చిత్రం: రాజా ది గ్రేట్ (2017) సంగీతం: సాయి కార్తీక్ నటీనటులు: రవితేజ, మోహరీన్ కౌర్ దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ విడుదల తేది: 18.10.2017
Songs List:
రాజా రాజా రాజా ది గ్రేట్ రా పాట సాహిత్యం
చిత్రం: రాజా ది గ్రేట్ (2017) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: ఎల్.వి.రేవంత్ , సాకేత్, రవితేజ రాజా రాజా రాజా ది గ్రేట్ రా హే తళ తళ టు థౌజండ్ నోటురా రాజా రాజా రాజా ది గ్రేట్ రా నువు తళ తళ టు థౌజండ్ నోటురా హే రాజా రాజా రాజా ది గ్రేట్ రా నువు అడుగేస్తే మారేది ఫేట్ రా బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్టిక్ లా కలరే నింపుకున్న మా లైఫుతో నువు కళ్లులేని వాడివని నోర్ ముయ్ ఇప్పుడు టాపిక్ అవసమా ఏం - ఇప్పుడది లేకుండా పాడలేవా సారి గురు డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఆడిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే డబుకు డబుకు హే డబుకు డబుకు (2) మా ట్రంఫ్ గాడు నువ్వేరో ఆ వరల్డ్ కప్ నువ్వేరో ట్రంఫ్ గాడు నువ్వేరో వరల్డ్ కప్ నువ్వేరో గ్రౌండ్ నువ్వే బ్యాక్గ్రౌండ్ నువ్వే మీరేసే విజిలే నా టానిక్ నను మోస్తున్న మీ బుజాలె టైటానిక్ భజనే చేస్తుంటే ఎక్కెర కిక్కు ఇదే ఊపులోన వెలిపోదాం బొళ్లం కిక్కు ఈడి చూపు సునామి ఆపేహ్ ఎక్కడుందిరా చూపు లేనిది పొగదొడ్డు ఉన్నది మాత్రమే పొగడండి డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఆడిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే స్టఫ్ లే నిను ఊరు వాడ తిప్పేత్తాం నీకు ఫ్లెక్స్ లెన్నో కట్టేత్తాం నిను ఊరు వాడ తిప్పేత్తాం విగ్రహాలు పెట్టేత్తం ఇదిగో మైక్ యూత్ కి క్లాసే పీకు మనమే అవ్వాలిర ఓ టాపిక్ మన సూరిట్లో రావాలిర బయో కిక్కు కొట్టారా కొట్టారా కొట్టో కొట్టు మనపై ఉండాలిరా అందరి కిక్కు అపుడు ఆటోమేటిక్ గా ఎక్కేస్తాం గిన్నిస్ బుక్ ఈడు చెయ్యేస్తే... డౌటెందుకు రా చేతులైతే రెండూ ఉన్నాయి కంటిన్యూ ఈడు చెయ్యేస్తే ఎంతైనా లక్ లే కిక్కు లే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఆడిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే డబుకు డబుకు హే డబుకు డబుకు (2)
నాకె నె నచ్చెస్తున్న పాట సాహిత్యం
చిత్రం: రాజా ది గ్రేట్ (2017) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సమీరా భరద్వాజ్ నాకె నె నచ్చెస్తున్న నాకె నె ముద్దొస్తున్న నువ్వంటు నాలొకొచ్చి చెరాక నన్నె ని కిచ్చెస్తున్న నీ వైపే వచ్చెస్తున్న నా మనసు నడిపిస్తున్న నీ దాక ఇంకొ జన్మల్లె అనిపిస్తుంది సంతోషం నెడె నీ లాగ ఎదురైంది నా కొసం అడిగానని అనుకోకు రా నన్ను నిలుపుకో నీ సరసనా నాకె నె నచ్చెస్తున్న నాకె నె ముద్దొస్తున్న నువ్వంటు నాలొకొచ్చి చెరాక చెక్కిల్లలో మందారమై పరచుకున్నది బ్రుందావనం ఎక్కిల్లలో రధమ్మలా తలచుకుంది నిన్ను నా యవ్వనం అన్ని భావాలు మాటల్లొన తెలేనా అర్ధమయ్యెల నీతొ చెప్పుకొలేనూ నువె తెలుసుకో జత కలుసుకో నిన్ను కలవరించె కలలలో నాకె నె నచ్చెస్తున్న నాకె నె ముద్దొస్తున్న నువ్వంటు నాలొకొచ్చి చెరాక తుమ్మెదా ఝుం ఝుం తుమ్మెదా ఈ నాల్లని వాడెంత ఆల్లరివాడె తుమ్మెదా తుమ్మెదా ఝుం ఝుం తుమ్మెదా నిండు నీలాల కన్నుల్లొ నిద్దర్ని దోచడె తుమ్మెదా మీసాలు గుచ్చడె తుమ్మెదా ముద్దు మొసాలు చెసాడె తుమ్మెదా వాటెసుకున్నాడె తుమ్మెదా వేడి వడ్డనం ఇచ్చడె తుమ్మెదా తుమ్మెధ ఝుం ఝుం తుమ్మెదా నిండు నీలాల కనుల్లొ నిద్దర్ని దోచడె తుమ్మెదా
చిన్నారి పాట సాహిత్యం
చిత్రం: రాజా ది గ్రేట్ (2017) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హరిచరణ్, దివ్యా కార్తిక్ చిన్నారి
