చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: బాలకృష్ణ , భానుప్రియ, జయసుధ, పూర్ణిమ, మురళీమోహన్ కథ: వియత్నాం వీడు సుందరం మాటలు ( డైలాగ్స్ ): గణేష్ పాత్రో స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ సమర్పణ: మురళీమోహన్ మాగంటి నిర్మాత: దుగ్గిరాల కిషోర్ సినిమాటోగ్రఫీ: కె.యస్.హరి ఎడిటర్: సురేష్ టాటా బ్యానర్: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేది: 14.10.1988
Songs List:
పౌరుషం నా పల్లవి పాట సాహిత్యం
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, యస్.జానకి పౌరుషం నా పల్లవి
చిలకమ్మ చెట్టెక్కి కూకుంది పాట సాహిత్యం
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి పల్లవి: చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చిలకమ్మ గుట్టేమి అవుతుందో గోరింక గొడవేమి చేస్తుందో వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చరణం: 1 చెయ్యేస్తే వణికే రెక్క దాని సోకంత పైసూరెక్క ఎక్కింది తలకే తిక్క మల్లె మంచాన కోరింది పక్క మారాకు చీరెట్టి పూరేకు రైకెట్టి మర్యాద చేస్తానులే కొంగిట్లో ముద్దెట్టి కౌగిట్లో కన్నెట్టి కవ్వించు కుంటానులే నీ చెయ్యే కలిసిన చెలిమికి పండుగ ముందే ఉందిలే చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చిలకమ్మ గుట్టేమి అవుతుందో గోరింక గొడవేమి చేస్తుందో వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చరణం: 2 ఎన్నెన్ని నేర్చావబ్బా నిన్ను కన్నోడు ఎవడోయబ్బా ఈడేరి పుట్టావమ్మా నిన్ను ఏ తల్లి కందోయమ్మా లేతాకు నాజూకు నీరల్ల తీసేసి తాంబూలమిస్తానులే నీ కుర్రబుగ్గల్లో నా ఎర్ర ముద్దిచ్చి రోజాలు కోస్తానులే నా తల్లో చండును తాకే ముచ్చట ముందే ఉందిలే చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో చిలకమ్మ గుట్టేమి అవుతుందో గోరింక గొడవేమి చేస్తుందో వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
డింగ్ డాంగ్ పాట సాహిత్యం
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి డింగ్ డాంగ్
జింగిడి జింగిడి సిగ్గుల్లో పాట సాహిత్యం
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: జొన్నిత్తుల గానం: యస్.పి.బాలు, యస్.జానకి జింగిడి జింగిడి సిగ్గుల్లో
టంగుమని మోగింది గంట పాట సాహిత్యం
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి. సుశీల టంగుమని మోగింది గంట
ఏ లాలి పాడాలి పాట సాహిత్యం
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి. సుశీల ఏ లాలి పాడాలి