చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్
నటీనటులు: సుమంత్ , కాజల్ అగర్వాల్
దర్శకత్వం: రాజ్ ఆదిత్య
నిర్మాత: డి.సుప్రియ
విడుదల తేది: 13.01.2008
చల్‌రే చల్‌రే చెలరేగాలి దునియా మొత్తం దున్నెయ్యాలి
బరిలో దిగితే గెలిచెయ్యాలి అప్పుడే కదరా సరదావిలువైన
కొద్ది కాలాన్ని వదలొద్దం కాళ్ళతన్ని విజయంతో పొంది
పతకాన్ని ఎక్కెయి అందలాన్ని కలకన్నది మిగలొద్దురా
కలలా నీ నసీబు నీ చేతిలో ఉందిరో నువ్వు దిమాకు పెట్టేసి
యోచించరో ధమ్ ధమ్‌కే బోలో భజవానుగోతమ్ ||చల్‌రే||
గెలుపున్నది ఒక్కసారిగా కలగదు కదా నేరుగా
మనసెడితే ఏకదాటిగా మార్గం వెతుకొచ్చుగా
దొరికిన అలలను తెరచిన కనులతో కదలిక నిలబడి చూడు
పదపద పదమని ఓటమి తగదని పడినా లేవక పోదు
అదరకు బెదరకు దొరికిన దొదలకు అలుపని అరవకు బాసు
అలజడి తడబడి పొరబడి అడుగులు వెనకకి వేస్తే దాసు
చెలిమన్నది తోడులేనిదే బ్రతుకెంతటి భారమో
మనసున్నది ఇవ్వడానికే ఎందుకు మోహమాటమో
అదరకు అనకురా అడిగిన తడవగా కలిగిన సాయముచేద్దు
నలుగురు నడిచి నలిగిన దారిలో నువ్వు నడిచెయ్యెద్దు
జరిగిన దిదియని తరుచుగా తలవకు పదిలెయ్ వెళ్ళిన నేను
పెదవుల ప్రమిదలు చిరు చిరునవ్వుల దివ్వెలు యు డోంట్ మిస్సు
******** ******** *********
చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర , ఉష
నీ పక్కనుంటే పగలే వెన్నెల నేనెక్కడుంది గురుతే రాదెలా
నా నిదురను దోచావే కల ఉవ్వాహు ఉవ్వాహు ఉవ్వాహు
మైకంలో ప్రేమా స్వాగతం నీ పేరే హద్దుకు శ్లోకం
I Love You సంయుక్తతా వెబ్‌సైటుకి నువ్వే లౌక్యం
నువ్వు స్టైలిస్తే నీ ఫ్యాషన్ నువ్వంటే నే ఎట్రాక్షన్ యుసోప్
బాయ్ ఐ బాడ్ బాయ్ ఐ ఎవ్రిడే లవ్ సన్‌షై సన్‌షై
నాలోని మనసును కలుసుకున్నా కలలు కన్నా కలలుకన్నా
నేనే నన్నెవరని అడుగుతున్నా తెలుసుకున్నా తెలుసుకున్నా
ఇన్నాళ్ళు నీడలో దాగున్నది ఆలోచన నీ వల్లే ఈ నిజం
విన్నావని నే నమ్మనా ప్రేమంటే కలిసున్నా అది నీలోనే చూసున్నా
ఏ ఎండావాన ఎందుకే నువ్వే నా ఎవ్రి సీజన్
నే పుట్టిందంటూ ఎందుకే నీ నవ్వే ఓన్ని రీజన్
నువ్వేమో రంగుల ప్యూచన్ వితేయుసో కన్‌ఫ్యూషన్
మేరె ధన్‌మన్ జానే మన్ మీరే దిల్‌కి తుహి దడకన్ దడకన్
నీ రోజా సొగసుకు పరవశమే పంచిందెవరే పంచిందెవరే
లేలేత పెదవికి ఎరుపునలా పెంచిందెవరే పెంచిందెవరే
ఏమో ఏరోమియో పూబాణమో ఏమోమరి
నీ కైనా తెలుసునా ఈ నాడిలా అవుతుందని
ప్రేమంటే వింతేలే ప్రేమిస్తే ఇంతేలే నా గూబుల్ కళ్ళ సర్చ్
లోనీ ప్రేమెక ఎన్నోవేషన్ నీ బబ్లీ బుగ్గలో టచ్‌లో
అయిపోనా హల్వా మెడిసన్ నీ బ్యూటి నా కొక ఫ్యాషన్
మై ఓన్లి న్యూ సన్‌సేషన్ మై ఓషన్ లవ్ ఓషన్ మై లవ్లీ లవ్లీ కాజ్‌బ్రేషన్
******** ******** *********
చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుచిత్ర
అమ్యామియా ఆంక్ మారొమియా హే నీతోటి బోల్డంత
పని ఉందయ్యా నచ్చారయ్యా నాచో నా చోరయ్యా ఏ
దిల్‌మాంగె మోరంది దేదోనయ్యా కళ్ళను చూస్తే నిప్పులు
గుర్తుకు రావాలయ్యా అరె చేతులు చప్పున విరిసాయంటే
ఉరితాడయ్యా ముందోనుయ్యా వెనుకోగొయ్యా పారిపోయే
