధన బాజాలా పెళ్ళి గంటే మోగిందే ధన ధన బాజలా పెల్లి గంటే మోగిందే ప్రేమ పెళ్ళి మా ఏదైనా నువ్వు చేసిందే పిల్ల పిల్ల నీ హుంగామ నాకు నచ్చిందే వారు వీరు ఏకం అయ్యె లగ్గం రానె వచ్చిందే ఇల్లు పీకి పందిల్లేసె అనందాలె తెచ్చిందే ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే నిన్నిల చూస్తు చూస్తు దూరానుంటె బాగొలేదంటా ముందూరే ఉన్న ఇంక ఆలస్యాలె చేస్తావెంటంటా హ హ హ హా హ హ హా హ హ హ హా మూడు ముల్లె వేసెస్తా ముచ్చటంతా తీరుస్తా శీనుగాడంటె ఎంటో సినిమా చూపిస్తా బొమ్మ చూపిస్తాడంటా దుమ్ము లేపెస్తాడంటా వీడి యవ్వరమే యమా యమా తేద గుందంటా హేయ్ హేయ్..వడిదో తైప్ అంటా వాడి జోలికెల్లొదంటా వాడికెంత దూరం ఉంటె అంత నీకు మంచిదంతా ఇక్కడింకాసెపుంటె మైండె మటాష్ ఐపొద్దంటా ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే ఎవరేమన్న పిల్ల నా కోసమే పుట్టవనుకుంటా హోయ్ ఎక్కడెక్కడున్న నీడై నీతొపాటె వచ్చేస్తు ఉంటా అహహా అహహా అహ హ హ హ హ తప్పు లేనె లేదంటా హక్కు నీకే ఉందంటా నచ్చినోడె నువ్వంటా పంచునుంటా నీ జంటా పిల్లదేమొ పింగానం మామ మియ్యా గోషానం రాజ రాజన్న ముద్దుల కోరిక నేనె తీరుస్తాలే పక్కనే నువ్వుంటె ప్రేమ కింక పెల్లెనంటా అల్లుడె రెడ్య్ అంటె తెలంగాన తెప్పించేస్తా మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసడంటా ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే ప్రేమె పుట్టిందిలె ఈ ప్రేమె పుట్టిందే ప్రేమే పునాదిలె ఆ ప్రేమె పునాదే బ్రెయిన్ ఎహ్ దొబ్బిందిలె, నా బ్రెయిన్ ఎహ్ దొబ్బిందే