ఉన్నాడమ్మా దేవుడు వాడు ఉన్నది వాడే ఎరగడు
మనిషే గురుతు చేయాలి తన ఉనికికి రుజువు చూపాలి

ఉన్నాడమ్మా దేవుడు
సుఖాలలోనే భాదలు కూడా దాచి దాచి ఇస్తాడు
దాచిన వన్నీ ముగిసేదాక దాగి దాగి ఉంటాడు
సుఖాలలోనే భాదలు కూడా దాచి దాచి ఇస్తాడు
దాచిన వన్నీ ముగిసేదాక దాగి దాగి ఉంటాడు
గుండెలు పగిలే సమయంలో నేనున్నానంటూ వస్తాడు

వచ్చిన వాడే దేవుడా భాదలు ఇచ్చిన వాడే దేవుడా

ఉన్నది లేదని లేనిది ఉందని లీలలెన్నో చేస్తాడు
ఉన్నదాకా ఈ ఉన్నది నీదని మాయతెరను వేస్తాడు

నిజాలు కొన్ని ఎవరికి తెలియక నీతోనే కాల్చేస్తాడు

కాల్చేవాడే దేవుడా నిజం తేల్చేవాడే దేవుడా

ఉంటాడమ్మా దేవుడు