దారి లేదు లొంగిపోరా తస్సాదియ్యా
దిల్లే కదా అనిహింసించితే అది పంతం కొద్ది పంజావిప్పే
పులి అవ్వదా చినుకే కదా అని అనుకోకుండా అవకాశం
చూసి వరదై నిన్నే ముంచెయ్యదా తలచించి ఉన్నోడు తల
ఎత్తివచ్చాడు తలతీసేపోతాడు ఇక ఊరుకోడు తన శత్రువే
తన లక్ష్యం ఇక యుద్ధమే కదా తద్యం ఆ దేవుడొచ్చినా ఆ
పలేడురా పట్టలేని ఆవేశం
అందం అనే ఒక ఆనందమై వీడిప్పటి దాకా ఎప్పటిలాగా
ఉన్నాడురా ఆ బంధమే నువ్వు తెంచెయ్యగా ఇక తప్పని
సరిగా తాడో పేడో తేల్చేయడా నా కెందుకో అనుకుంటూ
న్యాయంగా వెళుతుంటే అన్యాయం ఆగేనా అడుగడు
గునా ఆరోషమే కదా అస్త్రం తన ధైర్యమే కదా పత్రం యాడ
దాగినా వీడి చేతిలో రాసి ఉందిరా నీ అందం
******** ******** *********
చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: పెద్దడ మూర్తి
గానం: రాహుల్ నంబియర్ , రీటా
అందాలనే అందిస్తా వయ్యారమే వడ్డిస్తా నీకే నా కంచం
మంచం పంచిస్తా కావాలనే కలిపిస్తా రావాలనే రప్పిస్తా
ఇంకొంచెం కొంచెం కొంచెం కొసరిస్తా అన్నీ బాగా చూసుకో
నామీదే చెయ్యెవేసుకో ఏం కావాలో తీసుకో ఏం చెయ్యాలన్నా
చేసుకో చీకు చింత మానుకో చీకట్లో చెంత చేరుకో
ముద్దంటే చేదా ఇయ్యరాదా ఆ అనుభవ మంటూ లేదా పోని
ఇప్పుడైనా నేర్పేదా సరేలే అంటే సరిపోదా
తొందరలే చూశా మరి ముందడుగే వేశా చెలి కోరిందిస్తా చెయ్యందిస్తాలే
మల్లికలా పూచా మరి అందుకనే వేచా ఒక సాయం హాయని పిస్తాలే
కావాలనుకుంటే ఇవ్వాళే నీ తికమక తీరుస్తాలే
వద్దొద్దంటున్నా వస్తాలే ఆ చెకుముకి రాజేస్తాలే
ఆశలనే చూశా చెలి ఆగడమే చూశాపిలిచే పెదవుల్లో మీగడ తీస్తాలే
ఆగడమే లేని చెలరేగడమై వస్తే బిగి కౌగిళిలోని సగమై పోతాలే
అల్లాడే ఈడే ఈనాడే ముద్దుల్లో లాలిస్తాలే
అల్లర్లే చేసే కుర్రోడా ఒళ్ళోనే చోటిస్తాలే
******** ******** *********
చిత్రం: పౌరుడు (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వేణు, ఉష
సాల్సా ఇద సాల్సా హై క్లాసు డాన్సు సాల్సా
హంస కలహంస ఈ డ్రిల్ పేరు డాన్సా
సాల్సా మాసాల్సా నీ వల్ల కాదు తెల్సా
స్టెప్సా అవి ఫిట్సా మాకెందుకింత హింసా
నోటికొచ్చినట్టు పిచ్చి కామెంట్సా
అరె ఉన్నమాటి చెప్పుకుంటె ఫీలింగ్సా
నిను బొట్టుపెట్టి పిలిచినట్టు జోలికొచ్చి ఏంటిరభసా
మాతో పెట్టుకోకు మాతో రెచ్చిపోకు పిచ్చికా మేంతీర
మారత్తుకుంటే తోకే ముడుచుకోవాపిచ్చుకా
షర్టు కొంచెం మడిచికట్టి నాలుకిట్టా మడతపెట్టి దుమ్ము రేపే బస్తీలే మావిలే
ఒకటి రెండు లెక్కపెట్టి బీటుమీద మనస్సుపెట్టి స్వింగు చెయ్యడం ఈజి కాదులే
చాల్లే బడాయేలే నైసు పాపా ఊరికేలడాయేలా పట్టుకోకా
యాలో కలేజాలు ఓర్చలేకా ఏవోకహానీలు చెప్పమాకా
గల బాకులోకి గయ్యమంది రామ రామ మీరా మేమా
టింగురంగా ఇంగ్లీషు ఎంగిలాట లెందుకంటా కింగు లాంటి మాస్టైలే నేర్చుకో
ఊర నాటు చిల్లరాట అంత సీనులేనిదంటూ బీరపాంటు మేళాలే మానుకో
లోకల్ డాన్సు మీకులోకువెందుకే ఫారన్ జాబుమీద
మొజా దేనుకో వెస్టెన్ టేస్టులోని ఎక్కువేమిటో మేడిన్ ఆంధ్రకబ్నా తక్కువేమిటో
నీ బ్రైను వాషు చాలు చాలు వెస్ట్‌టేస్టు మాదేననుకో