చిత్రం: బావనచ్చాడు (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి నటీనటులు: నాగార్జున దర్శకత్వం: కె.యస్.రవికుమార్ నిర్మాత: యమ్.అర్జున్ రాజు విడుదల తేది: 07.06.2001
Songs List:
అనురాగం అనురాగంలో పాట సాహిత్యం
చిత్రం: బావనచ్చాడు (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: హరిహరన్ , సుజాత అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు జడలొ సుమాల మాలికనై నేనె నిలవాలీ ఒడిలొ వయ్యరి బాలికనై నేనె వొదగాలీ పరవసమే మనవసమై నివ్వెరపోవాలీ జీవనమె విరివనమయి నవ్వులు పుయలీ పడుచు దారుల్లొని చూపె చుక్కనీ గడుసు సరసం లోని శ్వసె సంబ్రానీ అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు తొనికే పెదాల తేనెల్లొ నేనె తడవాలీ బిగిసే సుఖాల కౌగిలిలో నేనె కరగాలి ప్రతి రేయి తొలిరేయి శొభనమవ్వలీ జతపడగా శత కోటి జన్మలు కావాలై చిలిపి సంసారంలో అలకలు రావాలీ అలకలన్ని ఎగిరె చిలకలు కావాలీ అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలో ఎన్నొ సరిగమలు అనుభందం అనుభందంలో ఏవో గుసగుసలు
చందమామ చందమామ పాట సాహిత్యం
చిత్రం: బావనచ్చాడు (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్ , కె.యస్.చిత్ర, హరిణి చందమామ చందమామ చంపగిల్లి పోరా సొంత బావ సొంత బావ సొంపులల్లుకోరా ముగ్గురుముంటె మరో జగం సర్దుకు పోదాం చెరో సగం తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు చందమామ చందమామ చంపగిల్లుకుంటే నీ సొంత బావ సొంత బావ సొంపులల్లుకుంటే కథలో యేదొ అయోమయం...కలిగిందమ్మ అదో భయం తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు వెన్నెలలో సిరి వెన్నెలలో కుడి కన్నుని గీటాలీ మల్లెలలో మరు మల్లెలలో మది వెన్నను తగాలీ యెదురుగ నిలిచిన వనితల పిలుపులు వేయి తరహాలూ యెవరిని కసరను యెవరికి కొసరను హాయి సరసాలూ అందరమొకటై క్షణం క్షణం సంబరపడదాం మనం మనం తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు చందమామ చందమామ చంపగిల్లి పోరా సొంత బావ సొంత బావ సొంపులల్లుకోరా అరె బాప్రే... తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు మంచులలో పొగ మంచులలో నువు ముంచుకు రవాలీ అంచులతో పెదవంచులతో తగు లాంచనమివ్వాలీ ప్రియ సఖి అడిగిన ముచ్చట తీర్చుట పాత ఆచారం ఇరు వురి నడుమున పురుషుడు నలుగుట కొత్త వ్యెవహారం నెచ్చెలి మాటె శుభం శుభం మరదలి మాటె సుఖం సుఖం తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు చందమామ చందమామ చంపగిల్లుకుంటే నీ సొంత బావ సొంత బావ సొంపులల్లుకుంటే కథలో యేదొ అయోమయం...కలిగిందమ్మ అదో భయం తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు
మాటోటుంది మగాడా పాట సాహిత్యం
చిత్రం: బావనచ్చాడు (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరామ్ మాటోటుంది మగాడా
అక్క బావ నచ్చడా పాట సాహిత్యం
చిత్రం: బావనచ్చాడు (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: హరిణి అక్క బావ నచ్చడా అంతా తడిమి చుశాడా పాల పొంగు పైటెక్కి పోయె పక్క దిండు తైతక్కలాడె కొపదీసి కొరుక్కు తెంటున్నడా అక్క బావ నచ్చడా అంతా తడిమి చుశాడా పాల పొంగు పైటెక్కి పోయె పక్క దిండు తైతక్కలాడె కొపదీసి కొరుక్కు తెంటున్నడా అక్క బావ నచ్చడా కోవలడ్డు కొబారి సున్నుండలు కొత్త బావలు పడవంటా చక్కనైన మా అక్కగారి చెక్కిల కోసమే గొడవంటా చెయ్యి పట్టీ లాగుతుంటె బిడియం...చెలికే సహజం అందువల్ల ఆపకోయ్ సరసం...బావ నీ తకజం కట్టు ఒట్టు జారుతున్న కదనం...కదనం మధురం బెట్టు తీసి గట్టు మీద పెడితే...అక్క అది స్వర్గం కొయ్యి కొయ్యి ముర్రోల్ల కొక్కి మంచం గుచ్చి గుచ్చి అడిగింది లంచం వెర్రి వెర్రి వెషాల వేడి కొంచం తెయ్యమంది నీ చేను మంచం పొద్దె పోయె కసి ముద్దే మాయే తొలి రేయిలో అక్క బావ నచ్చడా అంతా తడిమి చుశాడా మత్తు మత్తు మల్లె పూలు అడిగే మధనం మధురం ఒత్తు ఒత్తు ఒల్లు ఒల్లు కలిపే ఒరిపిడిలో మైకం హత్తుకున్న మత్తు మత్తు సెగలో కరిగే తిలకం ఒద్దు ఒద్దు అన్నకొద్ది పెరిగే చమటల్లో జలకం ఇప్పుడా దచేది పదిలంగా సిగ్గునే చుట్టేయి లుంగా నేరమే కదోయి గ్రంద సాంగా తీరని మా అక్క బెంగా పొద్దె పోయె కసి ముద్దే మాయే తొలి రేయిలో బావ అక్క నచ్చిందా బాగ ఉడుపులిచ్చిందా
బేంగ్ బేంగ్ పాట సాహిత్యం
చిత్రం: బావనచ్చాడు (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్, సునీతా రావు బేంగ్ బేంగ్
వెరీ సెక్సీ పాట సాహిత్యం
చిత్రం: బావనచ్చాడు (2001) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్, గంగ వెరీ సెక్సీ