అలబె అలబె అలబె పాట సాహిత్యం
చిత్రం: రాజా ది గ్రేట్ (2017) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: యాజిన్ నజార్ అలబె అలబె అలబె అలబె అలబె అలబె చార్లి చాప్లిన్ నేనెగా అలబె అలబె అలబె ఫ్రెండు గైడు నీకు నేను కానా నవ్వులెన్నో కానుకిచుకోనా పండగల్లె నిన్ను మార్చుకోనా ఎవరెక్కువ నీకన్నా లైఫ్ అనేది లవ్లీ జాస్మీన్ సహజమెగ గాలి తూఫాన్ బెదిరిపోని పువ్వు లాగ బాధనే ఓర్చుకో మొన్నలా మరి నిన్నే లేదె నేటిలా ఏ రేపు రాదే ఎవ్రిడే ఓ కొత్త పాఠం తప్పదు నెర్చుకో కథ నడవదె నడవదు కలగనే దిక్కులో చిరు కలతలు నలతలు నలగవా బ్రతుకనే లెక్కలో అలబె అలబె అలబె అలబె అలబె అలబె చార్లి చాప్లిన్ నేనెగా అలబె అలబె అలబె ఫ్రెండు గైడు నీకు నేను కానా నవ్వులెన్నో కానుకిచుకోనా పండగల్లె నిన్ను మార్చుకోనా ఎవరెక్కువ నీకన్నా
ఎన్నియాలొ ఎన్నియాలొ పాట సాహిత్యం
చిత్రం: రాజా ది గ్రేట్ (2017) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: సాయి కార్తీక్ ఫ్లాష్.బాక్ లో నన్ను ఇడియట్ అని తిట్టిన సొదరులారా చుసుకోండి నా జూలియట్ ని కన్నులారా (ఏంట్రా మనకి అమ్మాయే పడదు అన్నారు…ఇప్పుడు ఏమైందీ) మా ఇంటి ముందు పోరీ దాని పేరు మంగళ గౌరీ నా ఫస్ట్ లవ్వు స్టొరీ ప్రేమించ గౌరి చోరీ ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో దాని ఎనక ఎనక తిరిగినాను ఎన్ని సార్లో కొట్టింది సైకిల్ బెల్లూ కట్టిందిరా నా బిల్లూ దాని ఘజ్జెలు ఘల్లు ఘల్లూ జిలు జిల్లుమన్నది ఒల్లూ ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లవ్వు లెటరులెన్నొ పెట్టా దాని పుస్తకాల్లో చదువేమొ సెకండ్ ఇంటర్ నా వీస అపుదె ఎంతెర్ ఇక ముదురె లోపె మ్యటర్ చెడగొట్టినావుర పీటర్ నా ఫేసు కి లవ్వు వెస్తె అన్నావు ఎనియాలొ ఎన్నియలో ఇప్పుడు నీ ఫేసు ఎక్కడ పెట్టుకుంటవ్ ఎనియాలొ యాలో ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో బి.కాం లోన రొజా తెరిచింది లవ్ దర్వజా ఎమ కాంగుండె రాజ మోగించెయి బ్యాండు బాజా ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో సారు పడ్డాడయ్యొ రెండో సారి మల్లి ప్యార్లో అంటింది శెంటు సొకూ మారింది ఫ్రంటు బ్యాకు తెచ్చాడు శీను బైకు తిరిగాము సినిమా పార్కు ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో ముచ్చట్ట్లెన్నో ఆడినాము మేము లాండు ఫోన్లో కట్ చెస్తె పెళ్ళి సీనూ వరుడేమొ తోపు శీను విరిగింది బ్యాకు బోనూ మిగిలింది నాకు వైనూ చాటుగ నన్ను చీటింగ్ చెసినవ్ ఎన్నియలొ ఎన్నియలో ఈ స్టన్నింగ్ బ్యూటి మాటెమంటావ్ ఎన్నియాలొ యాలొ... ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో మనమేమొ సూపర్ హిట్టు మన ప్రేమ కథలు ఫట్టు మా అమ్మకొచ్చె డౌటు తట్టము శాస్త్రి గేటు ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో హస్త రేఖలెన్నొ మస్తుగ చూసే బూతద్దాల్లో ఫంచాంగం ఓపెన్ చెసి ఏవేవొ లెక్కలు వేసి చుసదు గురుడు రాసి కుజ దోషం కన్.ఫర్మ్ చేసి ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో అస్సలు కన్యా యోగం లెదన్నాడు నా తలరాతలో రాసాదు జాతక చక్రం కోసాడు పాథిక యెకరం చెసాడు యగ్నం యాగం నా పైసలు అంతా ఆగం స్వైపింగ్ చేసి లక్షలు నొక్కినవ్ ఎన్నియాలో ఎన్నియల్లో గ్రహాలు కక్షలు తప్పి సక్కని సుక్కని దింపే నా వల్లో ఎన్నియాలొ ఎన్నియాలొ ఎన్నియాలో లక్కితోటె లక్కు కలిసొచ్చింది జిందగీలో
గున్న గున్న మామిడి పాట సాహిత్యం
చిత్రం: రాజా ది గ్రేట్ (2017) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: గానం: గున్న గున్న మామిడి